వరంగల్‌ సభ విఫలం - ఆంధ్రజ్యోతి

వరంగల్‌ సభలో కాంగ్రెస్‌ నేతలపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు భగ్గుమన్నారు. టీఆర్‌ఎస్‌ సభ విఫలమవడంతో అసహనానికి గురైన కేసీఆర్‌ తమపై దూషణలకు దిగారని ఆరోపించారు. కేసీఆర్‌ ఊసరవెల్లిలా మాటలుమార్చుతూ ప్రజలను అయోమయానికి గురిచేసే సీఎం అని మండలిలో విపక్ష నేత షబ్బీర్‌అలీ అన్నారు. సీఎం స్థాయిలో ఉండి సన్నాసులు, దద్దమ్మలు అనే భాష ...

'బాహుబలి' కాదు.. పెద్ద 'బఫూన్', కేసీఆర్ చేతకాని దద్దమ్మ.. కేకే ఓ సన్నాసి: సర్వే ... - Oneindia Telugu

మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. వరంగల్ లో నిన్న జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన నిప్పులు చెరిగారు. By: Ramesh Babu. Published: Friday, April 28, 2017, 21:28 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: సాధారణంగా 'దద్దమ్మ', 'సన్నాసి'.. అనే పదాలు కేసీఆర్ ఉపయోగిస్తుంటారు. కానీ ఈసారి మాత్రం రివర్స్ ...

'బాహుబలి కాదు.. పెద్ద బఫూన్‌' - సాక్షి

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ బాహుబలి కాదు..పెద్ద బఫూన్‌ అని సర్వే ఎద్దేవా చేశారు. కబాలి సినిమా లాగానే.. వరంగల్ సభ కేసీఆర్ ఫ్లాప్ షో అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ చేతకాని దద్దమ్మ అని.. సన్నాసి..కేకే, డీఎస్ లాంటి ...

తెలంగాణకు నేను అడ్డంకాదు నిలువు కాదని వైఎస్సార్ అన్నారు.. వారు దద్దమ్మలు ... - వెబ్ దునియా

తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో వాడిన భాష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రులపై కేసీఆర్ చేసిన పరుష వ్యాఖ్యలు ఎలాంటివో అందరికీ తెలిసిందే. తాజాగా కేసీఆర్ కాంగ్రెస్ నేతలను మరోసారి పరుష పదజాలంలో ఏకిపారేశారు. వరంగల్‌లో టీఆర్ఎస్ నిర్వహిస్తోన్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. గతంలో ఇదే మైదానంలో ఎన్నో సభలు ...

కాంగ్రెస్ నేతలు సన్నాసులు,దద్దమ్మలు - News Articles by KSR

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కాంగ్రెస్ నేతలను మరోసారి పరుష పదజాలంతో విమర్శించారు. బిజెపి విషయంలో ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా, కాంగ్రెస్ వారిని మాత్రం దద్దమ్మలు, సన్నాసులు. పౌరుషం లేదు. పదవులు, పైరవీల కోసం.. తెలంగాణలో ప్రజలు వలసపోయే కర్మ తీసుకువచ్చింది ఈ సన్నాసులే. 45 వేల చెరువులను పునరుద్ధరించాలని ఎప్పుడైనా ఒత్తిడి ...

ప్రాణం పోయినా అభివృద్ధి ఆగనివ్వను - సాక్షి

రాష్ట్ర రైతు సమాఖ్యకు వచ్చే బడ్జెట్‌లో రూ. 500 కోట్లు ఇస్తాం వరంగల్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రజల ఆశీర్వాదం.. దీవెనలు.. మద్దతు ఉన్నంత కాలం ప్రాణం పోయినా సరే అభివృద్ధిని ఆగనివ్వబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. పంచాయతీ ఎన్నికలు మొదలు వరంగల్‌ ఉప ఎన్నిక వరకు వరుసగా గెలిచినట్లే.. 2019లో మరోసారి బ్రహ్మాండంగా గెలిచి ...

ప్రాణం పోయినా అభివృద్ధి ఆగనీయను: కేసీఆర్ - ఆంధ్రజ్యోతి

వరంగల్: ఓరుగల్లు సభలో తెలంగాణ సిఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులకు కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. భక్తరామదాసు ప్రాజెక్ట్ ద్వారా 60 వేల ఎకరాలకు నీరు లభిస్తుందని కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం, పాలమూరు పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలమౌతుందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ...

కాంగ్రెసోళ్లను రైతులు నిలదీయాలి : సీఎం కేసీఆర్ - Namasthe Telangana

వరంగల్ : కాంగ్రెస్ నాయకులను రైతులు ఎక్కడికక్కడే నిలదీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ప్రగతి నివేదన సభ సందర్భంగా సీఎం ప్రసంగించారు. అధికారంలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ నేతలు ఆంధ్రా నేతల ముందు దద్దమ్మల్లా ఉన్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సన్నాసులు ఆనాడు పదవుల కోసం నోరు మూసుకున్నారు కాబట్టే ఈనాడు తెలంగాణకు ఈ గతి ...