ముఖ్య కథనాలు

ప్రేమించిన యువతితో వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూనే ప్రియుడి సూసైడ్ - వెబ్ దునియా;

ప్రేమించిన యువతితో వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూనే ప్రియుడి సూసైడ్ - వెబ్ దునియా

వెబ్ దునియాప్రేమించిన యువతితో వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూనే ప్రియుడి సూసైడ్వెబ్ దునియాఒడిషాలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. తాను ప్రేమించిన యువతి మరో యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని ప్రియుడు.. ప్రియురాలితో చాట్ చేస్తూనే సూసైడ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. ఒడిషా రాష్ట్రంలోని పూరీకి చెందిన సైకత్ రావు అదే ప్రాంతానికి ఓ ...ఇంకా మరిన్ని »

వాట్సాప్ లో ప్రియురాలితో వీడియో చాటింగ్ చేస్తూ ఆత్మహత్య, ఏందుకంటే? - Oneindia Telugu;

వాట్సాప్ లో ప్రియురాలితో వీడియో చాటింగ్ చేస్తూ ఆత్మహత్య, ఏందుకంటే? - Oneindia Telugu

Oneindia Teluguవాట్సాప్ లో ప్రియురాలితో వీడియో చాటింగ్ చేస్తూ ఆత్మహత్య, ఏందుకంటే?Oneindia Teluguభువనేశ్వర్: ప్రేమించిన యువతితో వాట్సాప్ లో వీడియో చాట్ చేస్తూనే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొన్నాడు.ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని పూరీలో చోటుచేసుకొంది. ఒడిశా రాష్ట్రంలోని పూరీకి చెందిన సైకతరావు అదే ప్రాంతానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డారు. గంటలకొద్ది ఫోన్ లో సంభాషణలు, వాట్సాప్ లో వీడియో చాటింగ్ లు చేసేవారు. కొన్నాళ్ళ క్రితమ ఉన్నత ...ఇంకా మరిన్ని »

ప్రేమించిన యువతి కళ్ల ముందే వాట్సాప్‌లో... - ఆంధ్రజ్యోతి;

ప్రేమించిన యువతి కళ్ల ముందే వాట్సాప్‌లో... - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిప్రేమించిన యువతి కళ్ల ముందే వాట్సాప్‌లో...ఆంధ్రజ్యోతిభువనేశ్వర్: ప్రేమించిన యువతితో వాట్సాప్‌లో వీడియో చాట్ చేస్తూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒడిస్సాలోని పూరీలో జరిగింది. పూరీకి చెందిన సైకత్ రావు అదే ప్రాంతానికి ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇంకేముంది గంటల కొద్దీ ఫోన్ సంభాషణలు, వాట్సాప్‌లో వీడియో చాటింగ్‌ చేసుకునేవారు. కొన్నాళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం ఆమె కోల్‌కత్తా ...ఇంకా మరిన్ని »