ముఖ్య కథనాలు

మోడీ దీవెనలు చిన్నమ్మకు కలిసిరాలేదా? అబ్బే.. ఇలా జరిగిపోయిందేమిటి? - వెబ్ దునియా;

మోడీ దీవెనలు చిన్నమ్మకు కలిసిరాలేదా? అబ్బే.. ఇలా జరిగిపోయిందేమిటి? - వెబ్ దునియా

వెబ్ దునియామోడీ దీవెనలు చిన్నమ్మకు కలిసిరాలేదా? అబ్బే.. ఇలా జరిగిపోయిందేమిటి?వెబ్ దునియాదివంగత ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు తమిళనాట స్పష్టంగా తెలిసిపోతుంది. డీఎంకే పార్టీ కురువృద్ధుడు, మాజీ సీఎం కరుణానిధి కూడా అనారోగ్యం నుంచి మెల్ల మెల్లగా కోలుకుంటుండంతో రాజకీయ తంత్రాలకు చోటులేకుండా పోయింది. దీంతో అధికారం చేతిలో లేకపోవడంతో కరుణ తనయుడు స్టాలిన్ కూడా మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలో అమ్మ మరణానికి ...ఇంకా మరిన్ని »

ట్విస్ట్: ఆ పదవి కోసం పన్నీరుసెల్వం, అక్కడే చిక్కు వచ్చింది - Oneindia Telugu;

ట్విస్ట్: ఆ పదవి కోసం పన్నీరుసెల్వం, అక్కడే చిక్కు వచ్చింది - Oneindia Telugu

Oneindia Teluguట్విస్ట్: ఆ పదవి కోసం పన్నీరుసెల్వం, అక్కడే చిక్కు వచ్చిందిOneindia Teluguతమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గాల విలీన అంశం ఇంకా కొనసాగుతోంది. శశికళను, ఆమె కుటుంబాన్ని పార్టీ పదవుల నుంచి తొలగించారు. By: Srinivas G. Published: Wednesday, April 19, 2017, 17:37 [IST] ...ఇంకా మరిన్ని »

పళనికి షాక్, పన్నీరుసెల్వం కొత్త డిమాండ్: ట్విస్ట్ మీద ట్విస్ట్ - Oneindia Telugu;

పళనికి షాక్, పన్నీరుసెల్వం కొత్త డిమాండ్: ట్విస్ట్ మీద ట్విస్ట్ - Oneindia Telugu

Oneindia Teluguపళనికి షాక్, పన్నీరుసెల్వం కొత్త డిమాండ్: ట్విస్ట్ మీద ట్విస్ట్Oneindia Teluguఅన్నాడీఎంకేలోని రెండు వర్గాలు కలిసిపోయే అంశంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. By: Srinivas G. Published: Wednesday, April 19, 2017, 17:09 [IST]. Subscribe to Oneindia Telugu. న్యూఢిల్లీ: అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు కలిసిపోయే అంశంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. శశికళను, దినకరన్‌ను, ఆమె కుటుంబాన్ని పార్టీ నుంచి తప్పిస్తే కలిసేందుకు తాము సిద్ధమని మాజీ సీఎం ...ఇంకా మరిన్ని »

వారిద్దరు కలిస్తే తమిళనాడు సీఎం ఎవరు? - Samayam Telugu;

వారిద్దరు కలిస్తే తమిళనాడు సీఎం ఎవరు? - Samayam Telugu

Samayam Teluguవారిద్దరు కలిస్తే తమిళనాడు సీఎం ఎవరు?Samayam Teluguశశికళ కుటుంబ సభ్యులను బహిష్కరించడంతో అన్నాడీఎంకే (అమ్మ) పార్టీలో తన వర్గాన్ని విలీనం చేసేందుకు మాజీ సీఎం ఓ పన్నీరుసెల్వం రెడీ అయిపోయారు. దీంతో తమిళనాడులో మళ్లీ సీఎం కుర్చీపై ఆసక్తి నెలకొంది. ఓపీఎస్, ఈపీఎస్ లు కలిస్తే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే చర్చ ఊపందుకుంది. అన్నాడీఎంకే నుంచి శశికళ, ఆమె కుటుంబ సభ్యులను బయటికి పంపిస్తే తప్ప ఆ ...ఇంకా మరిన్ని »

చివరి నిమిషంలో చేతులు ఎత్తేసిన పన్నీర్ సెల్వం: రాజీనామా చేస్తేనే ! - Oneindia Telugu;

చివరి నిమిషంలో చేతులు ఎత్తేసిన పన్నీర్ సెల్వం: రాజీనామా చేస్తేనే ! - Oneindia Telugu

Oneindia Teluguచివరి నిమిషంలో చేతులు ఎత్తేసిన పన్నీర్ సెల్వం: రాజీనామా చేస్తేనే !Oneindia Teluguతమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు పన్నీర్ సెల్వం వర్గీయుల భేటీని రద్దు చేశారు, పన్నీర్ సెల్వం మరో ఎత్తు వేసి ఎడప్పాడి పళనిసామి వర్గీయులను అయోమయానికి గురి చేశారు. By: Mallikarjuna. Updated: Wednesday, April 19, 2017, 16:41 [IST] ...ఇంకా మరిన్ని »

సీఎం పళనిసామికి పన్నీర్ వర్గం షాక్.. సీఎం పోస్ట్, పార్టీ పగ్గాలిస్తేనే? దినకరన్‌కు మరో ... - వెబ్ దునియా;

సీఎం పళనిసామికి పన్నీర్ వర్గం షాక్.. సీఎం పోస్ట్, పార్టీ పగ్గాలిస్తేనే? దినకరన్‌కు మరో ... - వెబ్ దునియా

వెబ్ దునియాసీఎం పళనిసామికి పన్నీర్ వర్గం షాక్.. సీఎం పోస్ట్, పార్టీ పగ్గాలిస్తేనే? దినకరన్‌కు మరో ...వెబ్ దునియాతమిళనాడు సీఎం పళనిసామికి పన్నీర్ సెల్వం వర్గం షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవే కాకుండా, ముఖ్యమంత్రి పదవి సైతం పన్నీర్ సెల్వంకే ఇవ్వాలని ఓపీఎస్ వర్గీయులు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ డిమాండ్‌కు పళని వర్గాలు నో అంటున్నారు. కానీ ఇరు వర్గాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతూనే వున్నాయి. కాగా.. తమిళనాడులో ...ఇంకా మరిన్ని »

త్వరలో పన్నీర్‌కు మంత్రి పదవి..! - ఆంధ్రజ్యోతి;

త్వరలో పన్నీర్‌కు మంత్రి పదవి..! - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిత్వరలో పన్నీర్‌కు మంత్రి పదవి..!ఆంధ్రజ్యోతిచెన్నై: శశికళ, దినకరన్‌ను అన్నాడీఎంకే నుంచి తొలగించిన తర్వాత చెన్నై రాజకీయ పరిణామాలు మరింత వేగం పుంజుకున్నాయి. పన్నీర్ సెల్వానికి మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అన్నాడీఎంకేను నడిపించేందుకు రెండు వర్గాలతో కూడిన కమిటీ వేయాలని తీర్మానించారు. ఈ కమిటీ స్వరూపం కూడా ఇవాళ ...ఇంకా మరిన్ని »

పన్నీరు - పళనిస్వామి వర్గాల మధ్య ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..! - వెబ్ దునియా;

పన్నీరు - పళనిస్వామి వర్గాల మధ్య ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..! - వెబ్ దునియా

వెబ్ దునియాపన్నీరు - పళనిస్వామి వర్గాల మధ్య ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..!వెబ్ దునియాముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. పన్నీరు సెల్వం వేరుగా, శశికళ వేరుగా అయిపోయారు. అయితే శశికళ జైలుకు వెళ్ళిన తర్వాత పళనిస్వామిదే పెత్తనమైంది. తన అక్క కుమారుడు దినకరన్‌కు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించి మరీ వెళ్ళింది శశికళ. తాను లేకున్నా తన కుటుంబంలోని వారే పార్టీ ...ఇంకా మరిన్ని »

ధర్మయుద్ధంలో ఇది తొలి విజయం: ఓపీఎస్ - Samayam Telugu;

ధర్మయుద్ధంలో ఇది తొలి విజయం: ఓపీఎస్ - Samayam Telugu

Samayam Teluguధర్మయుద్ధంలో ఇది తొలి విజయం: ఓపీఎస్Samayam Teluguశశికళ, దినకరన్ లను పార్టీ నుంచి సాగనంపడంతో తాము చేస్తున్న ధర్మయుద్ధంలో తొలి విజయం సాధించినట్లు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీరుసెల్వం అన్నారు. శశికళపై తిరుగుబాటు చేసి తనవైపు ఒక్కో నేతను తిప్పుకుంటున్న ఓపీఎస్.. అన్నాడీఎంకేలో తన శిబిరాన్ని విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన సీఎం పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి శశికళ ...ఇంకా మరిన్ని »

సరే, అయితే పార్టీకి దూరంగా ఉంటా: దినకరన్ - Samayam Telugu;

సరే, అయితే పార్టీకి దూరంగా ఉంటా: దినకరన్ - Samayam Telugu

Samayam Teluguసరే, అయితే పార్టీకి దూరంగా ఉంటా: దినకరన్Samayam Teluguముప్పేట దాడి మొదలవడంతో టీటీవీ దినకరన్ దిగొచ్చారు. అన్నాడీఎంకే పార్టీకి దూరంగా ఉంటానని వెల్లడించారు. పార్టీ నుంచి తప్పుకునేందుకు తనకేలాంటి బాధలేదని, పార్టీ ఐక్యంగా ఉండాలనే తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. 'నా బలం నిరూపించుకోవడానికి విశ్వాస పరీక్షకు సిద్ధంగా లేను. పార్టీ బలహీన పడటానికి నేను కారణం కాబోను ...ఇంకా మరిన్ని »

పార్టీ నుంచి గెంటేసినా సరే.. దిగొచ్చిన దినకరన్, మంచిపని చేశావని పళనికి పన్నీరు - Oneindia Telugu;

పార్టీ నుంచి గెంటేసినా సరే.. దిగొచ్చిన దినకరన్, మంచిపని చేశావని పళనికి పన్నీరు - Oneindia Telugu

Oneindia Teluguపార్టీ నుంచి గెంటేసినా సరే.. దిగొచ్చిన దినకరన్, మంచిపని చేశావని పళనికి పన్నీరుOneindia Teluguశశికళను, దినకరన్‌లను పార్టీ పదవుల నుంచి తొలగించడం తమ తొలి విజయం అని మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం అన్నారు. వీరిద్దరిని పదవుల నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే నేతలు నిర్ణయించిన విషయం తెలిసిందే. By: Srinivas G. Updated: Wednesday, April 19, 2017, 13:39 [IST]. Subscribe to Oneindia Telugu. చెన్నై: శశికళను, దినకరన్‌లను పార్టీ పదవుల నుంచి తొలగించడం తమ తొలి విజయం అని ...ఇంకా మరిన్ని »

శశికళ, ఆమె కుటుంబ సభ్యులకు పార్టీ నుంచి ఉద్వాసన : పన్నీర్ సెల్వం - ప్రజాశక్తి

శశికళ, ఆమె కుటుంబ సభ్యులకు పార్టీ నుంచి ఉద్వాసన : పన్నీర్ సెల్వంప్రజాశక్తిశశికళ, ఆమె కుటుంబ సభ్యులకు పార్టీ నుంచి ఉద్వాసన పలికామని అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెప్పారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నఆయన మన్నార్ గుడి మాఫియా నుంచి పార్టీని విముక్తి చేయాలన్న తమ పోరాటంలో ఇది తొలి విజయమని పేర్కొన్నారు. ఇక అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు కలిసి కూర్చుని ...ఇంకా మరిన్ని »

మర్యాద ఉంటుంది: రాజీనామాకు సిద్దం అయిన తమిళనాడు సీఎం ! - Oneindia Telugu;

మర్యాద ఉంటుంది: రాజీనామాకు సిద్దం అయిన తమిళనాడు సీఎం ! - Oneindia Telugu

Oneindia Teluguమర్యాద ఉంటుంది: రాజీనామాకు సిద్దం అయిన తమిళనాడు సీఎం !Oneindia Teluguపన్నీర్ సెల్వం వర్గంతో చర్చలు పూర్తి అయిన తరువాత తన పదవికి రాజీనామా చెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. By: Mallikarjuna. Published: Wednesday, April 19, 2017, 12:49 [IST]. Subscribe to Oneindia Telugu. చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్దం అయ్యారని ...ఇంకా మరిన్ని »

పన్నీర్ సెల్వం కొత్త డిమాండ్లు: సీఎంకు చుక్కలు చూపించారు, ఏం చేద్దాం! - Oneindia Telugu;

పన్నీర్ సెల్వం కొత్త డిమాండ్లు: సీఎంకు చుక్కలు చూపించారు, ఏం చేద్దాం! - Oneindia Telugu

Oneindia Teluguపన్నీర్ సెల్వం కొత్త డిమాండ్లు: సీఎంకు చుక్కలు చూపించారు, ఏం చేద్దాం!Oneindia Teluguశశికళ కుటుంబ సభ్యులను పార్టీ నుంచి దూరం చేసే విషయంలో సక్సస్ అయిన పన్నీర్ సెల్వం తాజాగా రెండు కొత్త డిమాండ్లను తెరమీదకు తీసుకు వచ్చి తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామికి పట్టపగలే చుక్కలు చూపించారు. By: Mallikarjuna. Updated: Wednesday, April 19, 2017, 13:40 [IST]. Subscribe to Oneindia Telugu. చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఎంతో చరిత్ర కలిగిన అఖిల భారత ...ఇంకా మరిన్ని »

'శశికళ ఫ్యామిలీని జయ ఆత్మ చంపేస్తుంది', సీఎం పళనిస్వామి సేఫ్! - Oneindia Telugu;

'శశికళ ఫ్యామిలీని జయ ఆత్మ చంపేస్తుంది', సీఎం పళనిస్వామి సేఫ్! - Oneindia Telugu

Oneindia Telugu'శశికళ ఫ్యామిలీని జయ ఆత్మ చంపేస్తుంది', సీఎం పళనిస్వామి సేఫ్!Oneindia Teluguశశికళను, ఆమె కుటుంబాన్ని దివంగత జయలలిత ఆత్మ చంపడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం వర్గం ఎమ్మెల్యే సెమ్మాలై బుధవారం నాడు అన్నారు. మన్నార్‌గుడి కుటుంబాన్ని జయలలిత ఆత్మ అసలు వదిలి పెట్టదని వ్యాఖ్యా. By: Srinivas G. Published: Wednesday, April 19, 2017, 12:22 [IST] ...ఇంకా మరిన్ని »

యూ టర్న్‌ తీసుకున్న దినకరన్‌ - సాక్షి;

యూ టర్న్‌ తీసుకున్న దినకరన్‌ - సాక్షి

సాక్షియూ టర్న్‌ తీసుకున్న దినకరన్‌సాక్షిచెన్నై: తమిళనాడులో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ తన స్వరం మార్చారు. పార్టీపై తన పట్టును నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేసిన ఆయన ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అలాగే పార్టీ ఆదేశాలను ధిక్కరించనని దినకరన్‌ స్పష్టం చేశారు. దినకరన్‌ను, ఆయన ...ఇంకా మరిన్ని »

దినకరన్ గూటికి 6 మంది ఎమ్మెల్యేలు.. పన్నీర్ పక్షాన 12 మంది.. పళని సర్కార్ ... - వెబ్ దునియా;

దినకరన్ గూటికి 6 మంది ఎమ్మెల్యేలు.. పన్నీర్ పక్షాన 12 మంది.. పళని సర్కార్ ... - వెబ్ దునియా

వెబ్ దునియాదినకరన్ గూటికి 6 మంది ఎమ్మెల్యేలు.. పన్నీర్ పక్షాన 12 మంది.. పళని సర్కార్ ...వెబ్ దునియాతమిళనాట రాజకీయాలు మరోమారు రసవత్తరంగా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వర్గాల మధ్య రాజీకుదిరి గంటలైనా కాకముందే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు రెండు వర్గాలుగా విడిపోయిన అన్నాడీఎంకే.. ఇపుడు మూడో వర్గం పుట్టుకొచ్చింది. అదే టీటీవీ దినకరన్ వర్గం. పార్టీలో వైరి వర్గాలు ఒక్కటి ...ఇంకా మరిన్ని »

తమిళనాడు సంచలనాలకు సూత్రధారి..ఆయనే..! - Samayam Telugu;

తమిళనాడు సంచలనాలకు సూత్రధారి..ఆయనే..! - Samayam Telugu

Samayam Teluguతమిళనాడు సంచలనాలకు సూత్రధారి..ఆయనే..!Samayam Telugu​జయలలిత ఆసుపత్రి పాలుకావడం దగ్గర నుంచి ఎక్కడా తగ్గకుండే ఒకే స్థాయి ఉత్కంఠతో, సంచలన రీతిలో సాగుతున్న తమిళనాడు రాజకీయ పరిణామాలు.. తాజా వ్యవహారాలతో మరోసారి జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జయ మరణానంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అధిష్టించి.. జైలు పాలైనా.. దినకరన్ ను అడ్డు పెట్టుకుని చక్రం తిప్పుతున్న వీకే శశికళ ను ...ఇంకా మరిన్ని »

పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొడతా!: దినకరన్ సంచలనం, గంటల్లో ట్విస్ట్ - Oneindia Telugu;

పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొడతా!: దినకరన్ సంచలనం, గంటల్లో ట్విస్ట్ - Oneindia Telugu

Oneindia Teluguపళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొడతా!: దినకరన్ సంచలనం, గంటల్లో ట్విస్ట్Oneindia Teluguటిటివి దినకరన్ బుధవారం నాడు సంచలన ప్రకటన చేశారు. తనకు వ్యతిరేకంగా ఎవరూ లేరని, అన్నాడీఎంకేలో అందరూ తనకే మద్దతు పలుకుతున్నారని, అవసరమైతే పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొడతానని షాకింగ్ కామెంట్స్ చేశారు. By: Srinivas G. Published: Wednesday, April 19, 2017, 10:41 [IST]. Subscribe to Oneindia Telugu. చెన్నై: టిటివి దినకరన్ బుధవారం నాడు సంచలన ప్రకటన చేశారు.ఇంకా మరిన్ని »

తమిళనాట మన్నార్‌గుడి మాఫియాకు చెక్ - AP News Daily (బ్లాగు);

తమిళనాట మన్నార్‌గుడి మాఫియాకు చెక్ - AP News Daily (బ్లాగు)

AP News Daily (బ్లాగు)తమిళనాట మన్నార్‌గుడి మాఫియాకు చెక్AP News Daily (బ్లాగు)మన్నార్‌గుడి మాఫియాకు చెక్. తమిళ రాజకీయాల నుంచి చిన్నమ్మ ఔట్. అన్నాడీఎంకేలో అర్ధరాత్రి మంతనాలు, మలుపులకు దారి తీశాయి. పన్నీర్, పళని చేతులు కలిపారు. పార్టీ నుంచి శశికళతో పాటు ఆమె మేనల్లుడు దినకరన్‌ను బహిష్కరించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పన్నీరును నియమించే అవకాశం ఉంది. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు.ఇంకా మరిన్ని »