వారిని చూస్తే గర్వంగా ఉంటుంది: బాలకృష్ణ - ఆంధ్రజ్యోతి

గుడివాడ: టీడీపీలో ప్రాణాలు త్యాగం చేసే కార్యకర్తలు ఉన్నారని, వారిని చూస్తే గర్వంగా ఉంటుందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో బాలకృష్ణ పర్యటించారు. ''ఏ పార్టీకి లేనంత మంది కార్యకర్తలు టీడీపీకి ఉన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు సముచిత స్ధానం ఇస్తాం. తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు ...