రియల్‌ కథ! - సాక్షి

భూపతిరాజు స్వీయ దర్శకత్వంలో బోలా శంకర క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న 'గగన్‌' హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నాగబాల సురేష్‌ కుమార్‌ క్లాప్‌ ఇవ్వగా, దర్శకులు రేలంగి నరసింహారావు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ''ఈ సినిమా అందరికీ తెలిసిన రియల్‌ కథ. అరకు, విశాఖపట్నం, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ ప్లాన్‌ చేసి మూడు షెడ్యూల్లో ...ఇంకా మరిన్ని »

వాస్తవ సంఘటనల ఆధారంగా “గగన్ “ - Andhraprabha Daily

బోలా శంకర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నె౦. 1 పతాకంపై తొలి సినిమా “గగన్” ప్రారంభోతవం గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకనిర్మాత భూపతిరాజు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఫిలింనగర్‌ దైవ సన్నిదానంలొ ఈ సినిమా తొలి షాట్ ను చిత్రీక‌రించారు. తొలిషాట్‌కు నాగబాల సురేష్ కుమార్ క్లాప్ నివ్వగా, సీనియర్ దర్శకులు రేలంగి నరసింహారావు ...ఇంకా మరిన్ని »