విండోస్ పెయింట్ యాప్ కొనసాగుతుంది: మైక్రోసాఫ్ట్ - Namasthe Telangana

Namasthe Telanganaవిండోస్ పెయింట్ యాప్ కొనసాగుతుంది: మైక్రోసాఫ్ట్Namasthe Telanganaసాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఉన్న పెయింట్ అప్లికేషన్‌ను కొనసాగించనున్నట్టు తెలిపింది. ఈ అప్లికేషన్ ఇకపై రానున్న ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఉండదని మైక్రోసాఫ్ట్ నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్లు పెద్ద ఎత్తున స్పందించారు. 'We miss you Paint, We Still Love MS Paint' అంటూ ...ఇంకా మరిన్ని »

ఎంఎస్ పెయింట్ పోలేదు.. ఆప్షనల్ డౌన్లోడ్ గా స్టోర్ లో ఉంటుంది: మైక్రోసాఫ్ట్ - Computer Vignanam

ఎంఎస్ పెయింట్ పోలేదు.. ఆప్షనల్ డౌన్లోడ్ గా స్టోర్ లో ఉంటుంది: మైక్రోసాఫ్ట్Computer Vignanam''ఎంఎస్ పెయింట్ ఇక ఉండదు.. మైక్రోసాఫ్ట్ ఎంఎస్ పెయింట్ ను ఆపేస్తోంది..'' అంటూ బ్లాగులు, కొన్ని టెక్ వెబ్ సైట్లలో వార్తలు దర్శనమిస్తున్నాయి. కానీ.. ఇది నిజమేనా? అంటే పూర్తిగా కాదనే చెప్పాలి. విండోస్ 10 ఫాల్ క్రియేటర్స్ అప్ డేట్లో ఎంఎస్ పెయింట్ ఉండదని తెలియడం పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో మైక్రో సాఫ్టు దీనిపై క్లారిటీ ...ఇంకా మరిన్ని »

విండోస్ పీసీల్లో ఇక 'పెయింట్' ఉండదు..! - Namasthe Telangana

Namasthe Telanganaవిండోస్ పీసీల్లో ఇక 'పెయింట్' ఉండదు..!Namasthe Telanganaవిండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండే 'పెయింట్' సాఫ్ట్‌వేర్ గురించి చాలా మందికి తెలుసు. కంప్యూటర్ నేర్చుకునే వారికి దీని గురించి కూడా క్లాస్‌లలో చెబుతారు. ఒకప్పుడు అంటే... విండోస్ 98 ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చినప్పుడు ఈ సాఫ్ట్‌వేర్‌ను చాలా మంది వాడేవారు. అందులో డ్రా చేసుకున్న బొమ్మలు, సేవ్ చేసుకున్న ఫొటోలను ఎడిట్ చేసుకునేవారు. అయితే ఇకపై ...ఇంకా మరిన్ని »