విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బస్‌పాస్‌లు - Namasthe Telangana

గ్రేటర్ హైద రాబాద్ జోన్‌లో 2017-18 విద్యా సంవత్స రానికి విద్యార్థుల బస్‌పాస్ దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ ఈడీ పురుషోత్తం నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారానే బస్ పాస్‌లను జారీ చేయనున్నట్లు వివరించారు. విద్యార్థులకు జారీచేసే అన్ని రకాల (ఫ్రీ రూట్, స్టూడెంట్ జనరల్, స్టూడెంట్ గ్రేటర్ ...