ముఖ్య కథనాలు

బెంగళూరు-ముంబై విమానంలో ప్రయాణికుడి వెకిలి చేష్టలు.. నిద్రిస్తున్న ... - ఆంధ్రజ్యోతి;

బెంగళూరు-ముంబై విమానంలో ప్రయాణికుడి వెకిలి చేష్టలు.. నిద్రిస్తున్న ... - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిబెంగళూరు-ముంబై విమానంలో ప్రయాణికుడి వెకిలి చేష్టలు.. నిద్రిస్తున్న ...ఆంధ్రజ్యోతిముంబై: విమానంలో నిద్రిస్తున్న ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 27న బెంగళూరు-ముంబై విమానంలో ఈ ఘటన చేసుకుంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న సబీన్ హంజా అనే వ్యక్తి తన పక్క సీట్లో నిద్రపోతున్న మహిళను వేధించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి చేష్టలకు మెలకువ వచ్చిన మహిళ వెంటనే ...ఇంకా మరిన్ని »

విమానంలో ఆమె ఉలిక్కిపడి!: ప్యాంట్ జిప్ తీసి.. అసభ్య రీతిలో అతను.. - Oneindia Telugu;

విమానంలో ఆమె ఉలిక్కిపడి!: ప్యాంట్ జిప్ తీసి.. అసభ్య రీతిలో అతను.. - Oneindia Telugu

Oneindia Teluguవిమానంలో ఆమె ఉలిక్కిపడి!: ప్యాంట్ జిప్ తీసి.. అసభ్య రీతిలో అతను..Oneindia Teluguముంబై: పక్క సీట్లో ఆడవాళ్లు కనిపిస్తే చాలు.. తమ వక్రబుద్దిని బయటపెట్టుకునే మగవాళ్లకు కొదువలేదు. ఈమధ్య విమాన ప్రయాణాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఓ విమాన ప్రయాణికుడు.. ఏకంగా ప్యాంట్ జిప్ తీసి.. పక్కన ఉన్న మహిళను తీవ్రంగా వేధించాడు. విషయంపై మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతగాడికి చిక్కులు తప్పలేదు ...ఇంకా మరిన్ని »

విమానంలో మహిళపై వికృత చేష్టలు - సాక్షి;

విమానంలో మహిళపై వికృత చేష్టలు - సాక్షి

సాక్షివిమానంలో మహిళపై వికృత చేష్టలుసాక్షిముంబయి: విమాన ప్రయాణంలో మహిళ గాఢ నిద్రలో ఉండగా తోటి ప్రయాణికుడు ఆమెపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. నిద్రిస్తున్న మహిళను అభ్యంతరకరంగా తాకుతూ పైశాచిక ఆనందం పొందుతూ ఓ వ్యక్తి ఆమెను లైంగికంగా వేధించాడు. చివరికి మహిళ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు. జూన్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జూన్ 27న ఉదయం 6:15 ...ఇంకా మరిన్ని »

విమానంలో మ‌హిళ‌పై అస‌భ్య‌ప్ర‌వ‌ర్త‌న‌..నిందితుడు అరెస్ట్‌ - ప్రజాశక్తి

విమానంలో మ‌హిళ‌పై అస‌భ్య‌ప్ర‌వ‌ర్త‌న‌..నిందితుడు అరెస్ట్‌ప్రజాశక్తిముంబయి: విమానంలో తోటిప్రయాణికురాలు నిద్రిస్తుండగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడో ప్రయాణికుడు. నిద్రిస్తున్న మహిళను అభ్యంతరకరంగా తాకుతూ ఆమెను వేధింపులకు గురిచేశాడు. విషయాన్ని బాధితురాలు ఎయిర్‌లైన్‌ సిబ్బంది దృష్టికి తీసుకురావడంతో.. వారు అతడిని పోలీసులకు అప్పగించారు. జూన్‌ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇంకా మరిన్ని »