విమానంలో ఆమె ఉలిక్కిపడి!: ప్యాంట్ జిప్ తీసి.. అసభ్య రీతిలో అతను.. - Oneindia Telugu

ముంబై: పక్క సీట్లో ఆడవాళ్లు కనిపిస్తే చాలు.. తమ వక్రబుద్దిని బయటపెట్టుకునే మగవాళ్లకు కొదువలేదు. ఈమధ్య విమాన ప్రయాణాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఓ విమాన ప్రయాణికుడు.. ఏకంగా ప్యాంట్ జిప్ తీసి.. పక్కన ఉన్న మహిళను తీవ్రంగా వేధించాడు. విషయంపై మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతగాడికి చిక్కులు తప్పలేదు ...

విమానంలో మహిళపై వికృత చేష్టలు - సాక్షి

ముంబయి: విమాన ప్రయాణంలో మహిళ గాఢ నిద్రలో ఉండగా తోటి ప్రయాణికుడు ఆమెపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. నిద్రిస్తున్న మహిళను అభ్యంతరకరంగా తాకుతూ పైశాచిక ఆనందం పొందుతూ ఓ వ్యక్తి ఆమెను లైంగికంగా వేధించాడు. చివరికి మహిళ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు. జూన్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జూన్ 27న ఉదయం 6:15 ...

విమానంలో మ‌హిళ‌పై అస‌భ్య‌ప్ర‌వ‌ర్త‌న‌..నిందితుడు అరెస్ట్‌ - ప్రజాశక్తి

ముంబయి: విమానంలో తోటిప్రయాణికురాలు నిద్రిస్తుండగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడో ప్రయాణికుడు. నిద్రిస్తున్న మహిళను అభ్యంతరకరంగా తాకుతూ ఆమెను వేధింపులకు గురిచేశాడు. విషయాన్ని బాధితురాలు ఎయిర్‌లైన్‌ సిబ్బంది దృష్టికి తీసుకురావడంతో.. వారు అతడిని పోలీసులకు అప్పగించారు. జూన్‌ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.