గొడవ జరిగి విమానం బయలుదేరడం ఆలస్యమైతే 15 లక్షల జరిమానా - AP News Daily (బ్లాగు)

విమాన సిబ్బంది లేదా తోటి ప్రయాణీకులు ఎవరితోనైనా గొడవకు దిగితే, వారిపై జరిమానా విధించే దిశగా ఎయిర్ ఇండియా ఆలోచిస్తోంది. ఇటీవల ఢిల్లీ-ముంబై విమాన ప్రయాణంలో శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ సృష్టించిన వీరంగంతో, ఇక ఇలాంటి ప్రయాణీకుల విషయంలో కఠినంగా ఉండాలని జాతీయ విమానయాన సంస్థ భావిస్తోంది. ఏ ప్రయాణికుడి అల్లరితోనైనా గంట ...

గైక్వాడ్‌ ఎఫెక్ట్‌..ఎయిర్‌ ఇండియా కొత్తరూల్స్‌ - HMTV

సిబ్బందితో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న ప్రయాణికులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎయిర్‌ ఇండియా నిర్ణయించింది. దీంతోపాటు అపరాధ రుసుం విధించాలని కూడా నిర్ణయించింది. సదరు ప్రయాణికుడి వల్ల గంట ఆలస్యమైతే రూ.5లక్షలు, గంట నుంచి రెండు గంటల మధ్య ఆలస్యమైతే రూ.10లక్షలు, రెండుగంటలు దాటితే రూ.15లక్షలు జరిమాన విధిస్తారు. ఇటీవల ...

గోల చేస్తే రూ.15 లక్షల జరిమానా: ఎయిర్‌ ఇండియా - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణించే వ్యక్తులు ఇక నోరు అదుపులో ఉంచుకోవాల్సిందే. లేకపోతే రూ.15 లక్షల వరకు జరిమానా పడుద్ది. విమాన సిబ్బంది లేదా తోటి ప్రయాణికులు ఎవరిమీదైనా నోరు పారేసుకుంటూ గోల చేస్తే, ఇక వారిపై జరిమానాల రూపంలో భారీ వడ్డింపులు తప్పవు. ఇలాంటి గొడవలతో తరచూ విమాన ప్రయాణం ఆలస్యం అవుతుండటంతో ఎయిర్‌ ...

విమాన ఆలస్యానికి కారణమైతే భారీ జరిమానా! - సాక్షి

న్యూఢిల్లీ: విమాన ప్రయాణాల్లో అనవసర ఘర్షణలకు దిగి విమాన ప్రయాణం ఆలస్యం కావడానికి కారణమయ్యే ప్రయాణికులు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. వారిపై భారీగా జరిమానా విధించాలని ఎయిరిండియా యోచిస్తోంది. ఈ దిశగా ప్రతిపాదనల్ని కూడా సిద్ధం చేసింది. గొడవ వల్ల గంట ఆలస్యానికి రూ. 5 లక్షలు, గంట–రెండు గంటల మధ్య ఆలస్యానికి 10 లక్షలు, రెండు ...

విమానాన్ని ఆపితే 15 లక్షల జరిమానా, శిక్ష - Samayam Telugu

మీరు ఎయిరిండియాలో ప్రయాణించాలనుకుంటున్నారా? అయితే ఈవార్త చాలా జాగ్రత్తగా చదవండి. సిబ్బందితో గొడవకు దిగడం, విమాన ప్రయణానికి ఆటంకం కల్గించడం వంటి చేస్తే మీరు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. విమాన సిబ్బందితో అమార్యదగా ప్రవర్తిస్తూ విమానం గంట ఆలస్యానికి కారణమైతే.. రూ. 5లక్షలు, రెండు గంటల పాటు విమానం కదలకుండా ...

అనుచిత చేష్టలకు పాల్పడేవారిపై ఎయిరిండియా నిబంధ‌నావ‌ళి... - ప్రజాశక్తి

న్యూఢిల్లీ: విమాన ప్రయాణాల సమయంలో ప్రయాణీకుల్లో ఎవరైనా అనుచిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడానికి ఎయిరిండియా నిబంధనావళి రూపొందించింది. చట్టపరమైన చర్యలనుంచి జరిమానా విధించడం వరకూ చర్యలను చేపట్టనున్నది. అలాగే వారి వల్ల విమానాల ప్రయాణాల్లో ఆలస్యం జరిగితే భారీ జరిమానా విధించనున్నది. విమానం కదలడం ఒక గంట ...

మీవల్ల ఆలస్యమైతే.. 15 లక్షల ఫైన్‌! - సాక్షి

ఎయిరిండియా విమానాల్లో ప్రయాణం చేసేటపుడు ఇకమీదట జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం గొడవలు పడినా ఇక మీదట క్రిమినల్‌ చర్యలను ఎదుర్కోవడంతో పాటు భారీ జరిమానాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా ప్రయాణికుల ప్రవర్తన కారణంగా విమానం గంట ఆలస్యమైతే రూ. 5 లక్షలు, రెండు గంటలలోపు అయితే రూ. 10 లక్షలు, రెండు గంటలు దాటి ఆలస్యమైతే రూ. 15 లక్షల ...