మాల్యాను వెనక్కి తెస్తాం - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్‌ పారిపోయిన లిక్కర్‌ డాన్‌, వ్యాపారవేత్త విజయ మాల్యాను వెనక్కి తీసుకురావడానికి ప్రభుత్వము, పరిశోధన ఎజెన్సీలు కృషి చేస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. మాల్యా పేరు తీయకుండా భారత్‌కు కావాల్సిన ఆ మనిషి కోసం ఎజెన్సీలు తమ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగిస్తున్నాయని ...

గేల్‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన విజ‌య్ మాల్యా.... - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : మంగళవారం లండన్‌లో విజయ్ మాల్యా అరెస్ట్ కాబడి ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు గుజరాత్ లయన్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌ టీ20ల్లో 10 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించాడు. దీంతో గేల్‌ను యూనివర్స్ బాస్ అని సంభోదిస్తూ విజయ్ ...

ధోనీ స్టంపింగ్ కంటే వేగంగా మాల్యాకు బెయిల్ వచ్చింది.. రైతులనైతే అరెస్ట్ చేస్తారు.. - వెబ్ దునియా

ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటూ.. చమత్కారాలు పోస్ట్ చేసే.. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో మరోసారి ట్వీట్ చేశారు. మైదానంలో తన బ్యాటింగ్‌తో జనాన్ని అలరించిన సెహ్వాగ్.. సరికొత్త ట్వీట్లతో ప్రజల మనస్సును దోచుకుంటున్నాడు. తాజాగా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సంబంధించి సెహ్వాగ్ ట్వీట్ నెటిజన్లను బాగా ...

స్పెషల్ ఎట్రాక్షన్: క్రిస్‌ గేల్‌పై విజయ్ మాల్యా ట్వీట్, ఆ పరిస్థితిలో కూడా - Oneindia Telugu

రాజ్‌కోట్ వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు క్రిస్ గేల్ టీ20ల్లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. By: Nageshwara Rao. Published: Wednesday, April 19, 2017, 15:59 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ...

గేల్‌ యూనివర్సల్‌ బాస్‌: స్పెషల్‌ ట్వీట్‌ - సాక్షి

లండన్‌: పొట్టిఫార్మాట్‌ లో 10 వేల మైలు రాయిని అందుకున్న వెస్టిండీస్‌ బ్యాట్స్‌ మన్‌ క్రిస్‌ గేల్‌ పై సోషల్‌ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. అరుదైన ఘనత సాధించిన ఈ విధ్వంసకారుడిపై క్రికెట్‌ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీటన్నింటిలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మాజీ యజమాని విజయ్‌ మాల్యా ప్రశంస స్పెషల్‌ గా నిలిచింది. విపత్కర ...

మాల్యా అరెస్ట్‌, విడుదల - ప్రజాశక్తి

లండన్‌/ముంబయి: దేశంలో అనేక బ్యాంకుల్లో రుణాలు ఎగ్గొట్టి ప్రస్తుతం బ్రిటన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న ప్రముఖ వ్యాపారవేత్త విజరు మాల్యానులండన్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసినట్లు బ్రిటన్‌ మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించింది. గత ఏడాది మార్చి 2న బ్రిటన్‌కు వెళ్లిపోయిన మాల్యాను బ్రిటన్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి మంగళవారం నాడు ...

మాల్యా అరెస్టు.. విడుదల - ఆంధ్రజ్యోతి

'అప్పగింత'పై బ్రిటన్‌లో కదలిక.. వారెంటు జారీతో ఠాణాకు మాల్యా; అరెస్టు చేసి కోర్టుకు తరలింపు.. గంటల్లోనే బెయిలుపై విడుదల; అప్పగింతపై ఇది తొలి అడుగు.. గట్టిగా వాదించి రప్పిస్తాం: భారత్. లండన్‌, ఏప్రిల్‌ 18: మద్యం మహారాజు, విలాసాల రారాజు విజయ్‌ మాల్యాను బ్రిటన్‌ పోలీసులు అరెస్టు చేశారు. అంతలోనే.... బెయిలుపై మాల్యా బయటికి వచ్చాడు. 'విజయ్‌ ...

విజయ్ మాల్యా అరెస్ట్ - సాక్షి

వేలకోట్లు ఎగవేసి, బ్రిటన్‌లో విలాస జీవితం అనుభవిస్తున్న కింగ్‌ఫిషర్‌ మాజీ అధినేత విజయ్‌ మాల్యాను భారత్‌ రప్పించే ప్రక్రియలో ఎట్టకేలకు తొలి అడుగు పడింది. అతన్ని అప్పగించాలన్న భారత్‌ ఒత్తిడి మేరకు లండన్‌లో మాల్యాను అరెస్టు చేశారు. నేరస్తుల అప్పగింతలో విచారణలో భాగంగా స్కాట్లాండ్‌ యార్డ్‌ పోలీసులు మంగళవారం ఉదయం మాల్యాను అదుపులోకి ...

మళ్లీ వార్తల్లో మాల్యా! - సాక్షి

భారీ మొత్తంలో బ్యాంకుల్ని ముంచి నిరుడు గుట్టు చప్పుడు కాకుండా లండన్‌కు ఉడాయించిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా చాన్నాళ్ల తర్వాత మంగళవారం మళ్లీ కాసేపు మీడియాలో మార్మోగాడు. ఆయన అరెస్టయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో, చానెళ్లలో వార్తలు వెలువడటం... అంతలోనే బెయిల్‌పై బయటి కొచ్చినట్టు వెల్లడికావడం ఆ సంచలనానికి కారణం.

అరెస్ట్‌కు దారితీసిన మాల్యా 12 ఏళ్ల ప్రయాణం - సాక్షి

యూబీ గ్రూప్‌ మాజీ అధిపతి విజయ్‌ మాల్యా లండన్‌లో అరెస్ట్‌కు దారితీసిన ఆయన పన్నెండేళ్ల వ్యాపార, బ్యాంక్‌ లావాదేవీలు, నేరాభియోగాలపై చట్టాలు అమలుచేసే ప్రభుత్వ సంస్థల చర్యలు క్లుప్తంగా... 2005: యునైటెడ్‌ బ్రూవరీస్‌(హోల్డింగ్స్‌)లి. చైర్మన్‌ హోదాలో మాల్యా కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌(కేఎఫ్యే) ఏర్పాటు చేసి ప్రపంచస్థాయి విమానయాన సంస్థగా ఇది ...

రజనీకాంత్‌కు రాజకీయాలు తెలియవన్న స్వామి- ఇండియన్ మీడియా అంటూ మాల్యా ఎద్దేవా - వెబ్ దునియా

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు రాజకీయాల గురించి తెలియదని.. ఆయన కేవలం నటుడు మాత్రమేనని.. రాజకీయ నాయకుడు కాదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తమిళనాడులో రాజకీయ నాయకులే గొప్ప నటులని స్వామి ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసుపై కూడా స్వామి ...

మాల్యా అరెస్ట్, విడుదల - T News (పత్రికా ప్రకటన)

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు బెయిల్ మంజూరైంది. వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అరెస్టయిన మూడు గంటల్లోనే మాల్యా బెయిల్ పై విడుదలయ్యారు. విడుదలైన వెంటనే మాల్యా ఇండియన్ మీడియాపై సెటైర్లు వేశారు. వారిది అత్యుత్సాహమని, హడావుడి తప్ప ఏమీ లేదని ట్వీట్ చేశారు. భారతీయ బ్యాంకులకు తొమ్మిది వేల ...

లండన్ లో విజయ్ మాల్యా అరెస్టు.. త్వరలో భారత్ కు రప్పించే అవకాశం.. - Teluguwishesh

ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడైన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాను లండన్ పోలీసులు అరెస్టు చేశారు. భారత్ దేశంలోని పలు జాతీయ, ప్రైవేటు బ్యాంకులకు సుమారు 9 వేల కోట్ల పైచిలుకు రూపాయలను ఎగవేసి.. విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుడైన విజయ్ మాల్యను స్కాంట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. విందులకు, విలాసాలకు మారుపేరుగా నిలచి.

మాల్యా తర్వాత.. అరెస్ట్ చేసేది ఆయన్నే - సాక్షి

న్యూఢిల్లీ: బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రూపాయల బకాయిలను ఎగవేసి విచారణకు హాజరుకాకుండా లండన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్‌ కింగ్‌ విజయ్ మాల్యాను భారత్‌ అభ్యర్థన మేరకు బ్రిటన్‌ పోలీసులు అరెస్ట్ చేయడంపై పలువురు రాజకీయ నాయకులు స్పందించారు. మాల్యా తర్వాత ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీని అరెస్ట్‌ చేయవచ్చని బీజేపీ నేత ...

విలాసాలకు కేరాఫ్ 'మోసకారి' మాల్యా: ఎప్పుడేం జరిగిందంటే..? - Oneindia Telugu

న్యూఢిల్లీ/లండన్: దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఓ వెలుగు వెలిగిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. ఇప్పుడు ఊచలు లెక్కపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. సినీ ప్రముఖులు, బాలీవుడ్ నాయికలతో విందులు, వినోదాల్లో తేలిపోయిన మాల్యా.. తన కంపెనీలను నిర్లక్ష్యం చేయడంతో నష్టాలపాలు కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో బ్యాంకుల వద్ద చేసిన రుణాలు ...

భారత మీడియా అత్యుత్సాహం మామూలే: మాల్యా - Samayam Telugu

తనపై అనవసరంగా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని గతంలో భారత మీడియాపై నిప్పులు చెరిగిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తాజాగా మరోసారి మండిపడ్డారు. భారత్‌లో బ్యాంకులకు దాదాపు రూ. 9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్ పారిపోయిన మాల్యాను మంగళవారం లండన్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లండన్‌లోని స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు ...

విజయ్ మాల్యా అరెస్టు... జస్ట్ 3 గంటల్లో బెయిల్ మంజూరు.. దటీజ్ లిక్కర్ డాన్ పవర్! - వెబ్ దునియా

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు అరెస్టు అయిన కేవలం 3 గంటల్లోనే బెయిల్ మంజూరైంది. విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మంగళవారం లండన్‌లో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరచగా, ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అదీ అరెస్టు అయిన కేవలం 3 గంటల్లోనే బెయిల్ మంజూరు కావడం గమనార్హం.

ఐపీఎల్ చూసేందుకే మాల్యా వస్తున్నాడా? - సాక్షి

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను అరెస్టు చేశారని, త్వరలోనే భారతదేశానికి కూడా తీసుకురావచ్చని కథనాలు రాగానే సోషల్ మీడియా ఒక్కసారిగా అటువైపు దృష్టిసారించింది. ట్విట్టర్‌లో భారతదేశ వ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ టాపిక్ విజయ్ మాల్యానే అయ్యింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది ఐదో టాప్ ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచింది. ట్విట్టర్ ...

నన్ను భారత్‌కు అప్పగించొద్దంటూ పిటిషన్ వేస్తా: మాల్యా - ఆంధ్రజ్యోతి

లండన్: తనను భారత్‌కు అప్పగించొద్దంటూ పై కోర్టులో పిటిషన్ వేస్తానని విజయ్ మాల్యా చెప్పారు. తన అరెస్టుపై అపీల్ చేస్తానని స్పష్టం చేశారు. చట్టం నుంచి తప్పించుకునేందుకు దొరికిన అన్ని అవకాశాలను మాల్యా వినియోగించుకుంటున్నారు. కాగా మాల్యా భారత్‌కు అప్పగించేందుకు కొంత సమయం పడుతుందని న్యాయనిపుణులు చెప్పారు. మాల్యాకు ...

అరెస్ట్ అయిన 3 గంటల్లోనే విజయ్ మాల్యాకి బెయిల్ - Samayam Telugu

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వ్యాపార నిర్వహణతోపాటు వివిధ ఇతర వ్యాపారాల కోసం భారత్‌లో వివిధ బ్యాంకులకి దాదాపు రూ.9,000 కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టి దేశాన్ని విడిచిపెట్టి బ్రిటన్‌కి పారిపోయిన విజయ్ మ్యాల్యాను లండన్‌లో స్కాట్లాండ్ యార్డు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, మాల్యా మాత్రం అరెస్ట్ అయిన 3 గంటల్లోనే బెయిల్ ...