విలువిద్య జ్యోతికి కోటి రూపాయలు - ప్రజాశక్తి

స్కేటింగ్‌ దేవిశ్రీ ప్రసాద్‌కూ రూ. 10లక్షలు ప్రకటించిన సిఎం చంద్రబాబు ప్రజాశక్తి - అమరావతి బ్యూరో విలువిద్యలో ' అర్జున ' అవార్డు గ్రహీత వెన్నం జ్యోతి సురేఖకు కోటి రూపాయలు, 500 గజాల ఇంటి స్థలంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో గురువారం పలువురు ...

'అర్జున' గ్రహీత సురేఖకి ఏపీ ప్రభుత్వం నజరానా..! - Samayam Telugu

అర్జున అవార్డు గ్రహీత, ఆర్చర్ వీనమ్ జ్యోతి సురేఖకి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా గురువారం ప్రకటించింది. జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతులు మీదుగా గత మంగళవారం సురేఖ అర్జున అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా విజయవాడలో తనని కలిసిన సురేఖని అభినందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. కోటి నగదు ...

విజయవాడలో ఆర్చ‌ర్ జ్యోతి సురేఖ‌కు 500 గజాల స్థలం - ప్రజాశక్తి

అమరావతి: అర్జున అవార్డు అందుకున్న ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ జ్యోతి సురేఖ గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కలిశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిందు చేతుల మీదుగా జాతీయ క్రీడాపురస్కారం అర్జున అవార్డు అందుకున్నందుకు ఆమెను సీఎం అభినందించారు. జ్యోతి సురేఖకు విజయవాడలో 500 గజాల స్థలం, కోటి రూపాయల నగదు ప్రోత్సాహం ...

విలువిద్యలో రాణిస్తోన్న జ్యోతి సురేఖకు ఏపీ సర్కారు భారీ నజరానా! - ap7am (బ్లాగు)

విలువిద్యలో రాణిస్తోన్న కేఎల్‌యూ విద్యార్థిని వెన్నం జ్యోతి సురేఖ ఇటీవ‌లే రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌ కోవింద్ చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న విష‌యం తెలిసిందే. ఈ రోజు విజ‌య‌వాడ‌లో ఆమె ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబుని కలిసింది. ఆమెను అభినందించిన చంద్ర‌బాబు ఆమెకు భారీ న‌జ‌రానాను ప్ర‌క‌టించారు. విజ‌య‌వాడ‌లో 500 చ‌ద‌ర‌పు గ‌జాల స్థ‌లం, కోటి రూపాయ‌ల ...

రాష్ట్రానికి పేరు తెస్తా: జ్యోతి సురేఖ - ఆంధ్రజ్యోతి

గన్నవరం: అర్జున అవార్డు సాధించటం ఎంతో సంతోషంగా ఉందని, ఇదే స్ఫూర్తితో మరిన్ని అవార్డులు సాధించి రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా చాటుతానని ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతిసురేఖ అన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి చేతులమీదుగా అర్జున అవార్డు అందుకున్న అనంతరం ఆమె బుధవారం సొంతగడ్డపై కాలుమోపారు. ఈ సందర్భంగా గన్నవరం ...

మరిన్ని పతకాలు సాధిస్తా: జ్యోతి సురేఖ - ఆంధ్రజ్యోతి

విజయవాడ: ఆర్చర్ జ్యోతి సురేఖకు విజయవాడలో ఘనస్వాగతం లభించింది. ఎంపీ గోకరాజు గంగరాజు, మేయర్ కోనేరు శ్రీధర్, కాలేజీ విద్యార్థులు, బంధువులు ఆమెకు ఘనంగా స్వాగతించారు. అవార్డు వచ్చిన ఉత్సాహంతో ముందుముందు మరిన్ని పతకాలు సాధిస్తానని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అర్జున అవార్డు వచ్చినందుకు తనకు చాలా ...

ఢిల్లీలో రెపరెపలాడిన అమరావతి ఆర్చరీ జెండా - ఆంధ్రజ్యోతి

విజయవాడ/చెరుకుపల్లి: రాజధాని అమరావతి ఆర్చరీ జెండా ఢిల్లీలో రెపరెపలాడింది. అర్జున అవార్డును అందుకుని క్రీడా మణిరత్నంగా మెరిసింది. వెన్నం జ్యోతి సురేఖ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుంచి అర్జున అవార్డును అందుకుంది. క్రీడా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంపికయిన క్రీడాకారులకు పలు అవార్డులను అందజేశారు. అందులో భాగంగా ...

ఖేల్‌రత్నాలు సర్ధార్‌ సింగ్‌, దేవేంద్ర - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : భారత అతున్నత క్రీడా పురస్కారాలైన రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్నాలతో రియో పారా ఒలింపిక్స్‌(జావెలిన్‌ త్రో ఎఫ్‌-46)లో స్వర్ణం సాధించిన పారా అథ్లెట్‌ దేవెంద్ర జజారియా, భారత సీనియర్‌ హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ సర్ధార్‌ సింగ్‌లు మెరిశారు. హాకీ మాంత్రికుడు సర్ధార్‌ ధ్యాన్‌చంద్‌ పుట్టినరోజున జాతీయ దినోత్సవం సందర్భంగా మంగళ వారం రాష్ట్రపతి ...