విశాల్‌కు బంపరాఫర్ ఇచ్చిన దినకరన్..! - ఆంధ్రజ్యోతి

చెన్నై: అన్నాడీఎంకేలో సంక్షోభం సమసిపోయేందుకు సీఎం ఈపీఎస్‌, డిప్యూటీ సీఎం ఓపీఎస్‌లు పదవుల నుంచి తప్పుకోవాలని ఆ పార్టీ వెలివేత డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్‌ డిమాండ్‌ చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు అందజేసిన లేఖలపై గవర్నర్‌ తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. అనంతరం ...