ముఖ్య కథనాలు

విషాదంలో ఉబెర్ సీఈవో.. బోటు ప్రమాదంలో తల్లి మృతి.. తండ్రి పరిస్థితి విషమం - ఆంధ్రజ్యోతి;

విషాదంలో ఉబెర్ సీఈవో.. బోటు ప్రమాదంలో తల్లి మృతి.. తండ్రి పరిస్థితి విషమం - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతివిషాదంలో ఉబెర్ సీఈవో.. బోటు ప్రమాదంలో తల్లి మృతి.. తండ్రి పరిస్థితి విషమంఆంధ్రజ్యోతికాలిఫోర్నియా: అమెరికాలోని ఫ్రెస్నో సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఉబెర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మృతి చెందారు. ఉబెర్ సీఈవో ట్రావిస్ కలానిక్ తల్లిదండ్రులైన బోనీ కలానిక్ (71), డొనాల్డ్ కలానిక్‌లు పైన్ ఫ్లాట్ లేక్‌లో విహరిస్తుండగా వారి బోటు ఓ పెద్ద బండరాయిని ఢీకొని మునిగిపోయినట్టు ఫ్రెస్నో కౌంటీ షరీఫ్ కార్యాలయం ...ఇంకా మరిన్ని »

పడవ ప్రమాదం..ఉబెర్ సీఈవో తల్లి మృతి - Namasthe Telangana;

పడవ ప్రమాదం..ఉబెర్ సీఈవో తల్లి మృతి - Namasthe Telangana

Namasthe Telanganaపడవ ప్రమాదం..ఉబెర్ సీఈవో తల్లి మృతిNamasthe Telanganaకాలిఫోర్నియా : ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ సీఈవో ట్రావిస్ తల్లి బొన్నీ కలనిక్ పడవ ప్రమాదంలో మృతి చెందారు. కాలిఫోర్నియా ఫిస్నోలోని ఫైన్ ఫ్లాట్ సరస్సులో ట్రావిస్ తల్లిదండ్రులు ప్రయాణిస్తున్న పడవ మార్గమధ్యలో రాళ్లను ఢీకొట్టి ముంపునకు గురైంది. ఈ ఘటనలో ట్రావిస్ తండ్రి డొనాల్డ్ కలనిక్ కు తీవ్రగాయాలయ్యాయి. డొనాల్డ్ ని ఆస్పత్రికి ...ఇంకా మరిన్ని »