విష్ణు కోసం ముమ్మర గాలింపు - సాక్షి

సాక్షివిష్ణు కోసం ముమ్మర గాలింపుసాక్షిసాక్షి, జయనగర: పోలీసుల కళ్లుగప్పి పరారైన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఆదికేశవులునాయుడి మనవడు విష్ణు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. విష్ణు తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అతని ఆచూకీ కోసం మొత్తం నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపడుతున్నారు. అక్క చేతన ...ఇంకా మరిన్ని »

కన్నడ హీరోలతో కలసి కారులో వెళుతూ యాక్సిడెంట్ చేసిన ఆదికేశవులు నాయుడు మనవడు ... - ap7am (బ్లాగు)

కన్నడ హీరోలతో కలసి కారులో వెళుతూ యాక్సిడెంట్ చేసిన ఆదికేశవులు నాయుడు మనవడు ...ap7am (బ్లాగు)టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడి మనవడు విష్ణు, బెంగళూరు సమీపంలో తన స్నేహితులైన ఇద్దరు కన్నడ హీరోలతో వెళుతూ యాక్సిడెంట్ చేశాడు. ఈ ఘటన అనంతరం ఇద్దరు హీరోలు ప్రజ్వల్, దిగంత్ లు పారిపోగా, విష్ణును అరెస్ట్ చేసిన పోలీసులు, వెండితెర వేల్పుల కోసం వేట మొదలు పెట్టారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, గంజాయి సేవించి, మితిమీరిన వేగంతో తన ...ఇంకా మరిన్ని »

కారు ప్రమాదం; పరారీలో ఇద్దరు హీరోలు - సాక్షి

సాక్షికారు ప్రమాదం; పరారీలో ఇద్దరు హీరోలుసాక్షిజయనగర (బెంగళూరు): చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్‌ ఆదికేశవులునాయుడి మనవడు విష్ణు బెంగళూరులో మితిమీరిన వేగంతో కారును నడుపుతూ మరో కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. విష్ణును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి కారును తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. ఈ ఘటన జయనగర పోలీస్‌స్టేషన్‌ ...ఇంకా మరిన్ని »