వీసా అప్లికెంట్స్ కు కొత్త క్వశ్చన్స్ - సాక్షి

ప్రస్తుతమున్న వీసా నిబంధనలను అమెరికా మరింత కఠినతరం చేస్తూ వస్తోంది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా వీసాకోసం దరఖాస్తు చేసుకునే ప్రపంచవ్యాప్త అభ్యర్థులకు కొత్త ప్రశ్నావళిని ప్రవేశపెట్టింది. దీనిలో గత ఐదేళ్లకు సంబంధించిన సోషల్ మీడియా సమచారం, 15 ఏళ్ల కిందటి బయోచరిత్ర వంటి సమాచారాన్ని చేర్చింది. ఈ కొత్త ప్రశ్నలతో ...

అమెరికా వీసా జారీలో కొత్త నిబంధనలు.. ఇకపై మరింత జటిలం - ఆంధ్రజ్యోతి

వాషింగ్టన్: భద్రతా చర్యల పేరుతో వీసా జారీ నిబంధనల్లో అగ్రరాజ్యం అమెరికా తీసుకొస్తున్న నిబంధనలకు అవధులు లేకుండా పోతున్నాయి. అమెరికా వీసా కోసం ప్రయత్నిస్తున్నవారికి అంతకంతకూ ఇబ్బందులను కలుగజేస్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న అనేక నిబంధనలతో సతమతమవుతున్నవారిని మరింత ఆందోళనకు గురిచేసే నిర్ణయాన్ని అమెరికా ప్రభుత్వం ...