వెంకయ్య ఎఫెక్ట్, వైసిపికి కొత్త సమస్య: జగన్ ముందు ప్రశ్నలెన్నో - Oneindia Telugu

అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు పలికిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం చిక్కులు ఎదురవనున్నాయని అంటున్నారు. కేంద్రమంత్రి, ఏపీ నేత వెంకయ్య నాయుడు కనుక ఉప రాష్ట్రపతి అభ్యర్థి అయితే జగన్ కచ్చితంగా ఇరకాటంలో పడినట్లేననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా ...

మోడీకి రివర్స్: కోర్టుకైనా సిద్ధం.. బిజెపికి జగన్ ఊహించని షాక్? - Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై మరోసారి పోరు సాగించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు, బిజెపికి దగ్గరయ్యే సూచనలు కనిపిస్తుండటంతో జగన్ హోదా అంశాన్ని పక్కన పెట్టినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఓ వైపు ...