ముఖ్య కథనాలు

ఆధార్‌తో లింకు కాకపోయినా.. మీ పాన్‌ కార్డు భద్రం - ఆంధ్రజ్యోతి

ఆధార్‌తో లింకు కాకపోయినా.. మీ పాన్‌ కార్డు భద్రంఆంధ్రజ్యోతిన్యూఢిల్లీ : నెలాఖరులోగా పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోయినా పర్వాలేదు. మీ పాన్‌ కార్డులకు ఏమీ కాదు. అవి భద్రంగానే ఉంటాయి. ఈ విషయాన్ని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. ఒకటోతేదీ లోగా అనుసంధానం చేసుకోకపోతే పాన్‌కార్డులు పనిచేయవంటూ ఇంతకుముందు ప్రచారం జరిగింది. ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాలంటే పాన్‌ కార్డులకు ...ఇంకా మరిన్ని »

ఆ పాన్‌ కార్డులు చెల్లుతాయి - ప్రజాశక్తి

ఆ పాన్‌ కార్డులు చెల్లుతాయిప్రజాశక్తిన్యూఢిల్లీ : జులై 1 నుంచి ఆధార్‌తో అనుసంధానం కాని పాన్‌ కార్డులు రద్దు కావని, అవి చెల్లుబాటవుతాయని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. పాన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్‌ జారీచేసిన విషయం తెలిసిందే. ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానానికి ఆఖరు తేది అని ప్రకటించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.ఇంకా మరిన్ని »

ఆధార్‌ లేని పాన్‌ కార్డులు పనికొస్తాయా? - సాక్షి;

ఆధార్‌ లేని పాన్‌ కార్డులు పనికొస్తాయా? - సాక్షి

సాక్షిఆధార్‌ లేని పాన్‌ కార్డులు పనికొస్తాయా?సాక్షిన్యూఢిల్లీ : పాన్‌ కార్డును ఆధార్‌తో రేపటి వరకు లింక్‌ చేసుకోవాలని, లేకపోతే పాన్‌ కార్డు పనికి రాకుండా పోతుందంటూ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు చెలరేగాయి. ఈ ఊహాగానాలన్నింటిని ఆదాయపు పన్ను శాఖ కొట్టిపారేసింది. ఆధార్‌తో లింక్‌ చేసుకోని పాన్‌ కార్డులను రద్దు చేయమని ఆదాయపు పన్ను శాఖ స్పష్టంచేసింది. బుధవారం జారీచేసిన నోటిఫికేషన్‌లో ఈ ...ఇంకా మరిన్ని »