అంతా కలిసిమెలసి ఉండండి - ప్రజాశక్తి

'ప్రతి కులంలో మంచోళ్లు.. చెడ్డోళ్లు ఉంటారు.. ఒకరిద్దరు చేసిన తప్పులకు అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉన్న ఊరు విడిపోవడం మంచిది కాదు.. సమస్యను మరింత పెద్దది చేయొద్దు' అని వైసిపి అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దళితులకు, ఆధిపత్యకులాలకు సూచిం చారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో శుక్రవారం ఆయన పర్యటించారు. తొలుత ...

కలహం వద్దు.. కలిసే ఉందాం - సాక్షి

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ''అంతా కలిసి ఉందాం. దశాబ్దా లుగా కలిసి ఉన్న గ్రామస్థులు కేవలం ఒకరిద్ద రు చేసిన తప్పులకు కులపరంగా విడిపోవడం బాధాకరం. కుల రాజకీయాలను పక్కన పెడదాం. అందరూ ఇక్కడే పుట్టారు... ఇక్కడే పెరిగారు... ఇక్కడే మరణిస్తారు. ఒకరి మొహం మరొకరు చూసుకోవాల్సిన గ్రామం లో విభేదాలు వద్దు. ఇరువర్గాలు సామరస్య పూర్వకంగా సమస్యను ...

ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే న్యాయం జరిగింది - సాక్షి

సాక్షి ప్రతినిధి, ఏలూరు: గరగపర్రు ఉదంతంలో ఇన్ని రోజులు చర్యలు తీసుకోకుండా ఉన్న ప్రభుత్వం ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే ప్రభుత్వం కదిలి నిందితులను అరెస్టులు చేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ అన్నారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించిన అనంతరం మీడియాతో ...

రోజు మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి.. సామరస్యంతో కలిసిపోదామన్న వైఎస్ జగన్ - వెబ్ దునియా

వివాదాలను పరిష్కరించడంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త బాట పడుతున్నారా? గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించిన సందర్భంగా ప్రతిపక్ష నేత ప్రదర్శించిన సంయమనం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు గత మూడునెలలుగా అగ్రకులాల వారు తమను సాఘిక బహిష్కరణకు గురిచేశారని, ...

గరగపర్రు వివాద పరిష్కారానికి కమిటీ - సాక్షి

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో తలెత్తెతిన వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చొరవ చూపారు. వివాద పరిష్కారానికి వైఎస్సార్‌ సీపీ తరపున కమిటీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఆళ్ల నాని అధ్యక్షతన కమిటీ నియమించారు. ఇందులో మేరుగ నాగార్జున, కొయ్యే ...

ప.గో : గరగపర్రులో దళితుల వెలి ఘటనపై చర్యలు తీసుకోవాలి – జగన్‌ - Andhraprabha Daily

YS-Jagan-300x225 పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో దళితుల వెలివేత ఘటనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ… గ్రామస్తులు కులాలు, వర్గాలవారీగా విడిపోవడం సరికాదన్నారు. వెలి ఘటనలో అధికారులను సస్పెండ్‌ చేశారంటే తప్పు జరిగిందన్నారు. ఇప్పటికైనా గ్రామంలో ...

మీ కోసమే వచ్చా, కలిసే ఉండాలి: ఇరువర్గాలకు జగన్ హిత బోధ - Oneindia Telugu

పశ్చిమగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించారు. సాంఘిక బహిష్కరణ ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఇక్కడకు వచ్చానని జగన్ చెప్పారు. తాను రెండు ...

ఏలూరు : దళితులపై దాడులు, బహిష్కరించడం దారుణం : జగన్‌ - Andhraprabha Daily

jagan- వైకాపా అధినేత జగన్‌ గరగపర్రులోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటిస్తున్న జగన్‌ అక్కడ వెలివేసిన దళిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం జగన్‌ మాట్లాడుతూ దళితులపై దాడులు చేయడం, బహిష్కరించడం దారుణమన్నారు. వెలి కేసులో ముగ్గురిపై అక్రమ కేసులు పెట్టారని దళితులు ఆరోపించగా, దళితుల ...

'వెలి వేయడమంటే అమానుషం..అందరూ కలిసిమెలసి ఉండాలి' - ఆంధ్రజ్యోతి

ఏలూరు: వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప.గో జిల్లాలోని పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటిస్తున్నారు. అరెస్ట్‌లకు నిరసనగా ధర్నా చేస్తున్న గ్రామస్తులతో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. అంబేదర్కర్ విగ్రహం ఏర్పాటుపై కోర్టు ఉత్తర్వులను ...

గరగపర్రులో వైఎస్‌ జగన్‌ పర్యటన - సాక్షి

ఏలూరు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించారు. సాంఘిక బహిష్కరణ ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ...'ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఇక్కడకు వచ్చా. నేను రెండు పక్షాలతోను మాట్లాడతా. సమాజంలో ...

నేడు గరగపర్రులో వైఎస్‌ జగన్‌ పర్యటన - ఆంధ్రజ్యోతి

పశ్చిమగోదావరి: జిల్లాలోని గరగపర్రు గ్రామంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. ఈ గ్రామానికి చెందిన దళితులను సామాజిక బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ సంఘటనపై ఇప్పటికే దళిత సంఘాలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. కాగా... సామాజిక ...

ఆధునిక యుగంలో కుల బహిష్కరణ సిగ్గుచేటు - ప్రజాశక్తి

ఆధునిక యుగంలో కుల బహిష్క రణలు జరగడం సిగ్గుచేటనీ, బాధితులకు చట్టప్రకారం న్యాయం చేయాలని దళిత శోషణ్‌ ముక్తి మంచ్‌ జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. రాజ్యాంగంలో అందరూ సమానులేనని, అమలుకు వచ్చేసరికి కార్యాచరణ ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పెత్తందార్ల సాంఘిక ...

నేడు గరగపర్రుకు వైఎస్‌ జగన్‌ - సాక్షి

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు పరామర్శించనున్నారు. వైఎస్‌ జగన్‌ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లిగూడెం, పిప్పర మీదుగా 11 గంటలకు గరగపర్రు చేరుకుంటారని ...