వేటగాళ్ల ఉచ్చుకు చిరుత బలి - సాక్షి

హుస్నాబాద్‌ రూరల్‌: నీటి కోసం కొండ దిగిన చిరుత వేటగాళ్ల ఉచ్చులో చిక్కి బలైంది. దాదాపు 8 గంటలపాటు తండ్లాడిన చిరుత చివరకు ప్రాణం విడిచింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం మహ్మదాపూర్‌ గుట్టల్లో బుధ వారం వెలుగు చూసింది. అనభేరి ప్రభాకర్‌ రావు సమాధుల సమీపంలో ఉపాధిహామీ పనులు చేసేందుకు బుధవారం ఉదయం కూలీలు వెళ్లారు. వీరికి ...