రిమాండ్‌కు తరలింపు: నటి తారా చౌదరి చేసిన అల్లరి ఏంటీ, నమోదైన కేసులివే...! - Oneindia Telugu

విజయవాడ: సొంత వదిన కవితపై దాడి చేసిన ఘటనలో శుక్రవారం సాయంత్రం బెజవాడ పోలీసులు సినీ నటి తారా చౌదరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను శనివారం ఉదయం విజయవాడలోని మొదటి మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన కోర్టు తారా చౌదరికి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో, ఆమెను విజయవాడలోని ...

తారా చౌదరిపై కేసు నమోదు - Namasthe Telangana

హైదరాబాద్: వివాదాస్పద నటి తారా చౌదరి నేరారోపణపై మరోసారి తెరపైకెక్కారు. నటి తారా చౌదరిపై ఏపీలోని విజయవాడలో నున్న పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి ఆమె తన వదిన కవితపై దాడి చేశారు. ఈమేరకు తారా చౌదరి వదిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. పోలీసులతోనూ తారా ...