ఉయ్యూరులో కేరళ పోలీసులు - ఆంధ్రజ్యోతి

ఉయ్యూరు : శబరిమల ధ్వజస్తంభం సంఘటనకు సంబంధించి ఉయ్యూరులో మణికంఠ జనరల్‌స్టోర్స్‌ యజమాని ఆర్‌.నాగరాజును కేరళ పోలీసులు బుధవారం విచారించారు. ముగ్గురితో కూడిన పోలీసుల బృందం ఉయ్యూరులో స్థానిక పోలీసుల సహకారంతో కిరాణా స్టోర్స్‌కు వెళ్లి పలు విషయాలపై ప్రశ్నించారు. అయ్యప్పస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠకు పెదవోగిరాల ...