ముఖ్య కథనాలు

ముఖ్యమంత్రి పీఠం పన్నీరుదే.. విశ్వాసానికి మారుపేరంటూ ఉబ్బేస్తున్న మంత్రులు - వెబ్ దునియా;

ముఖ్యమంత్రి పీఠం పన్నీరుదే.. విశ్వాసానికి మారుపేరంటూ ఉబ్బేస్తున్న మంత్రులు - వెబ్ దునియా

వెబ్ దునియాముఖ్యమంత్రి పీఠం పన్నీరుదే.. విశ్వాసానికి మారుపేరంటూ ఉబ్బేస్తున్న మంత్రులువెబ్ దునియాశశికళను, ఆమె మేనల్లుడు దినకరన్‌ను పార్టీ పదవులనుంచి తప్పించే ఘట్టం ముగిశాక అన్నాడీఎంకేలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. విలీనంపై నిన్నటిదాకా బెట్టు చేసిన ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గీయులు మన్నార్ గుడి ముఠా బహిష్కరణ తర్వాత ఒక్కసారిగా స్వరం మార్చారు. వీలైనంత త్వరగా ఇరు వర్గాలు కలిసిపోయేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు.ఇంకా మరిన్ని »

శశికళ నుంచి 'విముక్తి': పదవులపైనే పళని, పన్నీర్ కుస్తీ - Oneindia Telugu;

శశికళ నుంచి 'విముక్తి': పదవులపైనే పళని, పన్నీర్ కుస్తీ - Oneindia Telugu

Oneindia Teluguశశికళ నుంచి 'విముక్తి': పదవులపైనే పళని, పన్నీర్ కుస్తీOneindia Teluguతాజాగా అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనం దిశగా వడివడిగా అడుగులు పడుతున్న వేళ ప్రధాన పదవుల పంపకంపై ప్రతిష్ఠంభన ఏర్పడింది. Published: Thursday, April 20, 2017, 7:11 [IST]. Subscribe to Oneindia Telugu. చెన్నై: తాజాగా అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనం దిశగా వడివడిగా అడుగులు పడుతున్న వేళ ప్రధాన పదవుల పంపకంపై ప్రతిష్ఠంభన ఏర్పడింది. వీటిపై మాజీ సీఎం ఓ ...ఇంకా మరిన్ని »

బీజేపీ శాసించింది... పన్నీర్ పాటించాడు. కాళ్లబేరం తప్పని పళని - వెబ్ దునియా;

బీజేపీ శాసించింది... పన్నీర్ పాటించాడు. కాళ్లబేరం తప్పని పళని - వెబ్ దునియా

వెబ్ దునియాబీజేపీ శాసించింది... పన్నీర్ పాటించాడు. కాళ్లబేరం తప్పని పళనివెబ్ దునియాఒక మహావృక్షం ఉన్నట్లుండి కుప్పకూలిపోయినప్పుడు ఒక రాష్ట్ర భవిష్యత్తు ఎలా తారుమారవుతుందో వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణానంతర పరిణామాలు తేటతెల్లం చేశాయి. నా మాటే శాసనం అంటూ తమిళనాడు రాజకీయాలను ఏకచ్చత్రాధిపత్యంతో నడిపిన జయలలిత అనూహ్యంగా మరణించాక తమిళనాడు భవిష్యత్తు చిత్రపటం కల్లోకూడా ఊహించని మార్పులతో ...ఇంకా మరిన్ని »

విలీనంపై నేటి నుంచి చర్చలు - సాక్షి;

విలీనంపై నేటి నుంచి చర్చలు - సాక్షి

సాక్షివిలీనంపై నేటి నుంచి చర్చలుసాక్షిసాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ దినకరన్‌పై వేటుపడిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. దినకరన్, ఆయన కుటుం బ సభ్యులను పార్టీ, ప్రభుత్వ కార్యకలా పాల కు దూరంగా పెట్టాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి జయకుమార్‌ మంగళవారం రాత్రి ప్రకటించిన ...ఇంకా మరిన్ని »

అన్నాడిఎంకె సంక్షోభం: బిజెపితో టచ్ లోకి, పట్టుకోల్పోయిన చిన్నమ్మ - Oneindia Telugu;

అన్నాడిఎంకె సంక్షోభం: బిజెపితో టచ్ లోకి, పట్టుకోల్పోయిన చిన్నమ్మ - Oneindia Telugu

Oneindia Teluguఅన్నాడిఎంకె సంక్షోభం: బిజెపితో టచ్ లోకి, పట్టుకోల్పోయిన చిన్నమ్మOneindia Teluguచెన్నై:అన్నాడిఎంకెలో తాజాగా చోటుచేసుకొన్న పరిణామాలు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గానిదే పై చేయిగా కన్పిస్తోంది.శశికళ ఆధిపత్యాన్ని ప్రశ్నించిన పన్నీర్ సెల్వం పార్టీ నుండి శశికళ కుటుంబాన్ని బయటకు పంపేలా చేశారు. అయితే పన్నీర్ కు కేంద్రంలోని బిజెపి సహకారం లభిస్తోందనే ప్రచారం కూడ లేకపోలేదు.అన్నాఢీఎంకె సంక్షోభాన్ని తమ ...ఇంకా మరిన్ని »

పన్నీర్ కు సిఎం పదవి లేదు, పన్నీర్ తో పళని గ్రూప్ రాజీకి కారణమిదే - Oneindia Telugu;

పన్నీర్ కు సిఎం పదవి లేదు, పన్నీర్ తో పళని గ్రూప్ రాజీకి కారణమిదే - Oneindia Telugu

Oneindia Teluguపన్నీర్ కు సిఎం పదవి లేదు, పన్నీర్ తో పళని గ్రూప్ రాజీకి కారణమిదేOneindia Teluguఅన్నాడిఎంకెలో చోటుచేసుకొన్న రాజకీయ సంక్షోభం ఇంకా సమసిపోలేదు. శశికళ కుటుంబాన్నిపార్టీ నుండి సాగనంపాలనే నిర్ణయాన్ని తీసుకొన్న తర్వాత ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గానికి పన్నీర్ సెల్వం వర్గం పెద్ద డిమాండ్లన. By: Narsimha. Published: Thursday, April 20, 2017, 1:11 [IST] ...ఇంకా మరిన్ని »

తప్పుకున్న దినకరన్‌ - ప్రజాశక్తి

తప్పుకున్న దినకరన్‌ప్రజాశక్తిచెన్నై : పార్టీ, ప్రభుత్వ ప్రయోజనాల రీత్యా తాను పార్టీ నుండి పక్కకు తప్పుకుంటున్నట్లు అన్నాడిఎంకె డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టిటివి.దినకరన్‌ బుధవారం ప్రకటించారు. మంగళవారం నుండి తనకు తానుగా పార్టీ వ్యవహారాలకు దూరమైనట్లు తెలిపారు. పార్టీ లేదా ప్రభుత్వం బలహీనపడడానికి తాను కారణం కాదలచుకోలేదని చెప్పారు. అందువల్లే తానే పార్టీకి ...ఇంకా మరిన్ని »

మోడీ దీవెనలు చిన్నమ్మకు కలిసిరాలేదా? అబ్బే.. ఇలా జరిగిపోయిందేమిటి? - వెబ్ దునియా;

మోడీ దీవెనలు చిన్నమ్మకు కలిసిరాలేదా? అబ్బే.. ఇలా జరిగిపోయిందేమిటి? - వెబ్ దునియా

వెబ్ దునియామోడీ దీవెనలు చిన్నమ్మకు కలిసిరాలేదా? అబ్బే.. ఇలా జరిగిపోయిందేమిటి?వెబ్ దునియాదివంగత ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు తమిళనాట స్పష్టంగా తెలిసిపోతుంది. డీఎంకే పార్టీ కురువృద్ధుడు, మాజీ సీఎం కరుణానిధి కూడా అనారోగ్యం నుంచి మెల్ల మెల్లగా కోలుకుంటుండంతో రాజకీయ తంత్రాలకు చోటులేకుండా పోయింది. దీంతో అధికారం చేతిలో లేకపోవడంతో కరుణ తనయుడు స్టాలిన్ కూడా మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలో అమ్మ మరణానికి ...ఇంకా మరిన్ని »

ట్విస్ట్: ఆ పదవి కోసం పన్నీరుసెల్వం, అక్కడే చిక్కు వచ్చింది - Oneindia Telugu;

ట్విస్ట్: ఆ పదవి కోసం పన్నీరుసెల్వం, అక్కడే చిక్కు వచ్చింది - Oneindia Telugu

Oneindia Teluguట్విస్ట్: ఆ పదవి కోసం పన్నీరుసెల్వం, అక్కడే చిక్కు వచ్చిందిOneindia Teluguతమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గాల విలీన అంశం ఇంకా కొనసాగుతోంది. శశికళను, ఆమె కుటుంబాన్ని పార్టీ పదవుల నుంచి తొలగించారు. By: Srinivas G. Published: Wednesday, April 19, 2017, 17:37 [IST] ...ఇంకా మరిన్ని »

పళనికి షాక్, పన్నీరుసెల్వం కొత్త డిమాండ్: ట్విస్ట్ మీద ట్విస్ట్ - Oneindia Telugu;

పళనికి షాక్, పన్నీరుసెల్వం కొత్త డిమాండ్: ట్విస్ట్ మీద ట్విస్ట్ - Oneindia Telugu

Oneindia Teluguపళనికి షాక్, పన్నీరుసెల్వం కొత్త డిమాండ్: ట్విస్ట్ మీద ట్విస్ట్Oneindia Teluguఅన్నాడీఎంకేలోని రెండు వర్గాలు కలిసిపోయే అంశంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. By: Srinivas G. Published: Wednesday, April 19, 2017, 17:09 [IST]. Subscribe to Oneindia Telugu. న్యూఢిల్లీ: అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు కలిసిపోయే అంశంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. శశికళను, దినకరన్‌ను, ఆమె కుటుంబాన్ని పార్టీ నుంచి తప్పిస్తే కలిసేందుకు తాము సిద్ధమని మాజీ సీఎం ...ఇంకా మరిన్ని »

వారిద్దరు కలిస్తే తమిళనాడు సీఎం ఎవరు? - Samayam Telugu;

వారిద్దరు కలిస్తే తమిళనాడు సీఎం ఎవరు? - Samayam Telugu

Samayam Teluguవారిద్దరు కలిస్తే తమిళనాడు సీఎం ఎవరు?Samayam Teluguశశికళ కుటుంబ సభ్యులను బహిష్కరించడంతో అన్నాడీఎంకే (అమ్మ) పార్టీలో తన వర్గాన్ని విలీనం చేసేందుకు మాజీ సీఎం ఓ పన్నీరుసెల్వం రెడీ అయిపోయారు. దీంతో తమిళనాడులో మళ్లీ సీఎం కుర్చీపై ఆసక్తి నెలకొంది. ఓపీఎస్, ఈపీఎస్ లు కలిస్తే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే చర్చ ఊపందుకుంది. అన్నాడీఎంకే నుంచి శశికళ, ఆమె కుటుంబ సభ్యులను బయటికి పంపిస్తే తప్ప ఆ ...ఇంకా మరిన్ని »

చివరి నిమిషంలో చేతులు ఎత్తేసిన పన్నీర్ సెల్వం: రాజీనామా చేస్తేనే ! - Oneindia Telugu;

చివరి నిమిషంలో చేతులు ఎత్తేసిన పన్నీర్ సెల్వం: రాజీనామా చేస్తేనే ! - Oneindia Telugu

Oneindia Teluguచివరి నిమిషంలో చేతులు ఎత్తేసిన పన్నీర్ సెల్వం: రాజీనామా చేస్తేనే !Oneindia Teluguతమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు పన్నీర్ సెల్వం వర్గీయుల భేటీని రద్దు చేశారు, పన్నీర్ సెల్వం మరో ఎత్తు వేసి ఎడప్పాడి పళనిసామి వర్గీయులను అయోమయానికి గురి చేశారు. By: Mallikarjuna. Updated: Wednesday, April 19, 2017, 16:41 [IST] ...ఇంకా మరిన్ని »

సీఎం పళనిసామికి పన్నీర్ వర్గం షాక్.. సీఎం పోస్ట్, పార్టీ పగ్గాలిస్తేనే? దినకరన్‌కు మరో ... - వెబ్ దునియా;

సీఎం పళనిసామికి పన్నీర్ వర్గం షాక్.. సీఎం పోస్ట్, పార్టీ పగ్గాలిస్తేనే? దినకరన్‌కు మరో ... - వెబ్ దునియా

వెబ్ దునియాసీఎం పళనిసామికి పన్నీర్ వర్గం షాక్.. సీఎం పోస్ట్, పార్టీ పగ్గాలిస్తేనే? దినకరన్‌కు మరో ...వెబ్ దునియాతమిళనాడు సీఎం పళనిసామికి పన్నీర్ సెల్వం వర్గం షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవే కాకుండా, ముఖ్యమంత్రి పదవి సైతం పన్నీర్ సెల్వంకే ఇవ్వాలని ఓపీఎస్ వర్గీయులు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ డిమాండ్‌కు పళని వర్గాలు నో అంటున్నారు. కానీ ఇరు వర్గాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతూనే వున్నాయి. కాగా.. తమిళనాడులో ...ఇంకా మరిన్ని »

త్వరలో పన్నీర్‌కు మంత్రి పదవి..! - ఆంధ్రజ్యోతి;

త్వరలో పన్నీర్‌కు మంత్రి పదవి..! - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిత్వరలో పన్నీర్‌కు మంత్రి పదవి..!ఆంధ్రజ్యోతిచెన్నై: శశికళ, దినకరన్‌ను అన్నాడీఎంకే నుంచి తొలగించిన తర్వాత చెన్నై రాజకీయ పరిణామాలు మరింత వేగం పుంజుకున్నాయి. పన్నీర్ సెల్వానికి మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అన్నాడీఎంకేను నడిపించేందుకు రెండు వర్గాలతో కూడిన కమిటీ వేయాలని తీర్మానించారు. ఈ కమిటీ స్వరూపం కూడా ఇవాళ ...ఇంకా మరిన్ని »

పన్నీరు - పళనిస్వామి వర్గాల మధ్య ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..! - వెబ్ దునియా;

పన్నీరు - పళనిస్వామి వర్గాల మధ్య ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..! - వెబ్ దునియా

వెబ్ దునియాపన్నీరు - పళనిస్వామి వర్గాల మధ్య ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..!వెబ్ దునియాముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. పన్నీరు సెల్వం వేరుగా, శశికళ వేరుగా అయిపోయారు. అయితే శశికళ జైలుకు వెళ్ళిన తర్వాత పళనిస్వామిదే పెత్తనమైంది. తన అక్క కుమారుడు దినకరన్‌కు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించి మరీ వెళ్ళింది శశికళ. తాను లేకున్నా తన కుటుంబంలోని వారే పార్టీ ...ఇంకా మరిన్ని »

ధర్మయుద్ధంలో ఇది తొలి విజయం: ఓపీఎస్ - Samayam Telugu;

ధర్మయుద్ధంలో ఇది తొలి విజయం: ఓపీఎస్ - Samayam Telugu

Samayam Teluguధర్మయుద్ధంలో ఇది తొలి విజయం: ఓపీఎస్Samayam Teluguశశికళ, దినకరన్ లను పార్టీ నుంచి సాగనంపడంతో తాము చేస్తున్న ధర్మయుద్ధంలో తొలి విజయం సాధించినట్లు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీరుసెల్వం అన్నారు. శశికళపై తిరుగుబాటు చేసి తనవైపు ఒక్కో నేతను తిప్పుకుంటున్న ఓపీఎస్.. అన్నాడీఎంకేలో తన శిబిరాన్ని విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన సీఎం పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి శశికళ ...ఇంకా మరిన్ని »

సరే, అయితే పార్టీకి దూరంగా ఉంటా: దినకరన్ - Samayam Telugu;

సరే, అయితే పార్టీకి దూరంగా ఉంటా: దినకరన్ - Samayam Telugu

Samayam Teluguసరే, అయితే పార్టీకి దూరంగా ఉంటా: దినకరన్Samayam Teluguముప్పేట దాడి మొదలవడంతో టీటీవీ దినకరన్ దిగొచ్చారు. అన్నాడీఎంకే పార్టీకి దూరంగా ఉంటానని వెల్లడించారు. పార్టీ నుంచి తప్పుకునేందుకు తనకేలాంటి బాధలేదని, పార్టీ ఐక్యంగా ఉండాలనే తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. 'నా బలం నిరూపించుకోవడానికి విశ్వాస పరీక్షకు సిద్ధంగా లేను. పార్టీ బలహీన పడటానికి నేను కారణం కాబోను ...ఇంకా మరిన్ని »

పన్నీర్ సెల్వం కొత్త డిమాండ్లు: సీఎంకు చుక్కలు చూపించారు, ఏం చేద్దాం! - Oneindia Telugu;

పన్నీర్ సెల్వం కొత్త డిమాండ్లు: సీఎంకు చుక్కలు చూపించారు, ఏం చేద్దాం! - Oneindia Telugu

Oneindia Teluguపన్నీర్ సెల్వం కొత్త డిమాండ్లు: సీఎంకు చుక్కలు చూపించారు, ఏం చేద్దాం!Oneindia Teluguశశికళ కుటుంబ సభ్యులను పార్టీ నుంచి దూరం చేసే విషయంలో సక్సస్ అయిన పన్నీర్ సెల్వం తాజాగా రెండు కొత్త డిమాండ్లను తెరమీదకు తీసుకు వచ్చి తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామికి పట్టపగలే చుక్కలు చూపించారు. By: Mallikarjuna. Updated: Wednesday, April 19, 2017, 13:40 [IST]. Subscribe to Oneindia Telugu. చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఎంతో చరిత్ర కలిగిన అఖిల భారత ...ఇంకా మరిన్ని »

పార్టీ నుంచి గెంటేసినా సరే.. దిగొచ్చిన దినకరన్, మంచిపని చేశావని పళనికి పన్నీరు - Oneindia Telugu;

పార్టీ నుంచి గెంటేసినా సరే.. దిగొచ్చిన దినకరన్, మంచిపని చేశావని పళనికి పన్నీరు - Oneindia Telugu

Oneindia Teluguపార్టీ నుంచి గెంటేసినా సరే.. దిగొచ్చిన దినకరన్, మంచిపని చేశావని పళనికి పన్నీరుOneindia Teluguశశికళను, దినకరన్‌లను పార్టీ పదవుల నుంచి తొలగించడం తమ తొలి విజయం అని మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం అన్నారు. వీరిద్దరిని పదవుల నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే నేతలు నిర్ణయించిన విషయం తెలిసిందే. By: Srinivas G. Updated: Wednesday, April 19, 2017, 13:39 [IST]. Subscribe to Oneindia Telugu. చెన్నై: శశికళను, దినకరన్‌లను పార్టీ పదవుల నుంచి తొలగించడం తమ తొలి విజయం అని ...ఇంకా మరిన్ని »

శశికళ, ఆమె కుటుంబ సభ్యులకు పార్టీ నుంచి ఉద్వాసన : పన్నీర్ సెల్వం - ప్రజాశక్తి

శశికళ, ఆమె కుటుంబ సభ్యులకు పార్టీ నుంచి ఉద్వాసన : పన్నీర్ సెల్వంప్రజాశక్తిశశికళ, ఆమె కుటుంబ సభ్యులకు పార్టీ నుంచి ఉద్వాసన పలికామని అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెప్పారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నఆయన మన్నార్ గుడి మాఫియా నుంచి పార్టీని విముక్తి చేయాలన్న తమ పోరాటంలో ఇది తొలి విజయమని పేర్కొన్నారు. ఇక అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు కలిసి కూర్చుని ...ఇంకా మరిన్ని »