రిటైర్డ్ డిజిపికి త‌గిన న్యాయం చేస్తాం : అనురాగ్‌శ‌ర్మ‌ - ప్రజాశక్తి

హైద‌రాబాద్ : తెలంగాణ రిటైర్డ్ డిజిపి కోటేశ్వ‌రావు ప‌ట్ల బంజారాహిల్స్ పోలీసుల తీరును డిజిపి అనురాగ్‌శ‌ర్మ త‌ప్పుబ‌ట్టారు. న‌డ‌వ‌లేని కోటేశ్వ‌ర‌రావును పోలీస్ స్టేష‌న్‌కు పిలిపించి, అవ‌మానించ‌డం బాదించింద‌న్నారు. ఈనేప‌ధ్యంలో కోటేశ్వ‌ర‌రావు కూతురు శ్వేత నుంచి ఫిర్యాదు తీసుకుని త‌గిన న్యాయం చేస్తాను అని అనురాగ్‌శ‌ర్మ తెలిపారు. కాగా గురువారం ఎస్సై ...

శిరీష కేసులో వారికి రిమాండ్: ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యలో కొత్త కోణాలు - Oneindia Telugu

హైదరాబాద్: సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష హత్య కేసులో నిందితులు శ్రవణ్, రాజీవ్‌లను శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాజీవ్-శ్రవణ్‌ల తీరు: పోలీసుల విస్మయం, శిరీష-తేజస్వినిలను అలా వదిలించుకోవాలని.. శిరీష మృతికి, కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి మృతికి ...

రిటైర్డ్ డీజీని బెదిరించిన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి! - Tolivelugu (పత్రికా ప్రకటన)

ఇటీవల చనిపోయిన కుక్‌నూ‌రుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి కేసులో కొత్తకోణం బయటపడింది. ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఒక కేసుకు సంబంధించి రిటైర్డ్‌ డీజీనే బెదిరించినట్టు తెలుస్తోంది. తాను బంజారాహిల్స్‌ ఎస్‌ఐనంటూ రిటైర్డ్‌ డీజీ అయిన తన తండ్రిని ప్రభాకర్ రెడ్డి బెదిరించాడని కూతురు శ్వేత ఆరోపిస్తున్నారు. అంతేకాదు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని శ్వేత ...

ప్రభాకర్ రెడ్డి నాతో అసభ్యంగా ప్రవర్తించారు: రిటైర్డ్ డీజీ కుమార్తె - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష, కుక్కునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తూనే ఉంది. ప్రభాకర్ రెడ్డి పలు ప్రైవేటు సెటిల్‌మెంట్స్ చేశారని.. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాడని గతంలోనూ ఆరోపణలొచ్చాయి. అయితే ఇప్పుడిప్పుడే బాధితులు ముందుకొస్తున్నారు. ఉమ్మడి ఏపీలో డీజీగా పని చేసిన కోటేశ్వరరావు ...

ట్విస్ట్ లే ట్విస్ట్ లు: రిటైర్డ్ డిజిపిని బెదిరించిన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ... - Oneindia Telugu

హైదరాబాద్: కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మరోకోణం వెలుగుచూసింది. రిటైర్డ్ డిజిపి వెంకటేశ్వర్ రావును, ఆయన కూతురును ప్రభాకర్ రెడ్డి బెదిరించినట్టు వారు ఆరోపించారు.ఈ మేరకు వారిద్దరూ ఓ తెలుగు మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఇంతకాలంపాటు రిటైర్డ్ డిజిపి వెంకటేశ్వర్ రావు ఈ విషయమై ఎందుకు నోరుమెదపలేదనే ప్రశ్నలు కూడ ...

రిటైర్డ్ డీజీ కూతురిని బెదిరించిన ఎస్సై ప్రభాకర్ రెడ్డి - Samayam Telugu

ఇటీవల బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య అనంతరం తన సర్వీస్ రివాల్వర్‌తోనే తనని తాను కాల్చుకుని ఆత్మహత్యకి పాల్పడిన ఎస్సై ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. బంజారాహిల్స్‌లో కోటేశ్వర రావు అనే రిటైర్డ్ డీజీ తన సొంత భవనంలో కిరాయికి వుంటున్న దినేష్ రెడ్డి అనే వ్యక్తిని ఖాళీ ...

హైదరాబాద్‌: ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి కేసులో కొత్త కోణం - Andhraprabha Daily

another-kukunoorpally-police-station-si-commits-suicide ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ఓ కేసు విషయంలో తాను బంజారాహిల్స్‌ ఎస్సై నంటు రిటైర్డ్‌ డీజీపీ కోటేశ్వరావును ప్రభాకర్‌ రెడ్డి బెదిరించాడు. ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని రిటైర్డ్‌ డీజీపీ కూతురు పేర్కొంది. బంజారాహిల్స్‌లో తన భవనాన్ని ఇద్దరు వ్యక్తిలకు మాజీ ...