శిల్పా సోదరుల మధ్య విభేదాలు.. కలవరంలో వైసీపీ శ్రేణులు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: శిల్పా బ్రదర్స్ ఊహించిన దానికి భిన్నంగా నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వచ్చింది. అనుకున్నది ఒకటయితే అయినది మరోకటి. ఎలాంటి ఎన్నికలైనా ప్రత్యర్థిపై పై చేయి సాధించడంలో శిల్పా సోదరులు దిట్ట. కాకపోతే నంద్యాల ఉప ఎన్నికలో మాత్రం సోదరుల ప్లాన్ వర్క్‌అవుట్ కాలేదు. వేసిన ఏ పాచికా పారలేదు. దీంతో అన్నదమ్ముల రాజకీయ భవితవ్యంపై నీలినీడలు ...