శుభవార్త చెప్పిన బీఎస్ఎన్ఎల్! - ఆంధ్రజ్యోతి

ఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థలు, విపత్తు నిర్వహణ సంస్థలు, పోలీసులకు మాత్రమే అందుబాటులో ఉండేలా ప్రారంభించిన శాటిలైట్ ఫోన్ సర్వీసులను మరో రెండేళ్లలో అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. శాటిలైట్ ఫోన్ సర్వీసుల ...