శ్రీయాభూపాల్‌తో రిలేషన్‌పై అల్లు శిరీష్ క్లారిటీ.. వారి మధ్య అలాంటి బంధమా? - FilmiBeat Telugu

టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్, జీవికే రెడ్డి మనువరాలు శ్రియా భూపాల్ కలిసి ఓ పార్టీలో హంగామా చేయడం మీడియాలో హల్‌చల్ రేపింది. Posted by: Rajababu. Published: Monday, May 1, 2017, 20:09 [IST]. Subscribe to Filmibeat Telugu. టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్, జీవికే రెడ్డి మనువరాలు శ్రియా భూపాల్ కలిసి ఓ పార్టీలో హంగామా చేయడం మీడియాలో హల్‌చల్ రేపింది. ఎందుకంటే ...

అల్లు శిరీష్‌తో అఖిల్ మాజీ ఫియాన్సే పార్టీ! - ఆంధ్రజ్యోతి

అక్కినేని వారి వారసుడు అఖిల్‌తో గ్రాండ్‌గా ఎంగేజ్ మెంట్ చేసుకుని.. ఏమైందో ఏమో గానీ బ్రేకప్ చెప్పేసింది జీవీకే మనుమరాలు శ్రియా భూపాల్. వారి మధ్య తలెత్తిన విభేదాలు త్వరలోనే సమసిపోతాయని భావించినా.. అది జరగలేదు. అఖిల్, శ్రియను కలపాలని శతవిధాలా ప్రయత్నించినా.. అది మాత్రం నెరవేరలేదు. అయితే.. తాజాగా ఈ అమ్మడు అల్లు వారి చినవారసుడు అల్లు ...

యువ నటుడితో శ్రియా భూపాల్‌ వీకెండ్‌ పార్టీ - సాక్షి

శ్రియా భూపాల్‌ ఈ పేరు గుర్తుండే ఉంటుంది కదా. జీవీకే కుటుంబానికి చెందిన ఆమె...అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి... జస్ట్‌ మిస్‌ అయిన విషయం తెలిసిందే. అఖిల్, శ్రియా భూపాల్‌లకు నిశ్చితార్థం కూడా జ‌రిగి చివరి నిమిషంలో వారిద్దరి పెళ్లి ర‌ద్దు అయిన వార్త గతంలో హాట్‌ టాపిక్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా శ్రియా భూపాల్‌ పేరు ...

రాత్రి పార్టీలో శ్రియా భూపాల్.. అల్లు శిరీష్‌తో కలిసి ఎంజాయ్.. సోషల్ మీడియాలో ... - వెబ్ దునియా

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్‌తో కలిసి శ్రియా భూపాల్ రెడ్డి వీకెండ్ పార్టీలో ఎంజాయ్ చేసింది. వీరంతా పార్టీలో ఉండగా తీసిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను అల్లు శిరీష్ తన ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేయడం గమనార్హం. టాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్, శ్రియా భూపాల్‌లకు నిశ్చితార్థం కూడా జ‌రిగి అనంత‌రం పెళ్లి ...

అఖిల్‌కి బ్రేక‌ప్ చెప్పి అత‌నితో పార్టీనా..! - Andhraprabha Daily

Allu-Sirish-Party-Time-with-Shriya-Bhupal-1493576352- అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా వ‌చ్చిన‌ అఖిల్ సినిమా ప‌రాజ‌యం పాలైంది. దీంతో రెండో సినిమా విషయంలో చాలా టైం తీసుకున్నాడు అఖిల్. ఈ మ‌ధ్య‌లోనే శ్రియ భూపాల్ తో ఘాటు ప్రేమాయణం సాగించి, నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. పెళ్లి వరకు వచ్చేలోపు ఎందుకనో వీరిద్దరి మధ్య పొరపొచ్చాలు ఏర్ప‌డి విడిపోయారు.

అఖిల్ మాజీ లవర్‌తో అల్లువారబ్బాయి చిందులు! - Samayam Telugu

అక్కినేని అఖిల్, జీవీకే కుటుంబానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ పెళ్లి ఆగిపోయిన విషయం తెలిసిందే. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి ఎందుకు ఆగిపోయిందో కారణాలు మాత్రం తెలియవు. ఇటు అక్కినేని, అటు జీవీకే కుటుంబాలు కూడా దీనిపై నోరు మెదపడంలేదు. దీంతో అఖిల్, శ్రియా పెళ్లి విషయం గురించి దాదాపుగా అంతా మరిచిపోయారు. అయితే ...

హాట్ టాపిక్: అల్లుశిరీష్ తో ఈ ఫొటోలు ఉన్నది శ్రేయా భూపాలే..! - andhra99

హాట్ టాపిక్: అల్లుశిరీష్ తో ఈ ఫొటోలు ఉన్నది శ్రేయా భూపాలే..! May 1, 2017 May 1, 2017 telangana99 0 Comment akhil, Allu Sirish, nagarjuna, Shriya Bhupal, అఖిల్, అల్లు శిరీష్, నాగార్జున, శ్రియా భూపాల్. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం అఖిల్ మ్యారేజ్ మేటర్. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ జీవీకే మనవరాలు శ్రేయా భూపాల్ తో అఖిల్ నిశ్చితార్దం ...

అల్లుశిరీష్ తో అఖిల్ మాజీ గర్ల్ ఫ్రెండ్..! ఈ ఫొటోలో ఉన్నది శ్రేయా భూపాలేనా? - FilmiBeat Telugu

ఇప్పుడు లేటెస్ట్ గా కనిపించిన ఫొటో టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. అల్లు శిరీష్ తో ఒక పార్టీలో ఫుల్ జోష్ లో ఉన్న శ్రేయా భూపాల్ ఫొటో ఇప్పుడు ఫేస్బుక్ లో కనిపించటం తో. Posted by: Naresh Kumar. Updated: Monday, May 1, 2017, 15:08 [IST]. Subscribe to Filmibeat Telugu. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం అఖిల్ మ్యారేజ్ మేటర్. ప్రముఖ ...