కన్నుల పండువగా చక్రస్నానం - T News (పత్రికా ప్రకటన)

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు చక్రస్నాన కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామివారి చివరి రూపమైన అర్చా విగ్రహానికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. భారీ వర్షంలోనూ అధిక సంఖ్యలో భక్తజనం పాల్గొని స్వామివారి చక్రస్నాన కార్యక్రమాన్ని వీక్షించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి, ...

శ్రీవారికి వైభవంగా చక్రస్నానం (Video) - వెబ్ దునియా

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు చక్రస్నాన ఘట్టం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి చివరి రూపమైన అర్చా విగ్రహానికి చక్రస్నానం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి, ఉభయదేవేరులు, చక్రత్వాళ్వారుకి స్నపన తిరుమజనం నిర్వహించారు. chakrasnanam. ఆ తర్వాత స్వామి వారి ప్రతినిధిగా చక్రత్వాళ్వారుకి వరాహ ...

తిరుమల: తొమ్మిదో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. పుష్కరిణిలో వైభవంగా ... - Andhraprabha Daily

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు తొమ్మిదో రోజు వైభవంగా జరుగుతున్నాయి. పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం వైభవంగా జరుగుతోంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు శ్రీవారి చక్రస్నానాన్ని తిలకిస్తున్నారు. గోవింద నామస్మరణతో సప్తగిరిలు మార్మోగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం పల్లకీ ఉత్సవం నిర్వహించారు. సాయంత్రం ...

వైభవంగా స్వామి చక్రస్నానం.. నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు - ఆంధ్రజ్యోతి

తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. తొమ్మిదో రోజులుగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం పల్లకీ ఉత్సవం నిర్వహించారు. స్వామివారి పుష్కరణిలో చక్రత్తాళ్వారుకు చక్రస్నానం ప్రారంభమైంది. చక్రస్నానం తిలకించేందుకు భారీగా భక్తులు ...

తిరుమలలో ప్రారంభమైన స్వామివారి చక్రస్నానం - Namasthe Telangana

తిరుమల: తిరుమలలో తొమ్మిదో రోజు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజుతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం పల్లకీ ఉత్సవం నిర్వహించారు. స్వామివారి పుష్కరణిలో చక్రత్తాళ్వారుకు చక్రస్నానం ప్రారంభమైంది. రాత్రికి ద్వజావరోహనం నిర్వహిస్తారు. స్వామి ...

వైభవోపేతంగా శ్రీవారి రథోత్సవం (వీడియో) - వెబ్ దునియా

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ఉదయం స్వామివారి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. వేలాదిమంది భక్తులు రథాన్ని లాగేందుకు పోటీలు పడ్డారు. అంతకుముందు స్వామి, అమ్మవార్లను సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన వేదపండితులు, వజ్రవైఢూర్యాలతో అలంకరించి రథంపై అధిష్టింపజేశారు. Radhotsavam. నాలుగు మాఢా ...

తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు - T News (పత్రికా ప్రకటన)

తిమరుల బ్రహ్మోత్సవాలలో భాగంగా.. ఇవాళ రాత్రి శ్రీవారు చంద్రప్రభ్త విహరించనున్నారు. పగలు సూర్యప్రభ వాహనం జరిగిన తర్వాత… రాత్రి చంద్రప్రభవాహనం జరుగుతుంది. చంద్రప్రభ వాహనం ద్వారా స్వామివారు భక్తులకు సందేశమిస్తారు. భక్తులు చంద్రప్రభ వాహన దర్శనభాగ్యం కలిగితే.. అధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమనే త్రివిధ తాపాలను కలుగుతాయని ...

సూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్న శ్రీవారు - ప్రజాశక్తి

తిరుమలలో ఏడో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్నారు. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రేపు రథోత్సవం, అక్టోబర్‌ 1న చక్రస్నానంతో ...

హనుమంత వాహనంపై ఊరేగుతున్న శ్రీవారు - ప్రజాశక్తి

తిరుమలలో ఆరో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు శ్రీవారు హనుమంత వాహనంపై ఊరేగుతున్నారు. సాయంత్రం శ్రీ వేంకటేశ్వరస్వామి స్వర్ణ రథోత్సవం జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు శ్రీవారు స్వర్ణ రథోత్సవంపై ఊరేగనున్నారు. రథోత్సవం అనంతరం రాత్రి 9 నుంచి 11 వరకు ...