నవంబరు 2 నుంచి పాదయాత్ర - Tolivelugu

వైసీపీ అధినేత జగన్ నవంబరు 2 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో యాత్ర ముగించబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్, పర్యటన రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. నవంబరు 2న ఇడుపులపాయలో యాత్ర మొదలుపెట్టి..అదేరోజు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తిరిగి ఇడుపులపాయ ...

ముహూర్తం కుదిరింది?: అనుకున్నట్లే.. జగన్ పాదయాత్ర తేదీ మార్పు - Oneindia Telugu

విజయవాడ: అనుకున్నదే అయింది. ముందుగా అనుకున్నట్లు అక్టోబర్ 27నుంచి కాకుండా నవంబర్ 2 నుంచి జగన్ పాదయాత్ర మొదలుకానుంది. ఇడుపులపాయ నుంచి వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్ర ప్రారంభించనున్నారు. జగన్ పాదయాత్ర ట్విస్ట్: తేదీపై మీమాంస, వాళ్లేమో వద్దంటున్నారు?.. పాదయాత్ర కన్నా ముందు జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు ...

శ్రీవారిని దర్శించుకున్నాకే జగన్ పాదయాత్ర.. ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం - వెబ్ దునియా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నవంబర్ రెండో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇడుపాయలో మొదలై ఇచ్చాపురంలో ముగియనుందని వైసీపీ శ్రేణులు స్పష్టత నిచ్చాయి. కడప జిల్లాలో ఇడుపులపాయతో మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో తన పాదయాత్రను ముగించాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ...

నవంబరు 2 నుంచి జగన్‌ పాదయాత్ర - ఆంధ్రజ్యోతి

అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలో ఇడుపులపాయతో మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో తన పాదయాత్రను ముగించాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్‌ను.. పర్యటన రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఈ ఏడాది నవంబరు 2న ఇడుపులపాయలో పాదయాత్రకు శ్రీకారం చుట్టే ముందు అదేరోజు తిరుమల ...