ముఖ్య కథనాలు

షహరన్‌పూర్‌కు రాహుల్‌ యుపి ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు - ప్రజాశక్తి

షహరన్‌పూర్‌కు రాహుల్‌ యుపి ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరుప్రజాశక్తిషహరన్‌పూర్‌: కాంగెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శనివారం ఉత్తర ప్రదేశ్‌లో అల్లర్లు జరిగిన షహరన్‌పూర్‌లో పర్యటించారు. యుపి పర్యటనకు స్థానిక జిల్లా అధికారుల నుంచి అనుమతి లేకపోయినప్పటికీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్‌, సీనియర్‌ పార్టీ నాయకులు గులాంనబీ అజాద్‌లతో కలిసి ఘటనా స్థలానికి రాహుల్‌ వెళ్లారు. రాహుల్‌ పర్యటనకు ...ఇంకా మరిన్ని »

రాహుల్ పర్యటన ఫ్లాప్: అనుమతి లేకున్నా బయలుదేరి.. సరిహద్దు వెలుపలే నిలిచిపోయి.. - Oneindia Telugu;

రాహుల్ పర్యటన ఫ్లాప్: అనుమతి లేకున్నా బయలుదేరి.. సరిహద్దు వెలుపలే నిలిచిపోయి.. - Oneindia Telugu

Oneindia Teluguరాహుల్ పర్యటన ఫ్లాప్: అనుమతి లేకున్నా బయలుదేరి.. సరిహద్దు వెలుపలే నిలిచిపోయి..Oneindia Teluguన్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోయినా షహరాన్‌పూర్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లిన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సరిహద్దుల్లోనే ఆగిపోవలసి వచ్చింది. పోలీసులు ఆయన్ని షహరాన్ పూర్ నగరంలోకి గానీ, జిల్లాలోకి గానీ అనుమతించలేదు. దీంతో రాహుల్ గాంధీ షహరాన్ పూర్ సరిహద్దుల వద్దే సమావేశం నిర్వహించాల్సి వచ్చింది.ఇంకా మరిన్ని »

సీఎం యోగితో రాహుల్ అమీతుమీ...! - ఆంధ్రజ్యోతి;

సీఎం యోగితో రాహుల్ అమీతుమీ...! - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిసీఎం యోగితో రాహుల్ అమీతుమీ...!ఆంధ్రజ్యోతిన్యూఢిల్లీ: షహరాన్పూర్‌లో పర్యటించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించినప్పటికీ... కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెనక్కి తగ్గలేదు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే శనివారం యూపీలో పర్యటించేందుకు బయల్దేరి వెళ్లారు. రాహుల్ పర్యటనను అడ్డుకోవడం సీఎం యోగి సహా ఎవరి తరం కాదని కాంగ్రెస్ ప్రకటించిన ...ఇంకా మరిన్ని »

అనుమతి లేకున్నా షహరాన్‌పూర్‌కు రాహుల్‌ - ప్రజాశక్తి

అనుమతి లేకున్నా షహరాన్‌పూర్‌కు రాహుల్‌ప్రజాశక్తిఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోయినా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేడు షహరాన్‌పూర్‌ పర్యటనకు బయల్దేరారు. గతకొంతకాలంగా షహరాన్‌పూర్‌ అల్లర్లతో కల్లోలంగా మారిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్‌ అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు, బాధితులను పరామర్శించేందుకు శనివారం ఉదయం దిల్లీ నుంచి బయల్దేరారు. రెండు వర్గాల ...ఇంకా మరిన్ని »

న్యూఢిల్లీ : నిషేధాజ్ణలను బేఖాతరు చేస్తూ షహరాన్ పూర్ బయలుదేరిన రాహుల్ - Andhraprabha Daily

న్యూఢిల్లీ : నిషేధాజ్ణలను బేఖాతరు చేస్తూ షహరాన్ పూర్ బయలుదేరిన రాహుల్Andhraprabha Dailyrahul-gandhi-churu ఉత్తర ప్రదేశ్ సర్కార్ అనుమతి ఇవ్వకున్నప్పటికీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ షహరాన్ పూర్ బయలుదేరారు. షహరాన్ పూర్ లో ఇటీవల ఘర్షణలు చెలరేగి ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. బాధితులను పరామర్శించి వారిలో మనోధైర్యం నింపే ఉద్దేశంతో రాహుల్ గాంధీ షహరాన్ పూర్ పర్యటనకు ఉపక్రమించారు. అయితే శాంతి భద్రతల సమస్య ...ఇంకా మరిన్ని »

యోగి సర్కారుతో రాహుల్‌ ఢీ! - సాక్షి;

యోగి సర్కారుతో రాహుల్‌ ఢీ! - సాక్షి

సాక్షియోగి సర్కారుతో రాహుల్‌ ఢీ!సాక్షిన్యూఢిల్లీ: షహరాన్‌పూర్‌ అల్లర్ల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్‌ సర్కారుతో నేరుగా తలపడేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సై అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ అధికారులు అనుమతి నిరాకరించినా.. రాహుల్‌గాంధీ శనివారం షహరాన్‌పూర్‌లో పర్యటించేందుకు బయలుదేరారు. దళితులు, రాజ్‌పుత్‌ ఠాకూర్ల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణలతో ...ఇంకా మరిన్ని »

బిజెపి విభజన రాజకీయాలు చేస్తోంది : రాహుల్‌ - ప్రజాశక్తి

బిజెపి విభజన రాజకీయాలు చేస్తోంది : రాహుల్‌ప్రజాశక్తిన్యూఢిల్లీ : బిజెపి ప్రభుత్వం విభజన, వినాశకర రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని షహరన్‌పూర్‌లో తన పర్యటనకు అనుమతివ్వకపోవడంపై ఆయన కేంద్రంపై మండిపడ్డారు. బిజెపి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని విమర్శించారు. అయితే కోపం, ధ్వేషం సమస్యలకు పరిష్కారం కాదనీ ట్వీట్‌ ...ఇంకా మరిన్ని »

రాహుల్‌ పర్యటనకు అనుమతివ్వం - ప్రజాశక్తి

రాహుల్‌ పర్యటనకు అనుమతివ్వంప్రజాశక్తిలఖ్‌నవూ: గత కొద్ది రోజులుగా అల్లర్లతో అట్టుడికిపోతున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటించేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. షెడ్యూల్‌ ప్రకారం రాహుల్‌గాంధీ శనివారం షహరాన్‌పూర్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ అందుకు అనుమతి ఇవ్వబోమని యూపీ ఏడీజీ అదిత్య మిశ్రా వెల్లడించారు.ఇంకా మరిన్ని »

షహరాన్‌పూర్‌ ఘోరం - ప్రజాశక్తి

షహరాన్‌పూర్‌ ఘోరంప్రజాశక్తిఉత్తరప్రదేశ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చింది మొదలు దళితులపైనా, మైనారిటీలపైనా ఒక పద్దతి ప్రకారం దాడులు జరుగుతున్నాయి. షహరాన్‌పూర్‌ జిల్లాలో నెల రోజులుగా దళితులపై అగ్రవర్ణ పెత్తందార్లు సాగిస్తున్న దాడులు, హత్యాకాండ కాషాయ ప్రభుత్వ అవధుల్లేని దుర్మార్గానికి అద్దం పడుతోంది. దళితులపై దాడులకు దారి తీసిన పరిస్థితులను ఒకటొకటిగా ...ఇంకా మరిన్ని »

షహరాన్‌పూర్‌లో సడలని ఉద్రిక్తత.. మొబైల్‌ ఇంటర్నెట్‌ బంద్‌! - సాక్షి;

షహరాన్‌పూర్‌లో సడలని ఉద్రిక్తత.. మొబైల్‌ ఇంటర్నెట్‌ బంద్‌! - సాక్షి

సాక్షిషహరాన్‌పూర్‌లో సడలని ఉద్రిక్తత.. మొబైల్‌ ఇంటర్నెట్‌ బంద్‌!సాక్షిషహరాన్‌పూర్‌: దళితులు, రాజ్‌పుత్‌ వర్గాల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణలను అదుపు చేయడంలో విఫలమైన అధికారులపై ఉత్తరప్రదేశ్‌ సర్కారు కొరడా ఝళిపించింది. పశ్చిమ యూపీలోని షహరాన్‌పూర్‌కు చెందిన ఇద్దరు సీనియర్‌ పోలీసు అధికారులను, ఓ ఐఏఎస్‌ అధికారిని సస్పెండ్‌ చేసింది. షహరాన్‌పూర్‌లో దళితులు, రాజ్‌పుత్‌ ఠాకూర్ల మధ్య కులవైరం తలెత్తి గత నెల రోజులుగా ...ఇంకా మరిన్ని »

సహారన్‌పూర్‌లో మళ్లీ ఘర్షణ - Namasthe Telangana;

సహారన్‌పూర్‌లో మళ్లీ ఘర్షణ - Namasthe Telangana

Namasthe Telanganaసహారన్‌పూర్‌లో మళ్లీ ఘర్షణNamasthe Telanganaలక్నో, మే 24: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహారన్‌పూర్ జిల్లాలో ఠాకూర్లు, దళితులకు మధ్య బుధవారం ఉదయం జరిగిన ఘర్షణలో ఒక దళితుడు మరణించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. మంగళవారం బీఎస్పీ అధినేత మాయావతి పర్యటనకు ముందు షబ్బీర్‌పూర్‌లోని ఠాకూర్ల ఇండ్లపై కొందరు దళితులు రాళ్లు రువ్వడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఇంకా మరిన్ని »

మళ్లీ భగ్గుమన్న షహరాన్‌పూర్‌ - ప్రజాశక్తి

మళ్లీ భగ్గుమన్న షహరాన్‌పూర్‌ప్రజాశక్తిషహరాన్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌ మళ్లీ భగ్గుమంది. చినికి చినికి గాలివాన అయినట్లు చిన్న చిన్న ఘర్షణలు తరచూ ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుకున్నాయి. బహుజన సమాజ్‌ పార్టీ(బిఎస్‌పి) అధినేత్రి మాయావతి పర్యటన నేపథ్యంలో ఠాకూర్లు, దళితుల మధ్య మంగళవారం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తాజా ఘర్షణల్లో ఒక దళితుడు మరణించారు. పలువురు ...ఇంకా మరిన్ని »

యూపీలో కుల సంఘర్షణ! - సాక్షి;

యూపీలో కుల సంఘర్షణ! - సాక్షి

సాక్షియూపీలో కుల సంఘర్షణ!సాక్షిషహరాన్‌పూర్‌: ఠాకూర్‌, దళిత కులాల మధ్య ఘర్షణలతో ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌ జిల్లా అట్టుడుకుతోంది. మతపరంగా సున్నితమైన ఈ జిల్లాలోని పలుచోట్ల మంగళవారం మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఒకరు మరణించగా, కనీసం 20 మంది గాయపడ్డారు. జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. సీఎం యోగి ...ఇంకా మరిన్ని »

మళ్లీ అట్టుడికిన సహరాన్‌పూర్‌... ఘర్షణల్లో ఒకరు మృతి - ఆంధ్రజ్యోతి;

మళ్లీ అట్టుడికిన సహరాన్‌పూర్‌... ఘర్షణల్లో ఒకరు మృతి - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిమళ్లీ అట్టుడికిన సహరాన్‌పూర్‌... ఘర్షణల్లో ఒకరు మృతిఆంధ్రజ్యోతిలక్నో: రెండు వర్గాల మధ్య ఘర్షణలతో ఈనెల ప్రారంభంలోనే అట్టుడికిన సహరాన్‌పూర్‌లో తిరిగి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నలుగురు సీనియర్ పోలీస్ అధికారులు, అదనపు పోలీసు బలగాలను బుధవారంనాడు హుటాహుటిన అక్కడికి తరలించారు. జిల్లాలో మంగళవారం తలెత్తిన ఇరువర్గాల ఘర్షణల్లో ఒక దళిత వ్యక్తి మరణించాడు. యూపీ ...ఇంకా మరిన్ని »