ఢీ అంటే ఢీ అంటున్న టీడీపీ నేతలు..! - Samayam Telugu

​నంద్యాల నుంచి మా కుటుంబీకులే పోటీలో ఉంటారు.. అని అంటున్నారు మంత్రి భూమా అఖిలప్రియ. తన తండ్రి భూమా నాగిరెడ్డి మరణంతో జరగనున్న ఉప ఎన్నికలపై ఆమె ఈ కామెంట్ చేశారు. ఆ సీటు తమ కుటుంబానిదే అని ఆమె స్పష్టం చేశారు. ఆమె ఆ ప్రకటన చేసిన కొంతసేపటికే.. అదే నియోజకవర్గానికి చెందిన మరో తెలుగుదేశం నేత శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ.

నంద్యాల ఉప ఎన్నికపై చంద్రబాబును లెక్క చేయని అఖిలప్రియ, శిల్పా: ఇదేనా సీమ పట్టుదల? - వెబ్ దునియా

రెండు మదగజాలు నంద్యాల ఉప ఎన్నిక సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబునే ధిక్కరించడానికి సిద్దమయ్యాయి. నంద్యాల ఉప ఎన్నికలలో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారంటూ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన ప్రకటన చేసిన మరుక్షణం ఆ నియోజకవర్గంలోంచే తాను నూటికి నూరుపాళ్లు పోటీ చేసి తీరతానని శిల్పా మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ...

నంద్యాలలో పోటీ చేస్తా - సాక్షి

సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో తాను నూటికి నూరుపాళ్లు పోటీ చేసి తీరతానని శిల్పా మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెగేసి చెప్పారు. తన వర్గాన్ని కాపాడుకోవడానికి, తన ఉనికిని నిలబెట్టుకోవడానికి పోటీ చేయక తప్పదని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో బుధవారం రాత్రి శిల్పా సోదరులు ఆయనను ...

నంద్యాల సీటు మాదంటే మాదే! - ఆంధ్రజ్యోతి

అమరావతి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): భూమా నాగిరెడ్డి మృతితో ఉప ఎన్నిక జరగనున్న నంద్యాల సీటుపై పీటముడి పడింది. బుధవారం రాత్రి శిల్పా మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబును కలిశారు. జిల్లాలో పార్టీ తరఫున నిలబడి ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని, నంద్యాల ఇప్పుడు దక్కకపోతే తమకు అసెంబ్లీ సీటే ...

షాక్: నంద్యాల బరిలో ఉంటా, చెప్పాల్సిదంతా చెప్పేశా, ఇక బాబుదే నిర్ణయమన్న శిల్పా - Oneindia Telugu

టిడిపి నంద్యాల ఇంచార్జ్ శిల్పా మోహన్ రెడ్డి టిడిపికి షాకివ్వనున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తాను పోటీచేస్తానని ప్రకటించారు. పోటీకి దూరంగా ఉండి తన కేడర్ ను పోగోట్టుకోలేనని చెప్పారు.తనకు అనుకూలమైన నిర్ణ. By: Narsimha. Published: Wednesday, April 19, 2017, 23:24 [IST]. Subscribe to Oneindia Telugu. అమరావతి:టిడిపి నంద్యాల ఇంచార్జ్ శిల్పా మోహన్ రెడ్డి టిడిపికి ...

నంద్యాల ఉప ఎన్నికల్లో మేమే పోటీచేస్తాం - Telugu Times (పత్రికా ప్రకటన)

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో తమ కుటుంబం నుంచే పోటీ చేస్తారని మంత్రి భూమా అఖిల ప్రియ సృష్టం చేశారు. విజయవాడలోని భవానీ ఐల్యాండ్‌ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 24న తన తల్లి శోభానాగిరెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తామని, ఆ రోజున అభ్యర్థి వివరాలను ప్రకటిస్తామని చెప్పారు.

నంద్యాల స్థానం మాదే... అభ్యర్థిని ప్రకటిస్తాం... బాబు మాటతో పనిలేదు.. భూమా అఖిల ... - వెబ్ దునియా

తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన స్థానం నంద్యాల. ఇపుడు ఆయన మృతితో ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థే పోటీ చేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని రాష్ట్ర మంత్రి భూమా అఖిల ప్రియా స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరెన్ని చెప్పినా వినే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. ఆమె బుధవారం భవానీ ఐల్యాండ్‌ను సందర్శించారు.

చంద్రబాబుతో శిల్పా సోదరుల భేటీ - ప్రజాశక్తి

విజయవాడ: అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కర్నూలు జిల్లా శిల్పా మోహన్‌రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించి చర్చించేందుకు వీరు సీఎంతో భేటీ అయినట్టు సమాచారం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల స్థానం నుంచి శిల్పా ...

ఉప ఎన్నికలో మా వాళ్లే పోటీ చేస్తారు: మంత్రి - Samayam Telugu

నంద్యాల ఉప ఎన్నికలో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. తన తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి అయిన ఈ నెల 24న అభ్యర్థిని ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల అసెంబ్లీ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ ...

ఉపఎన్నికపై మంత్రి సంచలన ప్రకటన - సాక్షి

నంద్యాల ఉప ఎన్నికలలో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారంటూ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన ప్రకటన చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విజయవాడ భవానీ ఐలండ్‌లో పర్యటించిన ఆమె.. పర్యాటకానికి సంబంధించిన విషయాలతో పాటు ఈ అంశంపై కూడా స్పందించారు. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఈ ఎన్నికలలో తమ కుటుంబం ...

నంద్యాల మాదే, 24న అభ్యర్థి ప్రకటన: అఖిల, బాబుకు శిల్పా అల్టిమేటం? - Oneindia Telugu

నంద్యాల ఉప ఎన్నికల్లో తామే పోటీ చేస్తామని మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు అఖిల ప్రియ బుధవారం నాడు తేల్చి చెప్పారు. ఆమె ఈ రోజు భవానీ ఐల్యాండ్‌ను సందర్శించారు. By: Srinivas G. Updated: Wednesday, April 19, 2017, 17:42 [IST]. Subscribe to Oneindia Telugu. కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో తామే పోటీ చేస్తామని మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు అఖిల ...

వైసీపీలోకి శిల్ప …లైట్ తీస్కోమంటోన్న చంద్ర‌బాబు - డెక్కన్ రిపోర్ట్ (బ్లాగు)

ఏపీలోని క‌ర్నూలు రాజ‌కీయాలు మ‌ళ్లీ హీటెక్కుతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు ఫ్రంట్ గేర్‌లో క‌ర్నూలు పాలిటిక్స్ హీటెక్కితే ఇప్పుడు రివ‌ర్స్ గేర్‌లో హీటెక్కుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి ఈ జిల్లాలో ఆధిప‌త్యం ద‌క్కింది. ఆ త‌ర్వాత టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు సైకిలెక్కేశారు. ఈ క్ర‌మంలోనే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేర‌డంతో ...

వైసిపిలోకి శిల్పా, రంగంలోకి చంద్రబాబు?: జగన్ పార్టీలో రూట్ క్లియర్ - Oneindia Telugu

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికలు తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతున్నాయి. సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారని తెలుస్తోంది. తనను కలవాలని చంద్రబాబు.. శిల్పా మోహన్ రెడ్డికి చెప్పారని తెలుస్తోంది. నంద్యాల ...

​పార్టీని వీడతానంటున్న నేతకు చంద్రబాబు పిలుపు..! - Samayam Telugu

నంద్యాల అసెంబ్లీ టికెట్ తనకు దక్కని పక్షంలో తెదేపాను వీడతాను అని, వైకాపాలో చేరి లేదా ఇండిపెండెంట్ గా అయినా నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించిన శిల్పా మోహన్ రెడ్డికి పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు లభించినట్టు సమాచారం. అమరావతి వచ్చి తనను కలవమని బాబు శిల్పాకు సమాచారమిచ్చినట్టు సమాచారం. మరో నాలుగు రోజుల్లో శిల్పా ...

వైసిపి వైపు శిల్పా మోహన్‌రెడ్డి ! - ప్రజాశక్తి

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు నంద్యాల ఉప ఎన్నిక తలనొప్పిగా మారింది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో అనివా ర్యమైన ఉప ఎన్నిక జిల్లా రాజకీయాలకే కాక టిడిపి అధిష్ఠానానికి చిక్కువీ డని సమస్యగా తయారైంది. 2014 సాధారణ ఎన్నికల్లో టిడిపి తరపున మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి పోటీ చేశారు. ఏడాది క్రితం ...

టీడీపీని వీడే యోచనలో శిల్పా మోహన్‌రెడ్డి..! - ఆంధ్రజ్యోతి

కర్నూలు: నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఈనెల 21వ తేదీన ఆయన తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతుతోంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో త్వరలో అక్కడ ఉపఎన్నిక జరగబోతోంది. అయితే... నంద్యాల టికెట్‌ను శిల్పా మోహన్‌రెడ్డి ఆశిస్తుండగా... టీడీపీ ...

షాక్: గంగుల బాటలోనే వైసీపీలోకి శిల్పా మోహన్ రెడ్డి, ఏప్రిల్ 21 లేదా 22 ముహుర్తం ... - Oneindia Telugu

నంద్యాల: కర్నూల్ జిల్లా నంద్యాల టిడిపి ఇంచార్జ్ శిల్పా మోహన్ రెడ్డి టిడిపిని వీడనున్నారు. ఈ నెల 21 లేదా 22 వ, తేదిల్లో శిల్పా మోహన్ రెడ్డి టిడిపిని వీడి వైసీపిలో చేరే అవకాశం ఉంది. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి టిక్కెట్టు దక్కకపోవడంతో ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉంది. కర్నూల్ జిల్లా టిడిపిలో సంక్షోభం కొనసాగుతోంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా ...

కన్ఫర్మ్… శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలోకి - andhra99

కర్నూలు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి ఆధిపత్యం దక్కిన ఈ జిల్లాలో అనంతర కాలంలో చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టి రాజకీయాలను మలుపు తిప్పారు. వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి – ఆయన కుమార్తెలను టీడీపీలోకి తెచ్చారు. దీంతో అక్కడ టీడీపీలో వర్గపోరు తీవ్రమైన సంగతి తెలిసిందే. కానీ.. అకస్మికంగా ...

​ఈ ఇద్దరు టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీలోకి చేరతారా? - Samayam Telugu

తెలుగుదేశం పార్టీలోని ఇద్దరు నేతలు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతామన్నట్టుగా బహిరంగ హెచ్చరికలకు దిగారు. వారిలో ఒకరు కర్నూలు జిల్లా నేత శిల్పా మోహన్ రెడ్డి. రెండో వ్యక్తి చిత్తూరు జిల్లా కు చెందిన ఎంపీ శివప్రసాద్. వీరిద్దరి అసంతృప్తి కి భిన్నమైన కారణాలున్నాయి. తనకు నంద్యాల ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కలేదనే ...

సోదరుడితో వాగ్వాదం, వైసిపిలోకి శిల్పా మోహన్? అఖిలపై జగన్ పావులు - Oneindia Telugu

టిడిపి సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి టిడిపిని వీడేందుకు సిద్ధమయ్యారా? రెండు రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారా? By: Srinivas G. Updated: Monday, April 17, 2017, 17:12 [IST]. Subscribe to Oneindia Telugu. కర్నూలు: టిడిపి సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి టిడిపిని వీడేందుకు సిద్ధమయ్యారా? రెండు రోజుల్లో ...