బ్రిటన్‌లో మరో మారణహోమం... 23 వేల మంది అనుమానిత ఉగ్రవాదులు - వెబ్ దునియా

బ్రిటన్‌లో మరో మారణహోమం జరుగనుందా? ఈ దేశంలో దాదాపు 23 వేల మంది అనుమానిత ఉగ్రవాదులు తిష్టవేసినట్టు ఆ దేశ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో బ్రిటన్ ప్రభుత్వం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఇటీవ‌లే మాంచెస్ట‌ర్‌లో ఉగ్ర‌వాదులు చేసిన దాడుల్లో 20 మంది మృత్యువాతపడిన విషయం తెల్సిందే. ఈ దాడులతో బ్రిటన్ ఒక్కసారిగా ఉలిక్కిప‌డిన విష‌యం తెలిసిందే.

షాకింగ్‌.. బ్రిటన్‌లో 23వేలమంది ఉగ్రవాదులు! - సాక్షి

లండన్‌: బ్రిటన్‌లో వేలమంది అనుమానిత ఉగ్రవాదులు ఉన్నట్లు అక్కడి నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదేదో ఒక వెయ్యో.. రెండువేలమందో కాదు. ఏకంగా 23వేల మంది అనుమానిత ఉగ్రవాదులు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇటీవల మాంచెస్టర్‌ దాడుల తర్వాత ఉలిక్కిపడిన బ్రిటన్‌.. ఉగ్రవాదం తమకు సవాలు మారిందని భావించి సమీక్షలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ...