'స్పైడర్' అంటే మహేష్ బాబు కాదు, అదో రోబో.... (టీజర్ వచ్చేసింది) - FilmiBeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పైడర్' మూవీ టీజర్ రిలీజైంది. వాస్తవానికి ఈ టీజర్ నిన్ననే రిలీజ్ అవ్వాల్సి ఉండగా దాసరి విషాదం నేపథ్యంలో ఈ రోజుకు వాయిదా వేసారు. Glimpse Of SPYDER: Mahesh Babu new movie teaser released · Popular Videos · Remuneration Ka Baap పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ 01:54 · Remuneration Ka ...

మహేష్ బాబు 'స్పైడర్' టీజర్ విడుదల - Namasthe Telangana

అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహేష్ బాబు స్పైడర్ సినిమా టీజర్ వచ్చేసింది. 74 సెకండ్ల నిడివి గల ఈ టీజర్ యూట్యూబ్‌లో తాజాగా విడుదలైంది. ఇందులో హీరో మహేష్ కంప్యూటర్ల ఎదుట కూర్చుని హ్యాకింగ్ చేస్తూ ఉండడం టీజర్‌లో మనం చూడవచ్చు. అందులో ఓ స్పైడర్ రోబోలా కనిపిస్తూ మహేష్ మీదకు పాకుతుంది. జేమ్స్‌బాండ్ సినిమా తరహాలో ...

మహేష్ బాబు స్పైడర్ సినిమా టీజర్ వచ్చేసింది - ఆంధ్రజ్యోతి

ప్రిన్స్ మహేష్‌బాబు, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం స్పైడర్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ ఇవాళ విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ కథానాయికగా నటిస్తోంది. నిన్న ...

ష్..... స్పైడర్ టీజర్ వచ్చేసింది..! - సాక్షి

సూపర్ స్టార్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు స్పైడర్ టీజర్ రిలీజ్ అయ్యింది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్, మురుగదాస్ గత చిత్రాల టీజర్ ల మాదిరిగానే ఆసక్తికరంగా రూపొందింది. ముఖ్యంగా కథా కథనాలు ఎలా ఉండబోతున్నాయే ఏ మాత్రం రివీల్ కాకుంగా జాగ్రత్తలు తీసుకున్నారు.

స్పైడర్ టీజర్ లో ఆ సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఉంది - Teluguwishesh

మహేశ్‌ బాబు, మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న 'స్పైడ‌ర్' మూవీ టీజ‌ర్ మరోక రోజు వాయిదా పడింది. దాసరి హఠాన్మరణంతో ఈ రోజు టోటల్ టాలీవుడ్ సినీ పరిశ్రమ సెలవును ప్రకటించుకోగా, అందుకు నివాళిగా స్పైడర్ టీం కూడా టీజర్ ను వాయిదా వేసేసింది. సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త‌న కొత్త సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తామని మ‌హేశ్ ప్ర‌క‌టించిన ...

మహేష్ 'స్పైడర్' టీజర్ వాయిదా - Samayam Telugu

ప్రిన్స్ మహేష్ బాబు-మురగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'స్పైడర్' టీజర్ వాయిదా పడింది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ సాయంత్రం 5గంటలకు 'స్పైడర్' టీజర్‌ను విడుదల చేయాలని భావించారు. అయితే దర్శకరత్న దాసరినారాయణ రావు అనారోగ్యంతో మరణించడంతో ఆయనకు నివాళి తెలియజేస్తూ.. 'స్పైడర్' టీజర్‌ను వాయిదా వేశారు చిత్ర యూనిట్. అయితే ...

స్పైడర్ టీజర్ రిలీజ్ మరోసారి వాయిదా.. విషాదంలో సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్! - FilmiBeat Telugu

ప్రముఖ దర్శకుడు మురగదాస్ డైరెక్షన్‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు నటిస్తున్న స్పైడ‌ర్ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కార్యక్రమం వాయిదా పడింది. దర్శకరత్న దాసరి నారాయణరావు ఆకస్మిక మృతి కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని స్పైడర్ టీజర్‌ను రిలీజ్ ...

స్పైడర్ టీజర్ లాంచ్ వాయిదా..! - ప్రజాశక్తి

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా టీజర్ ను బుధవారం సాయంత్రం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంతో తెలుగు ఇండస్ట్రీ, ప్రేక్షకులు బాధలో ఉండటంతో టీజర్ రిలీజ్ ను చిత్రయూనిట్ వాయిదా వేశారు. ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ...

స్పైడ‌ర్ చిత్ర టీజ‌ర్ రిలీజ్ వాయిదా - Namasthe Telangana

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, త‌మిళ ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ కాంబినేష‌న్ లో స్పైడ‌ర్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్ర టీజ‌ర్ కోసం అభిమానులు కొన్నాళ్ళుగా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మే 31 సాయంత్రం 5గం.లకు కృష్ణ బ‌ర్త్ డే సంద‌ర్భంగా టీజ‌ర్ ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. కాని ద‌ర్శ‌క ర‌త్న దాసరి మృతికి సంతాప సూచ‌కంగా ...