మహిళా ఉద్యమ నేతల ఊసులేని సదస్సు - ప్రజాశక్తి

మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేశామని చెబుతున్న జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో సాధికారిత కోసం దేశవ్యాప్తంగా పోరాడుతున్న మహిళలకు స్థానం కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళలకు సమాన హక్కులు కావాలని, అటు బయటా, పార్లమెంటులోనూ నిరంతరం పోరాడుతున్న వారి ప్రస్తావన ఈ సదస్సులో లేకపోవడం ఆశ్చర్యం ...

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: ఎంపీ కవిత - ప్రజాశక్తి

విజయవాడ: అమరావతిలో జరుగుతున్న మహిళ పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనడానికి నిజామాబాద్‌ ఎంపీ కవిత విజయవాడకు చేరకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై మీ వైఖరేంటని విలేకరులు ప్రశ్నించగా.. ్ణప్రజలు కోరుకుంటున్న వాటిని అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా హామీని ...

అత్యంత పవిత్రమైన ప్రదేశంలో జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు: సీఎం చంద్రబాబు - ప్రజాశక్తి

అత్యంత పవిత్రమైన ప్రదేశంలో జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సు నిర్వహించుకుంటున్నామని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. ఒకే ఏడాదిలో రెండు పుష్కరాలు ఘనంగా నిర్వహించామని గుర్తు చేశారు. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు అందరి దీవెనలు ఉంటాయన్నారు. సదస్సు నిర్వహణకు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ...

జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు ప్రారంభం - T News (పత్రికా ప్రకటన)

అమరావతిలో మూడురోజుల పాటు జరిగే జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బౌద్ధ గురువు దలైలామా, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, శాసన సభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మండలి ఛైర్మన్‌ చక్రపాణి, తెలంగాణ ఎంపీ కవిత సహా దేశ విదేశాల నుంచి 12వేల మంది ప్రతినిధులు ...

నేటి నుంచి మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు - ప్రజాశక్తి

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రీజియన్‌లో జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు ఈ రోజు ప్రారంభం కానున్నది. సదస్సు కోసం విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం ముస్తాబైంది. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. నిజామాబాద్ ...

అమరావతిలో ఆమె సగం - Andhraprabha Daily

''అవనిలో సగం, ఆకాశంలోసగం, నేడు అమరావతిలో సగం. అవును. అపురూప సన్నివేశమే. జాతీయ మహిళా పార్లమెంటు(ఎన్‌డబ్ల్యూపీ) వివిధ రంగాలలో మహిళా ప్రగతిని లెక్క చూసుకోవటానికి ఒక పెద్ద సదస్సు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి వేదిక కాబోతోంది. విశ్వానికి సమానత్వం బోధించినది బౌద్ధ³ం. ఆ బౌద్ధ³వారసత్వానికి గురుతుగా పెట్టుకున్న పేరు అమరావతి. అలాంటి చోట స్త్రీల ...

నేటి నుంచి మహిళా పార్లమెంట్‌ - ప్రజాశక్తి

మహిళా సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సుకు ఇబ్రహీంపట్నం వద్ద ఫెర్రీ ఘాట్‌ ముస్తాబైంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సును విజయవంతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దేశ, విదేశాల నుంచి తరలి వచ్చే మహిళా ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ...

అమరావతికి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది: కవిత - Oneindia Telugu

మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు.. అమరావతికి వెళ్లడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ పార్లమెంటుసభ్యురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. By: Garrapalli Rajashekhar. Published: Thursday, February 9, 2017, 15:19 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు.

అమరావతికి వెళ్లడం.. ఎంతో ఆనందం: ఎంపీ కవిత - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు.. అమరావతికి వెళ్లడం చాలా సంతోషంగా ఉందని ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. ఇవాళ ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాజకీయాలు వేరు.. మనుషుల మధ్య సంబంధాలు వేరని పేర్కొన్నారు. రాజకీయాల్లో మహిళల పాత్ర.. చట్టసభల్లో రిజర్వేషన్ ఎలా ఉండాలనే అంశాలపై చర్చిస్తామన్నారు. సదస్సులో ...

నేటి నుంచి మహిళా పార్లమెంట్‌ - ప్రజాశక్తి

మహిళా సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సుకు ఇబ్రహీంపట్నం వద్ద ఫెర్రీ ఘాట్‌ ముస్తాబైంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సును విజయవంతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దేశ, విదేశాల నుంచి తరలి వచ్చే మహిళా ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ...

సదస్సు నిర్వహించే అర్హత ఎక్కడిది? - సాక్షి

సాక్షి, అమరావతి: 'మహిళల హక్కులను ఏమాత్రం కాపాడలేని ముఖ్యమంత్రి చంద్రబాబుకు జాతీయ మహిళా పార్లమెంటు సదస్సును నిర్వహించే అర్హత, హక్కు ఏమాత్రం లేదని మహిళా సంఘాలు గొంతెత్తాయి. విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 'మహిళా సాధికారత–సవాళ్లు'అనే అంశంపై గురువారం రౌండ్‌ టేబుల్‌ ...

3 రోజులు.. 5 సెషన్లు.. ప్రతిష్ఠాత్మకంగా మహిళా పార్లమెంటు సమావేశాలు - ఆంధ్రజ్యోతి

అమరావతి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాల్లో మూడు రోజుల్లో మొత్తం ఐదు ప్లీనరీ సెషన్లు నిర్వహించనున్నారు. ఈ సెషన్లలో వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రముఖ మహిళలు వారి అభిప్రాయాలను పంచుకోనున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ మూడు రోజుల షెడ్యూల్‌ను ...

అమరావతికి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది - Telugu Times (పత్రికా ప్రకటన)

మహిళా పార్లమెంట్‌లో పాల్గొనడానికి అమరావతి వెళ్లడం సంతోషంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు వేరు, మనుషుల మధ్య సంబంధాలు వేరని పేర్కొన్నారు. రాజకీయాల్లో మహిళల పాత్ర, చట్టసభల్లో రిజర్వేషన్‌ పై చర్చ జరుగుతుందన్నారు. సదస్సులో కొన్ని మంచి ...

రేపు మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు ప్రారంభం - ప్రజాశక్తి

విజయవాడ: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో రేపు ఉదయం 10 గంటలకు మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు ప్రారంభం కానుంది. ఇవాళ విజయవాడలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ.... ఆర్థికాభివృద్ధి, భద్రత, సాధికారితపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందన్నారు. సదస్సు కోసం ఆన్‌లైన్‌లో 12 వేల మంది పేరు నమోదు చేయించుకున్నారని తెలిపారు.

జాతీయ మహిళ పార్లమెంట్‌ సదస్సుకు ఎంపీ కవిత - Namasthe Telangana

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే జాతీయ మహిళ పార్లమెంట్ సదస్సులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. మహిళా సాధికారతపై జరుగుతున్న ఈ సదస్సుకు 12 వేల మంది ప్రతినిధులు, దేశ విదేశాల ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో మహిళా సాధికారతలో ...

మహిళా పార్లమెంటుకు అంతా రెడీ - ఆంధ్రజ్యోతి

అమరావతి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహణకు విజయవాడలోని సంగమం ఘాట్‌ ముస్తాబవుతోంది. మహిళా సాధికారతపై జరుగుతున్న అతిపెద్ద మేధోమథన కార్యక్రమం ఇది. 12వేల మంది ప్రతినిధులు, దేశ విదేశాల ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు ...

మహిళా పార్లమెంటుకు భారీ ఏర్పాట్లు - ప్రజాశక్తి

ప్రతిష్టాత్మక జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వేదికగా జరగనున్న ఈ నిపుణులు, కళాశాల విద్యార్థినులు హాజరవనున్నారు. విజయవాడ కష్ణానదీ తీరాన పవిత్ర సంగమం దగ్గర మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో మూడు రోజులపాటు సదస్సు జరగనుంది. సమాజంలో ...

మహిళా వ్యతిరేకుల మహా పార్లమెంటు - ప్రజాశక్తి

రాష్ట్ర ప్రభుత్వం 2017, ఫిబ్రవరి 10-12 తేదీల్లో జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సును భారీ ఖర్చుతో ఒక ఈవెంట్‌గా జరుపు తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా లోక్‌సభ సభ్యులు 62 మంది, రాజ్యసభ సభ్యులు 20 మంది, ఎమ్మెల్యేలు 405 మందితో పాటు దేశ విదేశీ ప్రతినిధులు 1,200 మంది వరకూ సదస్సుకు హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. మహిళా ...

స్త్రీలపై దాడుల్ని నివారిస్తేనే అభివృద్ధి - ప్రజాశక్తి

స్త్రీలపై దాడులు, వేధింపులు, వివక్ష నివారిస్తేనే వారి అభివృద్ధి సాధ్యమవుతుందని శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. వారికి తగినంత రక్షణ కల్పిస్తే అన్ని రంగాల్లో దూసుకుపోతారని స్పష్టం చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన మీట్‌ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. నూతన రాజధాని అమరావతిలో మహిళా పార్లమెంటేరియన్‌ ...

'అమరావతి డిక్లరేషన్‌' మహిళా లోకానికి మార్గదర్శి - ఆంధ్రజ్యోతి

అమరావతి/గుంటూరు, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో స్త్రీ సాధికారత, అభ్యున్నతిపై 'అమరావతి డిక్లరేషన్‌'ను చేయనున్నట్లు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఇది భారత దేశ మహిళా లోకాని మార్గదర్శిగా నిలుస్తుందని చెప్పారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగే ...