ముఖ్య కథనాలు

'కేసీఆర్ వచ్చాకే, పెద్దల హస్తం': మియాపూర్ భూస్కాంలో సంచలనం - Oneindia Telugu;

'కేసీఆర్ వచ్చాకే, పెద్దల హస్తం': మియాపూర్ భూస్కాంలో సంచలనం - Oneindia Telugu

Oneindia Telugu'కేసీఆర్ వచ్చాకే, పెద్దల హస్తం': మియాపూర్ భూస్కాంలో సంచలనంOneindia Teluguహైదరాబాద్: మియాపూర్ భూకుంభకోణం కేసులో బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ కుంభకోణానికి బీజం పడిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంతపెద్ద అక్రమం కేవలం సబ్‌రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావుతో అయ్యే పనికాదని, పెద్దల హస్తం లేనిదే ఇంత తతాంగం జరగదని నాగం తేల్చి చెప్పారు. ఈ కేసు ...ఇంకా మరిన్ని »

అవినీతికి దాసోహమైన తెలంగాణ అధికారులు - HMTV;

అవినీతికి దాసోహమైన తెలంగాణ అధికారులు - HMTV

HMTVఅవినీతికి దాసోహమైన తెలంగాణ అధికారులుHMTVఒకవైపు రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని అంతమొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంటే మరోవైపు పూర్తిగా అవినీతికి దాసోహమైన కొందరు అధికారులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాలను సైతం తమ అవినీతికి ఉపయోగపడేలా వినియోగించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. తాజాగా సబ్‌-రిజిస్ట్రార్ల ...ఇంకా మరిన్ని »

రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు - ప్రజాశక్తి

రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలుప్రజాశక్తిహైదరాబాద్ : మియాపూర్‌ భూకుంభకోణం నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)రంగంలోకి దిగింది. అనుమానిత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించింది. పాత జిల్లాల ప్రకారం నల్లగొండ మినహా ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్‌లో దాడులు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలి పారు. జిల్లా ...ఇంకా మరిన్ని »

కేసీఆర్ పారదర్శకత బోగస్సేనా?: తెలంగాణకూ 'ఎనీవేర్' జబ్బు, మంత్రి పాత్ర? - Oneindia Telugu;

కేసీఆర్ పారదర్శకత బోగస్సేనా?: తెలంగాణకూ 'ఎనీవేర్' జబ్బు, మంత్రి పాత్ర? - Oneindia Telugu

Oneindia Teluguకేసీఆర్ పారదర్శకత బోగస్సేనా?: తెలంగాణకూ 'ఎనీవేర్' జబ్బు, మంత్రి పాత్ర?Oneindia Teluguహైదరాబాద్: రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ బాగోతం.. సుప్రీంకోర్టు ఆదేశాలు బయటపడ్డ వైనం.. ఆపై తవ్వినా కొద్దీ చేదు నిజాలు బయటపడ్తున్నాయి. మియాపూర్ కేంద్రంగా సాగిన ఈ భూదందా లీలలు తవ్వినా కొద్దీ వెలుగుచూస్తూనే ఉన్నాయి. సుప్రీం ఆదేశాలతో పరిస్థితిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగర అభివ్రుద్ది సంస్థ (హెచ్ఎండీఏ) ఎండీ.ఇంకా మరిన్ని »

కొనసాగుతున్న బదిలీలపర్వం - సాక్షి

కొనసాగుతున్న బదిలీలపర్వంసాక్షిసాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ భూ కుంభకోణం నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీల పర్వం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో రెవెన్యూ శాఖ బుధవారం 26 మంది సబ్‌ రిజిస్ట్రార్లు, జాయింట్‌ రిజిస్ట్రార్లను బదిలీ చేశారు. అదే వరుసలో మరో 46 మందిని బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్, పరిసర ...ఇంకా మరిన్ని »

భూదందాపై ఉక్కుపాదం - Namasthe Telangana;

భూదందాపై ఉక్కుపాదం - Namasthe Telangana

Namasthe Telanganaభూదందాపై ఉక్కుపాదంNamasthe Telanganaమియాపూర్ అక్రమంపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశాలు.. రెండోరోజు 43 మంది సబ్‌రిజిస్ట్రార్లకు స్థానచలనం ఉత్తమ సేవలందించినవారికి కీలకస్థానాల్లో పోస్టింగ్. నమస్తే తెలంగాణ, న్యూస్ నెట్‌వర్క్:రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళన ముమ్మరంగా సాగుతున్నది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంతో సబ్‌రిజిస్ట్రార్లు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన ఉదంతాలు వెలుగు ...ఇంకా మరిన్ని »

మరో 43 మంది సబ్‌-రిజిస్ట్రా‌ర్ల బదిలీ - ఆంధ్రజ్యోతి

మరో 43 మంది సబ్‌-రిజిస్ట్రా‌ర్ల బదిలీఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రే‌షన్ల శాఖలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మంగళవారం రాత్రికి రాత్రే 29 మంది సబ్‌-రిజిస్ట్రా‌ర్లు (ఎస్‌ఆర్‌), జాయింట్‌ సబ్‌-రిజిస్ట్రా‌ర్ల (జేఎస్‌ఆర్‌)ను బదిలీ చేసిన ప్రభుత్వం.. బుధవారం మరో 43 మందిని బదిలీ చేసింది. దీంతో ఈ సంఖ్య 72కు చేరింది. మంగళవారం బదిలీ అయిన 29 మంది అధికారులూ జిల్లాలకు చెందినవారే. కాగా ...ఇంకా మరిన్ని »

ఒక్క డాక్యుమెంట్‌కు 50 కోట్లు లంచం - ఆంధ్రజ్యోతి

ఒక్క డాక్యుమెంట్‌కు 50 కోట్లు లంచంఆంధ్రజ్యోతిఒక డాక్యుమెంట్‌కి రూ.50 కోట్ల దాకా లంచం. పైగా విదేశీ టూర్‌లు.. ఇంకా ఎన్నో సౌకర్యాలు.. ఇవీ 'ఎనీవేర్‌' భూ కుంభకోణంలో తాజాగా వెలుగులోకి వచ్చిన సబ్‌ రిజిస్ర్టార్ల అక్రమాలు. హైదరాబాద్‌లో జరిగిన భూముల కుంభకోణాల్లో అధికారులు.. తీగలాగితే పెద్ద డొంకే కదులుతోంది. మియాపూర్‌, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌ సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల పరిధిలో జరిగిన ...ఇంకా మరిన్ని »

మియాపూర్‌ పాత గ్రామం మొత్తం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం - ఆంధ్రజ్యోతి;

మియాపూర్‌ పాత గ్రామం మొత్తం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిమియాపూర్‌ పాత గ్రామం మొత్తం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తంఆంధ్రజ్యోతిబాలానగర్‌: బాలానగర్‌ సబ్‌-రిజిస్ట్రా‌ర్‌ మహ్మద్‌ యూసుఫ్‌ ఆలీ లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అయిదుగురు వ్యక్తులతో ముఠాగా ఏర్పడిన అతడు.. 2,362 ఎకరాల భూమిని ఇతరులకు బదిలీ చేసినట్లు బాలానగర్‌ ఏసీపీ గోవర్థన తెలిపారు. ఈ కేసులో యూసుఫ్‌ అలీ, అతడికి సహకరించిన ముబ్రాజుద్దీనను పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ భూమి ...ఇంకా మరిన్ని »

బదిలీల్లోనూ అక్రమాలే - ఆంధ్రజ్యోతి

బదిలీల్లోనూ అక్రమాలేఆంధ్రజ్యోతిఅవినీతిపరులకు అందలం... కేసులున్న ఇద్దరికి కీలక స్థానాలు... ఒక వర్గానికి 'మంచి పోస్టింగ్‌లు'; హైదరాబాద్‌ చుట్టుపక్కలే నియామకాలు; కొందరికి అదే ఆఫీసులో మళ్లీ పోస్టింగ్‌; ప్రహసనంగా సబ్‌ రిజిసా్ట్రర్ల బదిలీలు. హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): కోట్ల రూపాయల కుంభకోణాలు బయటపడిన రిజిస్ట్రేషన్‌ శాఖను ప్రక్షాళన చేద్దామని ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్‌ ...ఇంకా మరిన్ని »

లోన్ల కోసమే భూదందా! - ఆంధ్రజ్యోతి

లోన్ల కోసమే భూదందా!ఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రభుత్వ భూముల్లో అక్రమ రిజిస్ర్టేషన్ల దందాకు అసలు కారణం బ్యాంకు రుణాలేనని తెలుస్తోంది. ఎవరో, ఎవరికో జీపీఏ చేస్తారు. వారి నుంచి ఇతరులకు రిజిస్ర్టేషన్లు జరిగిపోతాయి. అవి ప్రభుత్వ భూములని తెలిసీ సబ్‌-రిజిసా్ట్ర ర్లు వాటిని రిజిస్ర్టేషన్‌ చేసిపెడతారు. స్థానిక సబ్‌-రిజిస్ర్టార్‌ లొంగకుంటే ...ఇంకా మరిన్ని »

ఖమ్మంలో తనిఖీలు - ఆంధ్రజ్యోతి

ఖమ్మంలో తనిఖీలుఆంధ్రజ్యోతిఖమ్మం కలెక్టరేట్‌, మే 31: ఖమ్మం రూరల్‌ సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారుల తనిఖీలు చేశారు. సాయంత్రం ఐదు గంటలకు కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పెండింగు రిజిస్ర్టేషన్‌లను పరిశీలించారు. ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎనీవేర్‌ రిజిస్ర్టేషన్ల వివరాలను కంప్యూటర్‌లో ...ఇంకా మరిన్ని »

30 ఆఫీసుల్లో నిలువుదోపిడీ - ఆంధ్రజ్యోతి

30 ఆఫీసుల్లో నిలువుదోపిడీఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దృష్టి సారించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్‌-రిజిస్ట్రా‌ర్లతో పాటు ఇతర అధికారులపై ప్రత్యేక నిఘా పెట్టింది. మియాపూర్‌ భూభాగోతంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్రమార్కులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, చర్య లు తీసుకోవాలని ...ఇంకా మరిన్ని »

మంత్రి దందా - ఆంధ్రజ్యోతి;

మంత్రి దందా - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిమంత్రి దందాఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): మియాపూర్‌ భూదందాను తవ్వినకొద్దీ పెద్ద తలకాయలు బయటపడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ మంత్రివర్గంలోని ఓ సీనియర్‌ మంత్రికి ఈ కుంభకోణంతో ప్రమేయమున్నట్టు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్‌ అధికారులు ఎనీవేర్‌ దోపిడీకి తెగించేందుకు ఆ అమాత్యుడు, ఆయన పేషీ పూర్తిస్థాయిలో సహకరించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.ఇంకా మరిన్ని »

అధికారుల భాగోతం.. రూ. 15 లక్షలకు ఊరినే రాసిచ్చేశారు - ఆంధ్రజ్యోతి;

అధికారుల భాగోతం.. రూ. 15 లక్షలకు ఊరినే రాసిచ్చేశారు - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఅధికారుల భాగోతం.. రూ. 15 లక్షలకు ఊరినే రాసిచ్చేశారుఆంధ్రజ్యోతిహైదరాబాద్: మియాపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తుండగానే మరోవైపు బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అంతకుమించిన భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఎనీవే రిజిస్ట్రేషన్ విధానంలో ఏకంగా మియాపూర్ పాత గ్రామం మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన సంఘటన బయటపడింది. ఒకటి కాదు.ఇంకా మరిన్ని »

రిజిస్ట్రేషన్ల శాఖలో సమూల ప్రక్షాళన - T News (పత్రికా ప్రకటన);

రిజిస్ట్రేషన్ల శాఖలో సమూల ప్రక్షాళన - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)రిజిస్ట్రేషన్ల శాఖలో సమూల ప్రక్షాళనT News (పత్రికా ప్రకటన)రిజిస్ట్రేషన్ల శాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారు సీఎం కేసీఆర్. అక్రమాలు, అవినీతికి ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో దశాబ్దాలుగా పేరుకుపోయిన మకిలిని సీఎం కేసీఆర్ సమూలంగా కడిగిపారేస్తున్నారు. చిన్నపాటి అవకతవక జరిగినా సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లోని మియాపూర్ లో ...ఇంకా మరిన్ని »

ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు - Namasthe Telangana

ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలుNamasthe Telanganaహైదరాబాద్: నగరంలోని మియాపూర్ సబ్‌రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రావు, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేశ్ చంద్రారెడ్డిలను కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మియాపూర్ భూకుంభకోణం కేసు ముగ్గురు నిందితులను శ్రీనివాస్‌రావు, పార్థసారథి, పీవీఎస్ శర్మలను కూకట్‌పల్లి పోలీసులు 10 రోజుల కస్టడీ కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో ...ఇంకా మరిన్ని »

రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు - Namasthe Telangana;

రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు - Namasthe Telangana

Namasthe Telanganaరిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఏసీబీ దాడులుNamasthe Telanganaహైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గల రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడులు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్ రిజిస్ట్రార్ ...ఇంకా మరిన్ని »

తెలంగాణలో వేట మొదలైంది... - ఆంధ్రజ్యోతి;

తెలంగాణలో వేట మొదలైంది... - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతితెలంగాణలో వేట మొదలైంది...ఆంధ్రజ్యోతిహైదరాబాద్: మియాపూర్ భూ స్కాంపై ప్రభుత్వం శరవేగంగా దర్యాప్తు జరుపుతోంది. ఇందులో భాగంగా బుధవారం బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ యూసఫ్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే ముగ్గురు సబ్‌ రిజిస్ట్రార్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. నేడు మరో సబ్ రిజిస్ట్రార్‌ను అరెస్ట్ చేయడంతో రిజిస్ట్రేషన్ శాఖలోని అవినీతిపరుల వెన్నులో వణుకు పుడుతోంది.ఇంకా మరిన్ని »

అవినీతిలో వీళ్లను మించినోళ్లు ఉండరు..! - ఆంధ్రజ్యోతి;

అవినీతిలో వీళ్లను మించినోళ్లు ఉండరు..! - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఅవినీతిలో వీళ్లను మించినోళ్లు ఉండరు..!ఆంధ్రజ్యోతిహైదరాబాద్: ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతి అంతమొందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంటే... మరోవైపు పూర్తిగా అవినీతికి దాసోహమైన కొందరు అధికారుల మాత్రం ప్రభుత్వ నిర్ణయాలను సైతం తమ అవినీతి ఉపయోగపడేలా వినియోగించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. అధికారుల బదిలీల్లో ...ఇంకా మరిన్ని »