అమర జవాన్లకు నివాళులు[04:46 PM] - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : ఆర్మీ డే సందర్భంగా దేశం కోసం వీరమరణం పొందిన అమర జవాన్లకు యావత్ దేశం నివాళులర్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌తో పాటు పలువురు అమర జవాన్లకు నివాళులర్పించారు. ఇక సైనికులు పలు చోట్ల తమ విన్యాసాలతో ప్రజలను మైమరిపించారు. దేశం కోసం తాము ఉన్నామంటూ విన్యాసాలతో సంకేతమిచ్చారు. ఆర్మీ డే సందర్భంగా ...

ఫిర్యాదుల కోసం సామాజిక మాధ్యమాన్ని ఉపయోగిస్తే సహించం : జవాన్లకు ఆర్మీ చీఫ్ ... - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : ఆర్మీ జవాన్లు తమ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి సామాజిక మాధ్యమాన్ని ఆశ్రయిస్తే సహించబోమని ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. ఆర్మీ డే సందర్భంగా అమర జవాన్లకు నివాళులర్పించిన బిపిన్ రావత్ అనంతరం మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు. సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న జవాన్లకు నాసిరకం ఆహారం అందిస్తున్నారంటూ ఇటీవల ఒక జవాన్ సామాజిక ...

'మళ్లీ తెగబడితే తగిన బుద్ధి చెబుతాం' - సాక్షి

న్యూఢిల్లీ : భారత్‌ సరిహద్దు వెంట తాము శాంతిని కోరుకుంటున్నామని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. ఆర్మీ డే సందర్భంగా ఆయన సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర్ జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రావత్‌ మాట్లాడుతూ దేశం కోసం పోరాడి అమరులైన జవాన్లకు సెల్యూట్‌ అని అన్నారు.

జవాన్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు - T News (పత్రికా ప్రకటన)

ఆర్మీ డే సందర్భంగా ప్రధాని మోడీ…. జవాన్లు, వారి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణకు సైనికులు చూపిస్తున్న ధైర్యం, వారి చేస్తున్న త్యాగం వెలకట్టలేనివని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సైన్యం స్పందిస్తున్న తీరు అమోఘమని ట్విట్టర్ లో కొనియాడారు. అటు ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, ...

మహిళా ఆర్మీపై ఆర్మీ చీఫ్ సంచలన కామెంట్లు - Samayam Telugu

ఆర్మీలో మహిళా సైనికులకు ప్రత్యేక వసతులు ఏమీ లేవని, వారు కూడా పురుష సైనికులతో సమానంగా గుర్తించబడతారని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. వివిధ విధుల్లో ముందు వరసులో ఉండే మహిళా అభ్యర్థులకు కూడా ఇందులో మినహాయింపేమీ లేదని ఆయన అన్నారు. తీరప్రాంతాల్లో, సరిహద్దుల్లో పెట్రోలింగ్ విధులు నిర్వహించే పురుష అభ్యర్థులు ...

సమస్య ఉంటే నేరుగా నాతో పంచుకోండి. మీడియా వద్దకు వెళ్లొద్దన్న ఆర్మీ చీఫ్ - వెబ్ దునియా

ఏ సైనికుడికైనా సమస్యలు ఉంటే నేరుగా నాతో పంచుకోండి తప్పితే సోషల్ మీడియాలో ప్రసారం చేయకండని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కోరారు. పారామిలటరీ బలగాల్లో పనిచేస్తున్న సైనికులు వరుసగా తమ సమస్యలను సోషల్ మీడియాతో ప్రచురించడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా జోలికెళ్లద్దని రావత్ సూచించడం గమనార్హం. దేశంలోని ...

మాతో పంచుకోండి - సాక్షి

న్యూఢిల్లీ: వృత్తిగత సమస్యలనుఆర్మీ, ఇతర భద్రతా విభాగాల సిబ్బంది ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంపై ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ స్పందించారు. ఫిర్యాదు చేసేందుకు సైనికులు సోషల్‌ మీడియాను కాకుండా త్వరలో ఏర్పాటు చేయనున్న ఫిర్యాదుల పెట్టెల్ని ఉపయోగించుకోవాలన్నారు. ఫిర్యాదుల్ని అంతర్గత వ్యవస్థల ద్వారానే ...

ఫిర్యాదులను బాక్స్‌లో వేయండి - Namasthe Telangana

న్యూఢిల్లీ, జనవరి 13: పనిభారం, తక్కువ జీతంపై జవాన్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం.. దీనిపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పందించారు. జవాన్లు తమ సమస్యలను సలహాలు, ఫిర్యాదుల పెట్టెలో వేయాలని సూచించారు. ప్రతి జవాను లిఖితపూర్వకంగా సలహాలు, సూచనలు చేయొచ్చని.. దానిని పరిశీలించి ...

ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో ఫిర్యాదుల పెట్టెలు - T News (పత్రికా ప్రకటన)

ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేస్తామని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రకటించారు. ఆర్మీ ప్రధాన అధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ఆయన ప్రెస్‌ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సీఆరర్పీఎఎఫ్ లలో దుర్బర పరిస్థితులపై తాజాగా జవాన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలకు సంబంధించి ఆయన ...

ఇక నాకే చెప్పండి: ఆర్మీ చీఫ్ బిపిన్ చంద్ర రావత్ - Samayam Telugu

ఏమైనా సమస్యలు ఉండి ఉంటే.. తనకే నేరుగా ఫిర్యాదు చేయాలని, వీడియోల ద్వారా తమ బాధలను వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ఆర్మీ చీఫ్ బిపిన్ చంద్ర రావత్ వెల్లడించారు. ఈ మేరకు ప్రతి ఆర్మీ హెడ్ క్వార్టర్‌లో కంప్లయింట్ బాక్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా సైనికులు తమ సమస్యలను నేరుగా తనకు విన్నివించుకోవచ్చని పేర్కొన్నారు.

అవసరమైతే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్: పాక్‌కు రావత్ హెచ్చరిక - Oneindia Telugu

దాయాది పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ శుక్రవారం హెచ్చరిక జారీ చేశారు. By: Garrapalli Rajashekhar. Published: Friday, January 13, 2017, 14:33 [IST]. Subscribe to Oneindia Telugu. న్యూఢిల్లీ: దాయాది పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ శుక్రవారం హెచ్చరిక జారీ చేశారు. సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి మీడియాతో మాట్లాడారు.

ఆర్మీ హెడ్ క్వార్ట‌ర్స్‌లో ఫిర్యాదుల పెట్టెలు: బిపిన్ రావ‌త్‌ - ప్రజాశక్తి

జ‌మ్మూ కాశ్మీర్‌: సరిహ‌ద్దుల్లో సైనికుల క‌ష్టాల‌పై ఆర్మీచీఫ్ రావ‌త్ శుక్ర‌వారం నాడు స్పందించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ....సైనికులు త‌మ స‌మ‌స్య‌ల్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసే బ‌దులు సంబందిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రిస్తే బాగుంటుంది అని ఆర్మీ చీఫ్ బిపిన్‌ రావ‌త్ అన్నారు.ఈ నేప‌ధ్యంలో ఇక‌పై ఆర్మీ హెడ్ క్వార్ట‌ర్స్‌లో ...