ముఖ్య కథనాలు

సమ్మె బాట పట్టిన థియేటర్ల ఓనర్స్ - Samayam Telugu;

సమ్మె బాట పట్టిన థియేటర్ల ఓనర్స్ - Samayam Telugu

Samayam Teluguసమ్మె బాట పట్టిన థియేటర్ల ఓనర్స్Samayam Teluguజీఎస్టీ పన్ను విధానం అమలుకి నోచుకోవడానికి ముందే వివిధ వ్యాపార రంగాల నుంచి జీఎస్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే, దీనికితోడు తాజాగా వస్తు సేవల పన్నుపై అదనంగా 30 శాతం మునిసిపల్ ట్యాక్స్ విధించాలని తమిళనాడులోని స్థానిక సంస్థలు పథకరచన చేస్తుండటంపై అక్కడి థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ మండిపడింది. జీఎస్టీ అమలు కారణంగానే ...ఇంకా మరిన్ని »

సోమవారం నుంచి సినీ థియేటర్ల మూసివేత - ఆంధ్రజ్యోతి;

సోమవారం నుంచి సినీ థియేటర్ల మూసివేత - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిసోమవారం నుంచి సినీ థియేటర్ల మూసివేతఆంధ్రజ్యోతిచెన్నై : తమిళనాడు థియేటర్ల సంఘం కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లను సోమవారం నుంచి నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించింది. జీఎస్‌టీకి అదనంగా 30 శాతం మునిసిపల్ ట్యాక్స్‌ విధించేందుకు తమిళనాడు స్థానిక సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో థియేటర్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సినిమా రంగంపై 28 శాతం జీఎస్‌టీ ...ఇంకా మరిన్ని »