ముఖ్య కథనాలు

సాగర్‌ ప్రాజెక్టుకు గులాబీ రంగు.. రచ్చ - ఆంధ్రజ్యోతి;

సాగర్‌ ప్రాజెక్టుకు గులాబీ రంగు.. రచ్చ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిసాగర్‌ ప్రాజెక్టుకు గులాబీ రంగు.. రచ్చఆంధ్రజ్యోతినల్లగొండ, ఆంధ్రజ్యోతి/విజయపురి సౌత్‌(ఏపీ) : ప్రభుత్వ కార్యక్రమాల్లో అక్కడక్కడ అధికార పార్టీకి సంకేతమైన రంగు కుర్చీలు, టవళ్లు ఉపయోగించడం మామూలే! కానీ... రెండు రాష్ట్రాలకు చెందిన, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాగార్జున సాగర్‌ ఇప్పుడు టీఆర్‌ఎస్‌ రంగు పులుముకుంటోంది. సాగర్‌ ప్రాజెక్టు మరమ్మతుల్లో భాగంగా సైడ్‌వాల్స్‌కు మొత్తం ...ఇంకా మరిన్ని »

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 'గులాబి' రంగు వివాదం! - Oneindia Telugu;

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 'గులాబి' రంగు వివాదం! - Oneindia Telugu

Oneindia Teluguఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 'గులాబి' రంగు వివాదం!Oneindia Teluguఅమరావతి: తెలుగు రాష్ట్రాలు విడిపోయి మూడేళ్లు దాటినా... ఇప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. పలు వివాదాలు రెండు రాష్ట్రాల మధ్య అప్పుడప్పుడు సెగలు రేపుతూనే ఉన్నాయి. తాజాగా మరో వివాదం రాజుకుంటోంది. రెండు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన నాగార్జునసాగర్ ఆధునికీకరణ పేరుతో ఆ ప్రాజెక్టు గోడలకు గులాబి రంగు ...ఇంకా మరిన్ని »

అమరావతి : సాగర్‌ ప్రాజెక్టుకు గులాబీ రంగు వేయడంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు ... - Andhraprabha Daily

అమరావతి : సాగర్‌ ప్రాజెక్టుకు గులాబీ రంగు వేయడంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు ...Andhraprabha Dailylogo మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరులో అమృతహస్తం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు గులాబీ రంగు వేయటాన్ని ఖండించారు. నాగార్జున సాగర్‌ జాతీయ ప్రాజెక్ట్‌ అని, దానిపై ఒక పార్టీని ప్రతిబింబించేలా చేయటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ప్రాజెక్టుపై రాజకీయం చేయడం తగదన్నారు ...ఇంకా మరిన్ని »

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం! - ఆంధ్రజ్యోతి;

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం! - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతితెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం!ఆంధ్రజ్యోతినల్లగొండ: నాగార్జున సాగర్ మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైంది. సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పేరుతో కొత్త రంగు వేయడం ఈ వివాదానికి కారణం. తెలంగాణ అధికారులు ప్రాజెక్టు ప్రధాన గోడలకు టీఆర్ఎస్ పార్టీ రంగును వేస్తున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఈ ప్రాజెక్టుకు గులాబీ రంగు వేయడమేంటని ఆంధ్రప్రదేశ్‌లో పలువురు అభ్యంతరం ...ఇంకా మరిన్ని »

ఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదం - ఆంధ్రజ్యోతి;

ఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదం - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదంఆంధ్రజ్యోతిహైదరాబాద్: ఏపీ, తెలంగాణల మధ్య మరో వివాదం రాజుకుంటోంది. నాగార్జునసాగర్ ఆధునికీకరణ పేరుతో ప్రాజెక్టు గోడలకు గులాబీ రంగులు వేస్తుండడంతో ఆంధ్రా ప్రాంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే ప్రాజెక్టు నిర్వాహణ, నీటి విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగింది. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల జోక్యంతో ఎలాగోలా ...ఇంకా మరిన్ని »