ముఖ్య కథనాలు

సాగుకు 24 గంటల కరెంట్‌ - సాక్షి;

సాగుకు 24 గంటల కరెంట్‌ - సాక్షి

సాక్షిసాగుకు 24 గంటల కరెంట్‌సాక్షిసాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది నుంచి వ్యవ సాయానికి 24 గంటల కరెంట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. గిట్టుబాటు ధర సమ స్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వచ్చే బడ్జెట్‌లో రూ.500 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తా మని, రైతు కమిటీల ఆధ్వర్యంలోనే వ్యవ సాయ ఉత్పత్తుల అమ్మకం జరుగుతుందని వెల్లడించారు.ఇంకా మరిన్ని »

మీరే రేటు నిర్ణయిస్తారు - ఆంధ్రజ్యోతి;

మీరే రేటు నిర్ణయిస్తారు - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిమీరే రేటు నిర్ణయిస్తారుఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఏడాదిన్నరలో వ్యవసాయానికి 24 గంటల కరెంటును ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అలాగే గిట్టుబాటు ధర సమస్యనూ శాశ్వతంగా పరిష్కరించేందుకు వచ్చే బడ్జెట్లో రూ.500 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్తులో రైతు కమిటీల ఆధ్వర్యంలోనే వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం ...ఇంకా మరిన్ని »

'రైతు కమిటీల ఆధ్వర్యంలోనే ఉత్పత్తుల అమ్మకం' - Namasthe Telangana;

'రైతు కమిటీల ఆధ్వర్యంలోనే ఉత్పత్తుల అమ్మకం' - Namasthe Telangana

Namasthe Telangana'రైతు కమిటీల ఆధ్వర్యంలోనే ఉత్పత్తుల అమ్మకం'Namasthe Telanganaకేసీఆర్ చెప్పారు. గిట్టుబాటు ధర సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వచ్చే బడ్జెట్లో రూ.500 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో పామాయిల్ ప్లాంట్ నిర్మాణం పూర్తయి, ఉత్పత్తి ప్రారంభమయిన నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ...ఇంకా మరిన్ని »

సీఎంను కలిసిన పామాయిల్ రైతులు - Namasthe Telangana;

సీఎంను కలిసిన పామాయిల్ రైతులు - Namasthe Telangana

Namasthe Telanganaసీఎంను కలిసిన పామాయిల్ రైతులుNamasthe Telanganaహైదరాబాద్: ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పామాయిల్ రైతులు కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పామాయిల్ పరిశ్రమ నిర్మాణం పూర్తిపై సీఎంకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పామాయిల్ రైతులు సీఎంను సన్మానించారు. దమ్మపేట మండలం అప్పారావుపేటలో ...ఇంకా మరిన్ని »

వ్యవసాయానికి 24 గంటల కరెంట్ - T News (పత్రికా ప్రకటన);

వ్యవసాయానికి 24 గంటల కరెంట్ - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)వ్యవసాయానికి 24 గంటల కరెంట్T News (పత్రికా ప్రకటన)వచ్చే ఏడాదిలోగా వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మద్దతు ధర సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వచ్చే బడ్జెట్లో రూ.500 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతు కమిటీల ఆధ్వర్యంలోనే వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం జరుగుతుందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో ...ఇంకా మరిన్ని »

గిట్టుబాటు ధరలకు 500 కోట్లతో నిధి - సాక్షి;

గిట్టుబాటు ధరలకు 500 కోట్లతో నిధి - సాక్షి

సాక్షిగిట్టుబాటు ధరలకు 500 కోట్లతో నిధిసాక్షిహైదరాబాద్: వచ్చే ఏడాదిన్నర కాలంలో వ్యవసాయానికి పూర్తిస్థాయిలో 24 గంటలు కరెంట్ అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ను ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పామాయిల్ రైతులు కలిసిన సందర్భంగా ఆయన ఈ హామీ ఇచ్చారు. కేసీఆర్‌తో పామాయిల్ రైతులు తమ సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారానికి ...ఇంకా మరిన్ని »

హైద‌రాబాద్ : గిట్టుబాటు ధ‌ర‌కు రూ.500 కోట్లు కేటాయిస్తాం : సీఎం కేసీఆర్‌ - Andhraprabha Daily;

హైద‌రాబాద్ : గిట్టుబాటు ధ‌ర‌కు రూ.500 కోట్లు కేటాయిస్తాం : సీఎం కేసీఆర్‌ - Andhraprabha Daily

Andhraprabha Dailyహైద‌రాబాద్ : గిట్టుబాటు ధ‌ర‌కు రూ.500 కోట్లు కేటాయిస్తాం : సీఎం కేసీఆర్‌Andhraprabha Dailykcr రాబోయే ఏడాదిన్న‌ర‌లో వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల క‌రెంట్ ప్ర‌తిపాద‌న‌ను అమ‌లు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు అన్నారు. కాగా ఈ రోజు ఖ‌మ్మం, కొత్త‌గూడెంకు చెందిన పామాయిల్ రైతులు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను క‌లిశారు. అనంత‌రం వారు త‌మ స‌మ‌స్య‌ల‌ను సీఎం కేసీఆర్‌కు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.ఇంకా మరిన్ని »

హైదరాబాద్‌: గిట్టుబాటు ధర సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు వచ్చే బడ్జెట్‌లో ... - Andhraprabha Daily;

హైదరాబాద్‌: గిట్టుబాటు ధర సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు వచ్చే బడ్జెట్‌లో ... - Andhraprabha Daily

Andhraprabha Dailyహైదరాబాద్‌: గిట్టుబాటు ధర సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు వచ్చే బడ్జెట్‌లో ...Andhraprabha Dailykcr ప్రగతి భవన్‌లో ఖమ్మం, కొత్తగూడెం పామాయిల్‌ విత్తన రైతులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. వచ్చే ఏడాది, ఏడాదిన్నర సమయంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇస్తామన్నారు. గిట్టుబాటు ధర సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు వచ్చే బడ్జెట్‌లో రూ.500 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతు కమిటీల ...ఇంకా మరిన్ని »