టీఆర్‌ఎస్‌ను ఓడించండి: కోదండరాం - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: వారసత్వ, డిపెండెంట్ ఉద్యోగాలకు మేము వ్యతిరేకం కాదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... సింగరేణి ఎన్నికల్లో వారసత్వ ఉద్యోగాలే ఎజెండా అని చెప్పారు. వారసత్వ ఉద్యోగాలపై సర్కారు సానుకూలంగా లేదని, సింగరేణి ఇంకా సవరించిన ఉత్తర్వులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. సింగరేణిని ...

కోదడరాం ఎవరు!? - JANAM SAKSHI

హైదరాబాద్‌ ,సెప్టెంబర్‌ 29,(జనంసాక్షి): సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో కార్మికులకు, వారి కుటుంబాలకు పలు ప్రయోజనాలు ప్రకటించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు.. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేశారు. సింగరేణి ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ కొద్ది రోజులుగా ప్రచారం నిర్వహిస్తోన్న జేఏసీ ...

కోదండరాంపై సీఎం కేసీఆర్ ఫైర్ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: ప్రొఫెసర్ కోదండరాంపై సీఎం కేసీఆర్ ఘాటైన విమర్శలు చేశారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో కార్మికుల సంక్షేమానికి సంబంధించి పలు ప్రకటనలు చేశారు. ఇదే సమయంలో జేఏసీ చైర్మన్ కోదండరాం సహా విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. ఇంతకాలం వారు చేయలేని ...

కోదండరామా? ఎవరాయనా?: కేసీఆర్ వింత స్పందన, నల్గొండ ఉపఎన్నికపై ఇలా - Oneindia Telugu

హైదరాబాద్: గత కొంత కాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న జేఏసీ ఛైర్మన్ కోదండరాంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్రవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కోదండరాం ఎవరో తెలియదన్నట్లుగా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కోదండరామా? Related Videos · KTR కి VH కౌంటర్.. అసలు వీళ్ళని ...