సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు నో - సాక్షి

సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి కాలరీస్‌లో వారసత్వ ఉద్యోగాల భర్తీ కుదరదన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. వారసత్వ ఉద్యోగాల భర్తీ కోసం సింగరేణి కాలరీస్‌ జారీ చేసిన ప్రకటనను సవాలు చేస్తూ గోదావరిఖనికి చెందిన నిరుద్యోగి కె.సతీశ్‌కుమార్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు ...

ఉద్యోగాల్లో వారసత్వం చెల్లదు - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): సింగరే ణి బొగ్గుగనుల్లో వారసత్వ ఉద్యోగాల కేసులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధమంటూ మార్చి 16న ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సింగరేణి, రాష్ట్ర ప్ర భుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జగదీశ ...

వారసత్వ ఉద్యోగాలు రద్దు: సుప్రీంకోర్టు - HMTV

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. సింగరేణిలో ఎన్నో ఏళ్లుగా అమలు చేస్తూ వస్తున్న వారసత్వ ఉద్యోగాల భర్తీ పథకాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఈ పథకం కింద ఉద్యోగాల భర్తీ కోసం సింగరేణిలో గత ఏడాది డిసెంబర్ 20న జారీ చేసిన సర్య్యూలర్ ను కూడా రద్దు చేసింది. వారసత్వ ఉద్యోగాల భర్తీ పథకం ...

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు తీర్పును న్యాయస్థానం సమర్ధించింది. వారసత్వ ఉద్యోగాలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనను హైకోర్టు గతంలో రద్దుచేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో తెలంగాణ ...

సింగరేణి వారసత్వ ఉద్యోగాలు: సుప్రీం కోర్టులోను కేసీఆర్‌కు షాక్ - Oneindia Telugu

సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులోను షాక్ తగిలింది. వారసత్వ ఉద్యోగాలు సరికాదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. By: Srinivas G. Published: Monday, April 17, 2017, 16:10 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులోను షాక్ తగిలింది. వారసత్వ ...

వారసత్వ ఉద్యోగాలు చెల్లవ్: సుప్రీంకోర్టు - Samayam Telugu

సింగరేణి వారసత్వ ఉద్యోగ నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ అంశంపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ బొగ్గు గనుల కార్మిక సంఘం ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ...

సింగరేణి ఉద్యోగం కోసం అల్లుడి పోరు - ఆంధ్రజ్యోతి

సింగరేణి కాలరీస్‌లో వారసత్వ ఉద్యోగాల సర్క్యులర్‌ హైకోర్టు రద్దు చేసిన అనంతరం కుటుంబాలలో చిచ్చు చెలరేగింది. బిడ్డలున్న కుటుంబాలలో వారి ఘోష ఇంతా అంతా కాదు. వారు చెబుతున్నది ఎవరూ వినే పరిస్థితుల్లో లేరు. కేసు సుప్రీంకోర్టుకు పోయింది కాబట్టి ఉద్యోగం వస్తుందా రాదా..? అనే పరిస్థితి ఏర్పడింది. చాలా కుటుంబాలలో ఉద్యోగాల కోసం ...