సిట్‌ విచారణకు హాజరైన సినీనటుడు నందు - ప్రజాశక్తి

హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో సినీ ప్రముఖుల విచారణ నేటితో ముగియనుంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో మొదలైన విచారణలో భాగంగా నిన్నటి వరకు 11 మందిని సిట్‌ అధికారులు విచారించారు. ఈరోజు నందు విచారణకు హాజరయ్యాడు. డ్రగ్స్‌ వ్యవహారంలో 12 మంది సినీ ప్రముఖులకు ఆబ్కారీ శాఖ సిట్‌ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. జులై 19 నుంచి ఇప్పటివరకు ...

ప్లీజ్... నా కెరీర్‌ను నాశనం చేయొద్దు : యువ హీరో తనీశ్ - వెబ్ దునియా

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ అధికారుల ఎదుట హాజరై విచారణను ఎదుర్కొన్న యువహీరో తనీశ్ మీడియాకు ఓ విజ్ఞప్తి చేశారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదనీ, కేవలం మద్యం, సిగరెట్ మాత్రమే తాగుతానని అన్నారు. అందువల్ల తన కెరీర్‌ను నాశనం చేయొద్దని తనీష్ ప్రాధేయపడ్డాడు. డ్రగ్స్ కేసులో సోమవారం సిట్ విచారణకు హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడాడు.

నా కెరీర్ దెబ్బతీయొద్దు ప్లీజ్: తనీష్ - Samayam Telugu

టాలీవుడ్‌లో ఇప్పుడుప్పుడే ఎదుగుతున్నానని, దయచేసి తన కెరీర్‌ను దెబ్బతీయొద్దని సినీ హీరో తనీష్ ఎక్సైజ్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులను వేడుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో భాగంగా సిట్ సోమవారం తనీష్‌ను విచారించింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 2.30 గంటలకు ముగిసింది. కేవలం 4 గంటలపాటు తనీష్‌ను ...

డ్రగ్స్ వాడకంలో పెద్దవాళ్లున్నారు! - Namasthe Telangana

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో పైకి వస్తున్నా.. నా కెరీర్ పాడవుతుంది.. నన్ను వదిలేయండి అంటూ యువ హీరో తనీశ్ సిట్ అధికారులకు కన్నీటితో మొరపెట్టుకున్నారు. మాదక ద్రవ్యాల కేసులో సిట్ విచారణకు తనీశ్ సోమవారం ఉదయం హాజరయ్యారు. ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకూ అతడిని సిట్ అధికారులు విచారించారు.

నా కెరీర్‌ను దెబ్బతీయకండి - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): సినీ రంగంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నానని, తన కెరీర్‌ను దెబ్బతీయవద్దని సినీ హీరో తనీశ్‌ ఎక్సైజ్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్‌ కేసులో భాగంగా సిట్‌ సోమవారం తనీశ్‌ను విచారించింది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు 4 గంటల పాటు విచారణ సాగింది. డ్రగ్స్‌ అలవాటు ...

కెల్విన్‌తో సంబంధమేంటి? - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: పబ్బులకు వెళ్లి డ్రగ్స్‌ అలవాటు చేసుకున్నారా? తరుణ్, నవదీప్‌లతో అంత సాన్నిహిత్యంగా ఉండటానికి కారణ మేంటి..? అంటూ వర్ధమాన నటుడు తనీష్‌ను సిట్‌ ప్రశ్నించింది. డ్రగ్స్‌ కేసులో భాగంగా 11వ రోజు సోమవారం తనీష్‌ నాంపల్లిలోని ఎక్సైజ్‌ కార్యాలయంలో హాజరయ్యారు. విచారణ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగింది.

సిట్‌ విచారణలో హీరో తనీష్‌ - ప్రజాశక్తి

మత్తుపదార్థాలు తీసుకునే అలవాటు తనకు లేదని యువ హీరో తనీష్‌ అల్లడి అన్నారు. చిన్నతనం నుంచి సినీ పరిశ్రమతో అనుబంధం ఉందని, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కుటుంబ ప్రోత్సాహంతో ఈస్థాయికి వచ్చానని చెప్పారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ వ్యవహారం గురించి తెలియదన్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నిలదొక్కుకుం టున్న తనకు ఈ పరిణామాలు తీవ్ర ...

ముగిసిన త‌నీష్ విచార‌ణ‌.. - Andhraprabha Daily

Tanish టాలీవుడ్ యువనటుడు తనీష్ సిట్ విచారణ ముగిసింది. నోటీసులు జారీ అయిన సమయంలో చెప్పినట్టే సిట్ విచారణకు తనీష్ పూర్తిగా సహకరించాడు. ఉదయం 10:30 నిమిషాలకు హైదరాబాదులోని సిట్ కార్యాలయానికి చేరుకున్న తనీష్ ను అధికారులు పలు ప్రశ్నలను సంధించారు. నాలుగు గంట‌ల పాటు విచార‌ణ సాగింది.. విచార‌ణ అనంత‌రం త‌నీష్ మీడియాతో మాట్లాడుతూ, ...

విందులు, వినోదాలకు దూరంగా, నాన్న చనిపోయిన బాధలోనే: తనీష్ - Oneindia Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సినీ నటుడు తనీష్‌ను సిట్ అధికారులు నాలుగు గంటలపాటు విచారించారు. డ్రగ్స్ కేసులో సంబంధాలపై సిట్ అధికారులు తనీష్‌ను విచారించారు. సిట్ విచారణకు తనీష్ పూర్తిగా సహకరించినట్టు సమాచారం.తండ్రి చనిపోయిన విషాదం నుండి ఇంకా దూరం కాలేదన్నారు. విందులు ,వినోదాలకు దూరమయ్యాను. ఏదైనా రాసే ముందు నిర్ధారణ చేసుకోవాలని ...

'మీడియా కథనాలతో తీవ్రంగా బాధపడ్డాను' - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో హీరో తనీష్ విచారణ పూర్తయింది. సిట్ అధికారులు దాదాపు 4 గంటలపాటు తనీష్‌ను విచారించారు. ఈ విచారణలో కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన తనీష్.. తాను డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్న తనీష్.. దయచేసి ఎవరూ డ్రగ్స్ ...

అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పా! - T News (పత్రికా ప్రకటన)

డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ సిట్ విచారణకు పూర్తిగా సహకరించినట్లు సినీ నటుడు తనీష్ చెప్పారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చానని తెలిపారు. ఇవాళ హైదరాబాద్ నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో తనీష్ ని సిట్ విచారించింది. నాలుగు గంటలపాటు ప్రశ్నించింది. విచారణ పూర్తయిన తర్వాత తనీష్ మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ తీసుకోవడం ...

సిట్‌తో సిట్టింగ్: తనీష్ విచారణ పూర్తి - Samayam Telugu

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యువ నటుడు తనీష్ సిట్ విచారణ ముగిసింది. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ విచారణలో సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే మిగతా నటులతో పోల్చుకుంటే తనీష్ విచారణ చాలా తొందరగానే ముగిసింది. ఉదయం 10:30 నిమిషాలకు ప్రారంభమైన ఈ విచారణ ...

సిట్ ప్రశ్నలకు సమాధానమిచ్చా : హీరో తనీశ్ - Namasthe Telangana

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న యువ హీరో తనీశ్‌ను సిట్ అధికారులు సోమవారం విచారించారు. నాలుగు గంటల పాటు తనీశ్‌ను విచారించిన సిట్ అధికారులు.. అతడి నుంచి డ్రగ్స్‌కు సంబంధించిన పలు అంశాలను రాబట్టినట్లు సమాచారం. జీషాన్‌తో తనీశ్‌కు సంబంధాలున్నాయన్న ఆరోపణలపై సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. విచారణ ముగిసిన అనంతరం తనీశ్ ...

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ముగిసిన తనీష్ విచారణ-నాలుగు గంటల పాటు విచారించిన సిట్ - Andhraprabha Daily

Tanish3-300x199 డ్రగ్స్ కేసులో నటుడు తనీష్ విచారణ ముగిసింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో సిట్ ఈ ఉదయం పదిన్నర గంటల నుంచి తనీష్ ను విచారించింది. దాదాపు నాలుగు గంటల పాటు సిట్ తనీష్ ను విచారించింది. విచారణ ముగిసిన అనంతరం బయటకు వచ్చిన తనీష్ విలేకరులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. by Taboola by Taboola · Sponsored Links Sponsored ...

కెల్విన్ వాట్సప్‌లో వందల మెసేజ్‌లు.. నా తండ్రి మరణంతో విషాదంలో ఉంటే ఇదేంటి?.. తనీష్ - FilmiBeat Telugu

హైదరాబాద్‌లో సంచలనం రేపిన డ్రగ్ రాకెట్ కేసులో టాలీవుడ్ నటుడు తనీష్ అల్లాడి సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట హాజరయ్యారు. డ్రగ్ రాకెట్‌ ముఠాకు చెందిన కెల్విన్ అరెస్ట్ తర్వాత 12 మంది టాలీవుడ్ సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పూరీ జగన్నాథ్, రవి తేజ, చార్మీ కౌర్, శ్యాం కే నాయుడు, రవి తేజ డ్రైవర్, ...

సిట్‌ విచారణకు హాజరైన తనీష్‌ - సాక్షి

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ మాఫియా కేసులో సిట్‌ విచారణ 11వరోజు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చిన వారిని సిట్‌ అధికారులు వరుసగా విచారణ చేస్తున్నారు. డ్రగ్స్‌ కేసులో నోటీసులు అందుకున్న వర్థమాన హీరో తనీష్‌ సిట్‌ విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం ఆయన తన నివాసం నుంచి నేరుగా సిట్‌ ...

పక్కా ఆధారాలతోనే.. హీరో తనీష్‌కు నోటీసులు? - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు యువ నటుడు తనీష్ హాజరయ్యాడు. కెల్విన్‌తో సంబంధాలున్నాయన్న ఆధారాలతో తనీష్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. పక్కా ఆధారాలతో తనీష్‌ను విచారించేందుకు సిట్ సన్నాహాలు చేసింది. కెల్విన్ కాల్ లిస్టులో తనీష్ పేరు ఉందని సిట్ అధికారులు గుర్తించారు. దాదాపు వందకు పైగా వాట్సాప్ మెసేజ్‌లు తనీష్ నుంచి ...

డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ‌కు హాజ‌రైన హీరో త‌నీష్.. - Andhraprabha Daily

tanish డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న యువ హీరో తనీశ్ ఈ రోజు సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో అత‌డితో పాటు ఇతర రంగాలకు చెందిన ఇద్దరిని కూడా ఈరోజు విచారించ‌నున్నారు. జీషాన్‌తో తనీశ్‌కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను ప్రశ్నించాలని సిట్ భావిస్తున్నది. ఆగస్టు 1న మరో నటుడు నందును విచారిస్తే టాలీవుడ్ నటుల తొలి విడుత విచారణ ...

పూరీ జగన్నాథ్‌పై గట్టి ఆధారాలు?: హీరో తనీష్ సాక్ష్యం అత్యంత కీలకం! - Oneindia Telugu

హైదరాబాద్: డ్రగ్ కేసు విచారణలో సోమవారం నటుడు తనీష్‌ను సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) విచారిస్తోంది. 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. విచారణ ఎదుర్కొంటున్న 11వ వ్యక్తి తనీష్. కెల్విన్, జీషాన్‌లతో సంబంధాలపై ప్రశ్నించనున్నారు. అసలేం జరిగింది? నవ్వుతూ వెళ్లి, డల్‌గా రవితేజ: పూరీనే అంటే ఎలా, ఆ ప్రశ్న ఎక్కడిది.. సిట్‌కు ధీటుగా. పూరీపై ...