ముఖ్య కథనాలు

సినిమా టికెట్ల ధరల పెంపు నిలిపివేత - ఆంధ్రజ్యోతి

సినిమా టికెట్ల ధరల పెంపు నిలిపివేతఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సినిమా టికెట్ల ధర పెంపు ఉత్తర్వులను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను భారీగా పెంచుతూ హోంశాఖ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. నేల టికెట్‌ను గ్రామ పంచాయతీల్లో రూ.20కి, హైదరాబాద్‌లో రూ.40కి పెంచింది. 1 నుంచి జీఎస్టీ అమలు కానుండడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ...ఇంకా మరిన్ని »

సినిమా టికెట్ల ధరల పెంపునకు బ్రేక్‌ - సాక్షి;

సినిమా టికెట్ల ధరల పెంపునకు బ్రేక్‌ - సాక్షి

సాక్షిసినిమా టికెట్ల ధరల పెంపునకు బ్రేక్‌సాక్షిసాక్షి, హైదరాబాద్‌: సినిమా టికెట్ల ధరల పెంపు ఉత్తర్వులను ప్రభుత్వం తాత్కాలి కంగా నిలిపేసింది. ఈ మేరకు హోం శాఖ జారీ చేసిన జీవోను అభయెన్స్‌లో పెట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ పరిణామాల తర్వాత విచారించి నిర్ణయం తీసుకుందామని అధికారులకు సీఎం సూచించినట్లు తెలిసింది. సీఎం ఆదేశాల మేరకు జీవోను వెంటనే నిలిపేయాలని ...ఇంకా మరిన్ని »

సినిమా టికెట్ల ధరల పెంపు జీవో నిలిపివేత - Namasthe Telangana

సినిమా టికెట్ల ధరల పెంపు జీవో నిలిపివేతNamasthe Telanganaహైదరాబాద్, నమస్తేతెలంగాణ: సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా వెనుకకుతీసుకుంది. ధరలు పెంచుతూ మూడురోజుల క్రితం హోంశాఖ జారీచేసిన ఉత్తర్వులను శుక్రవారం నిలిపివేసింది. సమగ్ర పరిశీలన తర్వాత దీనిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు సమాచారం. ధరల పెంపు నిర్ణయంపై మంత్రి ...ఇంకా మరిన్ని »

సినీ అభిమానులకు శుభవార్త - ఆంధ్రజ్యోతి;

సినీ అభిమానులకు శుభవార్త - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిసినీ అభిమానులకు శుభవార్తఆంధ్రజ్యోతిహైదరాబాద్: సినిమా టికెట్ల ధరల పెంపు జీవోను తెలంగాణ ప్రభుత్వం నిలివేసింది. సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. రెండు రోజుల క్రితం ఇచ్చిన జీవోను తాత్కాలికంగా నిలిపివేస్తూ జీవో జారీ చేసింది. సీఎం కేసీఆర్‌కు వచ్చిన వినతుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా టికెట్ల ధరల పెంపు వల్ల సామాన్య ప్రజలపై ...ఇంకా మరిన్ని »

సినిమా టికెట్ల ధ‌ర పెంపు నిలిపివేత - ప్రజాశక్తి

సినిమా టికెట్ల ధ‌ర పెంపు నిలిపివేతప్రజాశక్తిహైదరాబాద్‌: తెలంగాణలో ఇటీవల పెంచిన సినిమా టికెట్ల ధర పెంపు ఉత్తర్వులను నిలిపివేస్తూ శుక్ర‌వారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంపునకు సంబంధించిన దస్త్రాన్ని సీఎం వద్దకు పంపాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని సినిమా టికెట్ల ధరలను భారీగా పెంచుతూ... హోంశాఖ ఇటీవల ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఏసీ థియేటర్‌లో గరిష్ఠంగా రూ.70 ఉన్న టికెట్‌ ...ఇంకా మరిన్ని »