సినీనటి కవిత కన్నీరు! - ప్రజాశక్తి

సీనియర్‌ నటి, టిడిపి మహిళా విభాగంలో దశాబ్దానికి పైగా పార్టీకి సేవలందించిన కవిత మహానాడు నుంచి వెనుదిరిగారు. తెలుగుదేశం నేతలు అవమానిస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీకి రాజీనామా చేస్తానంటూ మీడియా ఎదుట చెప్పారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారా? అంటే.. 'ఆయనకు తెలియదా? చెప్పాలా?' అంటూ ...

మహానాడులో కంటతడి పెట్టిన కవిత - ప్రజాశక్తి

విశాఖ(ఎమ్‌వీపీ కాలనీ): మహానాడు కార్యక్రమంలో తనకు తీరని అవమానం జరిగిందని.. గతంలో ఎన్నడూ లేనట్లుగా తనను అవమానించి పంపిస్తున్నారంటూ సినీ నటి, తెదేపా ఆర్గనైజింగ్‌ కార్శదర్శి కవిత ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఏయూలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కవితను వేదికపైకి ఆహ్వానించలేదు. దీంతో తీవ్ర కలత చెందిన ఆమె ...

మహానాడులో కవితకు అవమానం: మనస్తాపంతో మధ్యలోనే నిష్క్రమణ! - Oneindia Telugu

విశాఖపట్నం: టీడీపీ మహానాడు నుంచి సినీ నటి, ఆ పార్టీ నేత కవిత మధ్యలోనే వెళ్లిపోయారు. తనను వేదిక మీదకు ఆహ్వానించలేదన్న కారణంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. టీడీపీ వ్యవహారాలన్ని తనకు ప్రతికూలంగా మారుతున్నాయని ఆమె ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు తనను వేదికపై కూర్చోబెట్టి.. అధికారంలోకి రాగానే ...

వేదిక పైకి పిలవలేదని అలిగిన సినీ నటి - ఆంధ్రజ్యోతి

విశాఖ: ఉక్కు నగరంలో అట్టహాసంగా జరుగుతున్న మహానాడులో టీడీపీ నేత, సినీ నటి కవిత అలిగారు. మహానాడుకు హాజరైన తనను వేదికపైకి పిలవలేదంటూ కవిత కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆమె మహానాడు ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేదికపై కూర్చోబెట్టారని, అధికారంలోకి వచ్చాక అవమానిస్తున్నారని కవిత మీడియాతో చెప్పారు.