ధరలు తగ్గకుంటే సిమెంట్‌ దిగుమతి - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సిమెంట్‌ కంపెనీలు పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని రియల్‌ ఎస్టేట్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జెఎసి) డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో దిగుమతులు తప్పవని హెచ్చ రించింది. సిమెంట్‌ తయారీలో వాడే ముడిసరుకుల ధరల్లో ఎలాంటి పెరుగుదల లేకపోయినప్పటికీ కంపెనీలు కూడబలుక్కుని పది రోజుల వ్యవధిలోనే 70-80 శాతం ధరను ...

సిమెంట్‌ ధరలను కృత్రిమంగా పెంచేశారు - సాక్షి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సిమెంట్‌ కంపెనీలన్నీ ఒక జట్టుగా ఏర్పడి.. 50 కిలోల సిమెంట్‌ బస్తా ధరను రాత్రికి రాత్రే 60–70 శాతం వరకూ పెంచేశాయని రాష్ట్ర నిర్మాణ సంఘాల జేఏసీ చైర్మన్‌ ఎస్‌.రాంరెడ్డి విమర్శించారు. మార్చిలో రూ.210–230 మధ్య ఉన్న ధరను కాస్తా.. కృత్రిమ కొరతను సృష్టించి ఒక్కసారిగా రూ.310–340కి చేర్చారని ఆరోపించారు. పెంచిన ధరలను ...

సిమెంట్ ధరలను తగ్గించాలి! - Namasthe Telangana

నమస్తే తెలంగాణ, హైదరాబాద్: కరెంటు కోతల్లేకుండా ప్రజల జీవితాల్లో ప్రభుత్వం వెలుగురేఖలను నింపితే.. సిమెంట్ సంస్థలేమో అనూహ్యంగా ధరలను పెంచి ప్రజలను, నిర్మాణ రంగాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాయని తెలంగాణ నిర్మాణ సంఘాల జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆందోళన వ్యక్తం చేసింది. సిమెంట్ ధరల పెంపును నిరసిస్తూ ఏర్పాటు చేసిన ...

సిమెంట్‌ కంపెనీల కుమ్మక్కు - ప్రజాశక్తి

సిమెంట్‌ కంపెనీలు కుమ్మక్కై మూకుమ్మడిగా ధరలు పెంచాయని రియాల్టీ డెవలపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తయారీదార్లు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి 60 శాతం మేర ధరలు పెంచారని ది కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడారు)తో పాటు ఇతర రియాల్టీ అసోసియేషన్లు ఏకమై తెలిపాయి. పెంచిన సిమెంట్‌ ధరలను తక్షణమే ...

పెంచిన సిమెంట్ ధరలను ఉపసంహరించుకోవాలి - T News (పత్రికా ప్రకటన)

పెంచిన సిమెంట్ ధరలను ఉపసంహరించుకోవాలని క్రెడాయ్, ట్రెడా, బాయ్, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్, తెలంగాణ డెవలపర్స్ అసోషియేషన్ డిమాండ్ చేశాయి. జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడిన ఈ సంఘాలు హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో సమావేశమయ్యాయి. సిమెంట్ ఉత్పత్తిదారులు సిమెంట్ ధరలను 60 శాతానికి పైగా పెంచడాన్ని తప్పు పట్టాయి. ఈ సమావేశంలో తెలంగాణ ...

సి'మంట'లపై భగ్గుమంటున్న రియల్టీ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో సిమెంట్‌ ధరలు భారీగా పెరగడం పట్ల రియల్‌ ఎస్టేట్‌ సంస్థల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జెఎసి) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సిమెంట్‌ కంపెనీలు సిండికేట్‌గా మారి ధరలను కృత్రిమంగా పెంచుతున్నాయని ఆరోపిస్తోంది. కంపెనీల అనైతిక వ్యవహార శైలిపై పోరుకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే ...

భారీగా పెరిగిన సిమెంట్ ధరలు - సాక్షి

గుంటూరు : రాష్ట్రంలో సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. వారం రోజుల్లోనే కంపెనీలు బస్తాకు 100 రూపాయలు మేర పెంచేశాయి. కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) మండిపడుతోంది. ఉద్దేశ్యపూర్వకంగానే కంపెనీలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని పేర్కొంటోంది. కంపెనీలు గనుక ధరల పెంపులో ...

సిమెంట్‌ ధరల మంట - ఆంధ్రజ్యోతి

విజయనగరం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఇది మార్చి నెలాఖరు మాట! ఓపీసీ రకం సిమెంట్‌ ధర కిలో 290 రూపాయలు. కంపెనీని బట్టి ఓ పది అటూ ఇటూ! ఇప్పుడు... అదే సిమెంట్‌ బస్తా ధర రూ.400. ఇక పీపీసీ బస్తా ధర గత నెలాఖరులో రూ.210 నుంచి 220 రూపాయలు. ఇప్పుడు అదే గ్రేడ్‌ సిమెంట్‌ అటూఇటుగా 325 రూపాయలు! మండే ఎండలకు పోటీగా సిమెంటు ధరలూ మండుతున్నాయి. కేవలం రెండు ...