సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు - Namasthe Telangana

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ర్టాల విద్యార్థులు సత్తా చాటారు. మొదటి 25 ర్యాంకుల్లో 3వ ర్యాంకు, 22వ ర్యాంకుతోపాటు తొలి 100 స్థానాల్లో నాలుగు ర్యాంకులను సాధించారు. మెరుగైన ర్యాంకులు సాధించిన వారిలో గోపాలకృష్ణ రోణంకి (3), ముజమిల్‌ఖాన్ (22), మిక్కిలినేని మనుచౌదరి (36), సురభి గౌతమ్ (50), పీ అన్వేషారెడ్డి ...

సివిల్స్‌ 2016 ఫలితాలు: టాపర్ కేఆర్ నందిని, ఏకే ఖాన్ కుమారుడికి 22వ ర్యాంకు - Oneindia Telugu

న్యూఢిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌- 2016 పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఈ అఖిల భారత సర్వీస్‌లో కర్ణాటకకు చెందిన కేఆర్ నందిని మొదటి స్థానంలో నిలిచింది. అన్మోల్‌ షేర్ సింగ్ బేడీ రెండో స్థానంలో, రోనాన్కీ మూడవ స్థానంలో నిలిచారు. మొత్తం 1099 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. టాప్ - 10 ర్యాంకర్లలో ...

సివిల్స్‌లో తెలుగు ప్రభంజనం - సాక్షి

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: దేశంలో అత్యున్నత సర్వీస్‌ అయిన సివిల్స్‌లో తెలుగు అభ్యర్థులు దుమ్మురేపారు! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి దాదాపు 90 మంది వరకు సివిల్స్‌లో విజయం సాధించారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) బుధవారం రాత్రి సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామి నేషన్‌–2016 ఫలితాలు వెల్లడించింది. కర్ణాట కకు చెందిన కేఆర్‌ నందిని ...

సివిల్స్ ఫలితాలు విడుదల, నందిని టాపర్! - T News (పత్రికా ప్రకటన)

సివిల్స్-2016 ఫలితాలను యుపిఎస్సి వెల్లడించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఈ పరీక్షల్లో కర్నాటకకు చెందిన కేఆర్ నందిని టాపర్ గా నిలిచారు. అనుమోల్ షేర్ సింగ్ బేడీ రెండో ర్యాంక్, గోపాలకృష్ణ రోనంకి మూడో ర్యాంక్ సాధించారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ వ్యవహారాల సలహాదారు, మాజీ ఐపిఎల్ అధికారి ఏకే ఖాన్ కుమారుడు ముజమిల్ ...

2016 సివిల్స్‌ తుది ఫలితాలు విడుదల - ప్రజాశక్తి

వెబ్ డెస్క్ : సివిల్స్‌ 2016 తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. సివిల్స్‌ ఫలితాల్లో కె.ఆర్‌.నందిని (కర్ణాటక) ప్రథమ స్థానంలో నిలిచింది. ద్వితీయస్థానం-అన్మోల్‌ షేర్‌సింగ్‌ బేడి, జి.రొనాన్కీ తృతీయ స్థానం సాధించారు. సివిల్స్‌-2016 పరీక్షను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గతేడాది డిసెంబరులో నిర్వహించింది. ఈ ఏడాది మార్చి- మే నెలలో ఇంటర్వూలు ...

2016 సివిల్స్ ఫలితాలు విడుదల - Namasthe Telangana

ఢిల్లీ: సివిల్స్-2016 ఫలితాలు వెల్లడయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఈ అఖిల భారత సర్వీసుల్లో కే.ఆర్.నందిని(కర్నాటక) మొదటి స్థానంలో నిలిచింది. కాగా అనుమోల్ షేర్ సింగ్ బేడీ రెండో స్థానంలో, జి. రొనాంకి మూడవ స్థానంలో నిలిచారు. 2016 డిసెంబర్ మెయిన్స్ పరీక్షలు జరుగగా మార్చి, ఏప్రిల్,2017న ఇంటర్యూలు నిర్వహించారు.