సీఎం కుర్చీ వద్దంటున్న రాజులు. - Telugu Bullet News

దిగ్విజయ్ సింగ్ …ఈయన గురించి 10 ఏళ్ళ పాటు సీఎం గా పని చేసిన మధ్య ప్రదేశ్ లో ఎలా పరిచయం అవసరం లేదో తెలుగు ప్రజలకు కూడా అంతే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయన పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా వున్నప్పుడే ఎన్నో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు విభజన పాపం ఆయన మీదే పడింది. అందుకే దిగ్విజయ్ ఏపీ లో ది మోస్ట్ ఆన్ వాంటెడ్ పర్సన్ .