ముఖ్య కథనాలు

ముందర కాళ్ళకు బంధం : దినకరన్‌పై ఢిల్లీ పోలీసుల లుక్‌అవుట్ నోటీసులు! - వెబ్ దునియా;

ముందర కాళ్ళకు బంధం : దినకరన్‌పై ఢిల్లీ పోలీసుల లుక్‌అవుట్ నోటీసులు! - వెబ్ దునియా

వెబ్ దునియాముందర కాళ్ళకు బంధం : దినకరన్‌పై ఢిల్లీ పోలీసుల లుక్‌అవుట్ నోటీసులు!వెబ్ దునియాఅన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ ముందరకాళ్ళకు బంధం పడింది. దినకరన్‌పై ఢిల్లీ పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన దేశ విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకున్నట్టయింది. అన్నాడీఎంకే అధికారిక ఎన్నికల గుర్తు రెండాకులను తిరిగి తమ సొంతం చేసుకునేందుకు ఎన్నికల సంఘం అధికారికి ...ఇంకా మరిన్ని »

ఉచ్చు బిగిసింది: దినకరన్ పై లుక్ అవుట్ నోటీసు - Samayam Telugu;

ఉచ్చు బిగిసింది: దినకరన్ పై లుక్ అవుట్ నోటీసు - Samayam Telugu

Samayam Teluguఉచ్చు బిగిసింది: దినకరన్ పై లుక్ అవుట్ నోటీసుSamayam Teluguటీటీవీ దినకరన్ కు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పటికే దినకరన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంటే.. మరో పక్క లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నిందితుడు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని చెబుతూ ఆ నోటీసును జారీ చేశారు. దినకరన్ తమిళనాడు నుంచి ఏ రాష్ట్రానికి, దేశానికి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసు అడ్డుకుంటుంది. ప్రధాన ...ఇంకా మరిన్ని »

దినకరన్‌ కు మరో షాక్‌... - సాక్షి;

దినకరన్‌ కు మరో షాక్‌... - సాక్షి

సాక్షిదినకరన్‌ కు మరో షాక్‌...సాక్షిన్యూఢిల్లీ: ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో పడిన టీటీవీ దినకరన్‌ కు మరో షాక్‌. ఆయనకు ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ముందస్తుగా లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. దినకరన్‌ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో ఆయన ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లకుండా నిరోధించేందుకు దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు.ఇంకా మరిన్ని »

సుకేశ్‌ చంద్రశేఖర్‌ మామూలోడు కాదు... - సాక్షి;

సుకేశ్‌ చంద్రశేఖర్‌ మామూలోడు కాదు... - సాక్షి

సాక్షిసుకేశ్‌ చంద్రశేఖర్‌ మామూలోడు కాదు...సాక్షినిండా మూడు పదులు నిండకుండానే వందల కోట్ల ఆస్తులకు కూడగట్టాటంటే అతని నేరసామ్రాజ్యం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈసీకి టీటీవీ దినకరన్‌ లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయిన 'బ్రోకర్‌' సుకేశ్‌ చంద్రశేఖర్‌ మామూలోడు కాదు. అతని నేర జీవితం మొగ్గతొడిగింది బెంగళూరులోనే. చంద్రప్ప లేఔట్‌లో పుట్టిపెరిగిన ...ఇంకా మరిన్ని »