కేంద్ర మంత్రి సుజనా చౌదరి మరోసారి నోరు జారారు.!? - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: ఏపీ ప్రత్యేక హోదా సాధనకై ప్రతిపక్షాలు, జనసేన, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణ సాధించిన తీరును, జల్లికట్టును స్పూర్తిగా తీసుకుని ఏపీ యువత హోదా సాధించుకునేందుకు కంకణం కట్టుకుంది. ఆర్కే బీచ్‌‌లో ఆందోళనలకు దిగారు.. ఆగ్రహించిన సర్కార్ ఎక్కడికక్కడ అరెస్ట్‌‌లు లాఠీ ...

పవన్ కల్యాణ్ ఎఫెక్ట్: పందుల వ్యాఖ్యలపై సుజనాకు చంద్రబాబు క్లాస్ - Oneindia Telugu

పందుల వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు సుజనా చౌదరికి క్లాస్ తీసుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మండిపడడంతో ఆయన ఈ క్లాస్ తీసుకున్నారు. By: Pratap. Published: Friday, January 27, 2017, 11:42 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: కేంద్రమంత్రి సుజనాచౌదరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు క్లాస్ ...

అందుకే చంద్రబాబుకు మద్దతిచ్చా.. కానీ: సుజనాకు పవన్ షాక్ - Oneindia Telugu

చంద్రబాబునాయుడుకు పరిపాలన అనుభవం ఉందని, ఆయన బంగారు ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారనే ఆయనకు మద్దతు ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. By: Garrapalli Rajashekhar. Updated: Friday, January 27, 2017, 12:28 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పరిపాలన అనుభవం ఉందని, ఆయన బంగారు ఆంధ్రప్రదేశ్‌గా ...

నువ్వే పందివి..! చిన్ని కృష్ణ అలా అనేసాడు ఎవర్నో కాదు... - FilmiBeat Telugu

సినీ రచయిత చిన్ని కృష్ణ అయితే మరో అడుగు ముందుకు వేసి డైరెక్ట్ గా సుజనా చౌదరినే "పంది" అనేసారట."హోదాను అడ్డుకోవాలని చూస్తున్న సుజనా చౌదరే పంది" అని సంచలన వ్యాఖ్యలు చేశాడన్న వార్తలు వస్తున్నాయి. Posted by: Naresh Kumar. Published: Thursday, January 26, 2017, 17:53 [IST] ...

సరే అలాగే కానివ్వండి: పవన్ కల్యాణ్ - ఆంధ్రజ్యోతి

జల్లికట్టు కోసం తమిళ యువత చేసిన ఆందోళనను స్పూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, విశాఖ ఆర్కే బీచ్‌లో జరిగే ఆందోళనలో పాల్గొనాలని ఏపీ యువత పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే జల్లికట్టు నుంచి స్పూర్తి పొందడం అనే అంశంపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టు నుంచి స్పూర్తి పొందితే కోళ్ల ...

సుజనా చౌదరిపై సినీ రచయిత ఫైర్‌! - సాక్షి

హైదరాబాద్‌: ప్రత్యేక హోదాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరిపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. 'ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం. ఇంకా దాని గురించి మాట్లాడడం అనవరం' అని ఆయన పేర్కొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జల్లికట్టు స్ఫూర్తిగా తీసుకొని ఆందోళన చేసేవారు.. ఏ కోళ్లపందాలో, పందుల ...

\"పందుల పందేలు ఆడుకోండి, ప్రత్యేకహోదా అనేది ముగిసిన అద్యాయం'',నేను రడీ - Oneindia Telugu

హైద్రాబాద్ :జల్లికట్టు స్పూర్తి అయితే అదే ఆట ఆడుకోవాలి, లేకపోతే పందుల, కోళ్ళ పందేలు ఆడుకోవచ్చని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఎపి సిఎం చంద్రబాబునాయుడు చూస్తు ఊరుకోరని కేంద్రమంత్రి సుజానా చౌదరి అభిప్రాయపడ్డారు.రాష్ట్రానికి ఏ సెక్షన్ కింద ఏ రూల్ కింద ...

జల్లికట్టు స్ఫూర్తి కావాలంటే పందుల పందేలు ఆడుకోండి.. సుజనా చౌదరి కామెంట్స్ - వెబ్ దునియా

తమిళ సంప్రదాయ క్రీడాపోటీలు జల్లికట్టు కోసం ఆ రాష్ట్ర యువత చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ప్రత్యేక హోదా కోసం మౌననిరసన ఉద్యమాన్ని చేపట్టనుంది. దీనిపై కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టు స్ఫూర్తి కావాలనుకుంటే వెళ్లి అదే ఆడుకోవాలని సుజనా ఎద్దేవా ...