సూపర్‌మ్యాన్‌లా గాలిలోకి ఎగిరి.. సిక్సర్‌ను ఆపి! - సాక్షి

బౌండరీ లైన్‌ వద్ద అద్భుతమైన క్యాచులు పట్టడం ఇప్పుడు ఒకింత మామూలు విషయమే అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి జట్టు మ్యాచ్‌కు ముందు బౌండరీ లైన్‌ దగ్గర గాలిలో ఎగిరి క్యాచ్‌లు ఎలా పట్టాలో తీవ్రంగా శిక్షణ తీసుకుంటోంది. కానీ, ఇటీవల ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆటగాడు సంజూ ...